Trending
-
Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి పాత్ర.. కీలక వివరాలివీ
మిథున్‌రెడ్డి(Mithun Reddy) ఆదేశాల మేరకు 2019 డిసెంబరులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లు రాజ్ కసిరెడ్డిని కలిశారు. తాము చెప్పిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ఇవ్వాలని రాజ్ నిర్దేశించారు.
Date : 24-05-2025 - 9:11 IST -
Pakistan Vs IndiGo : ‘ఇండిగో’పై పాక్ నిర్దయ.. 227 మంది ప్రాణాలతో చెలగాటం.. ఏమైందంటే ?
ప్రస్తుతం భారత్ కోసం పాకిస్తాన్(Pakistan Vs IndiGo) తన గగనతలాన్ని మూసేసింది.
Date : 24-05-2025 - 8:41 IST -
AP DSC : ఏపీలో యథావిధిగా డీఎస్సీ షెడ్యూల్: సుప్రీంకోర్టు
ఈ పరీక్షల షెడ్యూల్‌ను వాయిదా వేయాలంటూ ఆరుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వారు చూపిన కారణాల్లో న్యాయపరమైన బలమేమీ కనిపించదని, వాటిలో సవాలుకు తగిన ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.
Date : 23-05-2025 - 5:37 IST -
Mallojula Venugopal Rao: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ సరెండర్ ?
మల్లోజుల వేణుగోపాలరావు(Mallojula Venugopal Rao) సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ కూడా మావోయిస్టు కమాండర్‌గా పనిచేశాడు.
Date : 23-05-2025 - 4:57 IST -
Operation Sindoor : భద్రతా దళాల ధైర్యసాహసాలను కొనియాడిన రిలయన్స్ అధినేత
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వ పటిమ నిజంగా ప్రశంసనీయం. ఆయన దేశాన్ని గడచిన దశాబ్దంలో గొప్ప మార్పుల దిశగా నడిపించారు. 'ఆపరేషన్ సిందూర్' విజయవంతం కావడం మోడీ నాయకత్వానికి నిలువెత్తు ఉదాహరణ.
Date : 23-05-2025 - 3:54 IST -
CM Chandrababu: రాజ్‌నాథ్ సింగ్‌తో చంద్రబాబు భేటీ..ఏపీని కీలక కేంద్రంగా మార్చే ప్రణాళికపై చర్చ
ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలసి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై, ముఖ్యంగా రక్షణ రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.
Date : 23-05-2025 - 2:50 IST -
Hyderabad Metro : రేపటి నుంచి హైదరాబాద్ మెట్రో ఛార్జీల తగ్గింపు అమలు
ఈ మార్పుతో పలు రూట్లలో ప్రయాణికులకు మళ్లీ ఆదాయం లేని సమయంలో ఊపిరిపీల్చుకునే అవకాశం లభించనుంది. హైదరాబాద్ మెట్రో మేనేజ్మెంట్ తాజా ప్రకటన ప్రకారం, కనీస ఛార్జీ రూ.11గా, గరిష్ఠ ఛార్జీ రూ.69గా నిర్ణయించబడింది.
Date : 23-05-2025 - 2:38 IST -
Komatireddy Venkat Reddy : బీఆర్ఎస్లో చీలికలు లేవు.. ఇదంతా ఓ డ్రామా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఆ లేఖ అసలు నిజమైనదేనా? లేక అది కేవలం ఒక స్క్రిప్ట్ భాగమా? బీఆర్ఎస్లో చీలికలు ఉన్నాయని చెప్పడం పూర్తిగా ఓ డ్రామా అని కోమటిరెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఆయన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేశారు.
Date : 23-05-2025 - 2:11 IST -
Andaman : భారత్ క్షిపణి పరీక్షలు.. అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత
ఈ మేరకు అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలకు నోటమ్ (NOTAM – Notice to Airmen) జారీ చేశారు. ఈ రెండు రోజుల పాటు, ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం ఉదయం 7 గంటల నుంచి మూడు గంటల పాటు, భారత రక్షణ రంగం చేపట్టనున్న క్షిపణి పరీక్షల సమయంలో పౌర విమానాల గగనతలంలో గమనం పూర్తిగా నిలిపివేయనున్నారు.
Date : 23-05-2025 - 1:20 IST -
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడి అరెస్టుకు సుప్రీంకోర్టు ఆమోదం..రూ. 3,200 కోట్ల కుంభకోణంపై దుమారం
తన అరెస్టు చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జె.బి. పార్దివాలా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. "పిటిషన్‌కు యోగ్యత లేదు" అంటూ పేర్కొన్న కోర్టు, రెడ్డికి రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.
