Trending
-
Success story: శభాష్ సంగీత : వ్యవసాయం చేస్తూ.. మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ!
ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అని నిరూపిస్తున్నారు ఈ తరం మహిళలు. ఒకవైపు ఇంటి బాధ్యతలు మోస్తూనే.. మరోవైపు తమకు నచ్చిన రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా పనిచేస్తూ ‘వీ కెన్ డు ఎనీ థింగ్’ అంటూ కష్టసాధ్యమైన పనులు చేస్తున్నారు.
Date : 12-11-2021 - 5:24 IST -
Padma Awards : చెప్పుల్లేకుండా వచ్చి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఈమెనే
కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఒక మట్టిమనిషికి చోటు లభించింది. తన పేరు పిలవగానే వాళ్ల సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ 76ఏళ్ల మహిళ నడుచుకుంటూ స్టేజ్ పైకి వచ్చింది. ఆమెనే తులసి గౌడ.
Date : 09-11-2021 - 12:26 IST -
కొండచిలువను ముద్దుపెట్టుకున్న మహిళ.. వీడియో వైరల్
ఇంట్లో పాము కనిపిస్తేనే హడలిపోతాం. దాన్ని పట్టుకునేవరకు మనకు నిద్రపట్టదు. అలాంటిది ఓ మహిళ ఇంట్లో ఏకంగా కొండచిలువనే పెంచుకుంటోంది. తనతో పాటు పడుకొపెట్టుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
Date : 08-11-2021 - 10:44 IST -
Special Report: విప్లవం నీడన `గోండుల` వ్యధ
చత్తీస్ గడ్ లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని నివసించే గోండుల కథ విచిత్రంగా ఉంటుంది. పోలీసులు, మవోయిస్టుల మధ్య నలిగిపోతున్న జీవితాలు ఎన్నో ఉంటాయి అక్కడ.
Date : 07-11-2021 - 10:00 IST -
పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు
పశ్చిమ కనుమల్లో నాశనం అవుతోన్న అటవీ, పర్యావరణాన్ని కాపాడేందుకు 27 మంది మహిళలతో కూడిన బృందం ముందుకొచ్చింది. జీవ వైవిద్యం కోసం కనుమల్లోని ఆఖరి ఎన్ క్లేవ్ ను ఎంచుకుంది.
Date : 06-11-2021 - 8:00 IST -
21మంది పిల్లల సరుకులకు నెలకు లక్ష.. ఇంకా పిల్లలు కావాలంటున్న తల్లి..
కరెక్టే. మళ్లీ మళ్లీ చదవాల్సిన పనిలేదు. హెడ్లైన్ కరెక్ట్‌గానే ఉంది. మీరూ సరిగ్గానే చదివారు. ఆమె, ఆమె భర్త కలిసి నెలకు లక్షరూపాయల సరుకులు కొంటారు. 21మంది పిల్లల తల్లి. అయినా ఇంకా పిల్లలు కావాలంటోంది. అసలు స్టోరీ ఏంటి? చదవండి..
Date : 05-11-2021 - 3:46 IST -
Viral Video : కొద్దిలో సింహం ఎటాక్ మిస్, వైరల్ అవుతున్న వీడియో
సింహంతో ఎవరైనా గేమ్స్ ఆడతారా? లేదు కదా..అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా అడుగుదూరంలో సింహాన్ని పెట్టుకుని దాన్ని ఫోటో తీయడానికి ట్రైచేశాడు. ఇంతలో మీదకు దూకిన సింహం అతనిపై ఎటాక్ చేయబోయింది. ఇంటర్నెట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.
Date : 03-11-2021 - 3:24 IST -
అక్కడ పడుకోవడంతో ట్రోల్ అవుతున్న అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి సంబందించిన ఓకే వీడియో వైరల్ అవుతోంది.
Date : 03-11-2021 - 11:37 IST -
నోట్లో నుంచి బయటికొచ్చిన సాలీడు.. వైరల్ అవుతున్న వీడియో
అమెరికాలో హాలోవీన్ వస్తోందంటే చాలు భయంగొల్పే వీడియోలు ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియోను ఇవాళ మీకు చూపించబోతున్నాం.
Date : 30-10-2021 - 5:27 IST -
లాహోర్ వీధుల్లో నిప్పుకోడి – వీడియో వైరల్
పాకిస్థాన్ రాజధాని లాహోర్ వీధుల్లో రెండు ఉష్ణపక్షలు పరుగులు పెట్టాయి.
Date : 28-10-2021 - 11:16 IST -
Corona: భారత్.. బీ ఎలర్ట్.. చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
బీజింగ్: మనం మళ్లీ అలర్టవ్వాల్సిన టైమ్ వచ్చేసిందా? థర్డ్ వేవ్ పంజా విసరడానికి రెడీ అవుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. రెండేళ్ల పాటు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ చైనాలో విజృంభిస్తోందట.. కొద్దిగా తగ్గిందనేకునేలోపే చాపకింద నీరులా విస్తరిస్తోందనే హెచ్చరికలు వస్తున్నాయి.