Date : 23-05-2025 - 12:35 IST -
AP liquor scam case : రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
రాజ్ కెసిరెడ్డి తండ్రి ఉపేంద్రరెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. రాజ్ కెసిరెడ్డి ప్రస్తుతం కస్టడీలో ఉన్న నేపథ్యంలో బెయిల్ కోసం సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
Date : 23-05-2025 - 11:56 IST -
Kavithas Letter: కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ.. పొలిటికల్ సిగ్నల్స్ ఇవేనా ?
ఇక బీఆర్ఎస్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ‘ధూం ధాం’ విఫలమైందని కవిత(Kavithas Letter) మండిపడ్డారు.
Date : 23-05-2025 - 11:49 IST -
Bangladesh : రాజీనామా యోచనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత..?
రాజకీయ పార్టీల ఐక్యత లేకుండా తాను ముందుకు సాగలేనని స్పష్టం చేశారు. అయితే దేశ భద్రత, ప్రజాస్వామ్య రక్షణ దృష్ట్యా ఆయన పట్టు వదలకూడదని సూచించాను అని తెలిపారు.
Date : 23-05-2025 - 11:35 IST -
Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
ఎస్ఎంఎస్–2లో ఉన్న ఓ నూనె సరఫరా పైప్ లైన్ లో లీకేజీ ఏర్పడింది. దీని వలన ఆయిల్ బయటకు జారింది. ఆ తరువాత అది మంటలుగా మారి పెద్ద స్థాయిలో వ్యాపించాయి. మంటలు మొదలైన వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఫైర్ సేఫ్టీ విభాగానికి సమాచారం అందించారు.
Date : 23-05-2025 - 10:57 IST -
Kavitha Letter : కేసీఆర్ కు కవిత సంచలన లేఖ..?
Kavitha Letter : "మై డియర్ డాడీ" అంటూ ప్రారంభమైన ఈ లేఖలో.. ఇటీవల జరిగిన పహల్గామ్ అమరులకు నివాళులు అర్పించిన తీరు, బీఆర్ఎస్ నిర్వహించిన సమావేశాలు కేడర్‌ను ఉత్తేజితులుగా మార్చిన విధానం
Date : 22-05-2025 - 8:01 IST -
Maoists Top Leader: మావోయిస్టు కొత్త దళపతి.. రేసులో తిప్పిరి తిరుపతి, మల్లోజుల వేణుగోపాల రావు ?
ఇక మల్లోజుల వేణుగోపాలరావు మావోయిస్టు పార్టీ(Maoists Top Leader) సైద్ధాంతిక విభాగానికి చీఫ్‌గా పనిచేస్తున్నారు.
Date : 22-05-2025 - 6:40 IST -
Waqf Act : వక్ఫ్ చట్టాన్ని నిలిపివేయలేం : కేంద్రం
పిటిషనర్ వాదనల ప్రకారం, వక్ఫ్ చట్టం 1995 (Waqf Act, 1995) భారత రాజ్యాంగంలోని లౌకిక తత్వానికి విరుద్ధంగా ఉందని, అది ప్రత్యేకంగా ఒక మతానికి ప్రాధాన్యతనిచ్చే విధంగా రూపొందించబడిందని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
Date : 22-05-2025 - 6:36 IST -
LinkedIn : ఐ -ఆధారిత ఉద్యోగ శోధనను ప్రారంభించిన లింక్డ్ఇన్
ఉద్యోగార్ధుల ఉద్దేశ్యం, నైపుణ్యాలు మరియు లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి ఈ సాధనం జనరేటివ్ ఏఐ ని ఉపయోగిస్తుంది. ఈ కారణం చేత వారికి ఖచ్చితమైన శీర్షిక లేదా కీవర్డ్ తెలియకపోయినా, వారు వారి స్వంత మాటలలో అవకాశాలను కనుగొనగలరు.
Date : 22-05-2025 - 6:27 IST -
YS Sharmila : జగన్ హయాంలో మద్యం మాఫియాపై రోజూ థ్రిల్లర్ సిరీస్‌లో కథనాలు: షర్మిల
పోలీసుల వ్యవహారంపై జగన్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన షర్మిల సీఎంగా ఉన్న వ్యక్తి పోలీసుల బట్టలు చింపుతాం అనడం ఏమిటి? ఇది రాజ్యాంగపరమైన బాధ్యతను తక్కువ చేయడమే కాదు, పోలీసుల గౌరవాన్ని దెబ్బతీయడమూ అంటూ మండిపడ్డారు.
Date : 22-05-2025 - 6:10 IST -
Bhogapuram Airport : భోగాపురం ఎయిర్‌పోర్టుకు 500 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు
విమానాశ్రయం చుట్టూ అభివృద్ధి చేసే వాణిజ్య, నివాస అవసరాల కోసం ముఖ్యమైన ముందడుగు. జీవీవీఐఏఎల్ (GVIAL) సంస్థకు ఈ భూమిని కేటాయించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపింది.
Date : 22-05-2025 - 4:41 IST