Date : 25-10-2021 - 8:00 IST -
రిక్షావాలాకు షాక్.. 3 కోట్లు ఫైన్ కట్టాలనంటూ ఐటీశాఖ నోటీసు
మీరు చదవిన హెడ్లైన్ నిజమే. రిక్షావాలకే.. నోటీసులిచ్చింది భారత ఇన్‌కంటాక్స్ శాఖనే. అది కూడా ఏకంగా మూడుకోట్లు ఫైన్ కట్టాలని.
Date : 25-10-2021 - 11:13 IST -
లండన్‌లో శివమణిలాంటి స్టోరీ.. బయటపడ్డ 100 ఏళ్లనాటి లవ్‌లెటర్..
నన్ను అర్ధరాత్రి కలువు. 14 ఏళ్ల కుర్రాడికి దొరికిన వందేళ్ల నాటి లవ్లెటర్లో రాసున్న లైన్. ఇంకా అందులో ఏం రాసుంది? మన శివమణి స్టోరీలాంటి లండన్ లవ్‌స్టోరీ మీరూ చదవండి..
Date : 22-10-2021 - 12:52 IST -
లాట్స్ ఆఫ్ లవ్ : పిల్ల ఏనుగును కాపాడిన ఆఫీసర్.. శభాష్ అంటున్న నెటిజన్స్!
మీరు అరణ్య సినిమా చూశారా.. అందులో హీరో రానా ప్రకృతి, జంతవులను రక్షిస్తూ గొప్ప పర్యావరణ ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకుంటాడు. ‘‘జంతువులను కాపాడకపోతే ప్రకృతి నాశనమవుతుంది. బాలెన్స్ కూడా తప్పుతుంది.
Date : 21-10-2021 - 2:05 IST -
అయ్యోయ్యో వద్దమ్మా.. సాక్స్ ఆర్డర్స్ చేస్తే ‘బ్రా’ వచ్చింది!
ఆన్ లైన్ డెలివరీలో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక వస్తువు ఆర్డర్ ఇస్తే.. మరో వస్తువు చేతిలోకి వస్తుంటుంది. ఆన్ లైన్ వాడకం పెరిగిపోవడంతో ఈ తరహా సంఘటనలు ఎక్కువవుతున్నాయి.
Date : 20-10-2021 - 5:57 IST -
నా ఫ్యామిలీని టచ్ చేస్తే నరుకుతా – రేణుకా చౌదరి
``స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకు ఆమె ఆకర్షతులయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరి అన్న ఎన్టీఆర్ తో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ లో చేరి సోనియా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులయ్యారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆమె చేసిన సేవలు మరువలేనివి.
Date : 20-10-2021 - 11:19 IST -
తెలుగు సీఎంల పౌరుషం హుష్! మోడీ, షా ద్వయంపై కేసీఆర్, జగన్ మౌనమేల.?
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వరకు వినిపించిన స్వర్గీయ ఎన్టీఆర్ వారసులుగా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి నిలువలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఒకప్పుడు తెలుగువారంటే కేంద్రం గడగడలాడేది.
Date : 18-10-2021 - 3:38 IST -
దక్షిణాదిన అద్భుత గోపురాలున్న ఆలయాలు
ఆకాశహర్మ్యాల నిర్మాణం ఈ ఆధునిక కాలంలోనే జరిగిందనేది చాలా మంది అపోహ. ఒక్కసారి దక్షిణాదిన ఉన్న గుళ్లు చూస్తే.. బహుళ అంతస్తుల నిర్మాణాలు మనదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయని అర్ధమవుతుంది
Date : 14-10-2021 - 5:07 IST -
భారత క్రికెట్ దేవుడు సచిన్ భాగోతం.. పండోర పేపర్స్ లీక్స్ జాబితాలో కాంగ్రెస్ మాజీ ఎంపీ
ఇండియా దాటిన బ్లాక్ మనీ తీసుకొస్తానని ప్రజలక ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మొదటి ప్రమాణం. కొన్ని లక్షల కోట్ల అ వినీతి సొమ్మును రాబడతారని మోడీపై ఇప్పటికీ విశ్వాసం ఉంచిన కషాయం దళం ఉంది.
Date : 05-10-2021 - 11:17 IST -
జగన్ సర్కార్ నిర్వాకం.. ఏపీపీఎస్సీలో అనర్హత..సివిల్స్ లో ర్యాంకులు
ఏపీపీఎస్సీని రాజకీయ కేంద్రంగా వైకాపా మార్చేసింది. డిజిటల్ మూల్యాంకనం పేరుతో కావల్సిన వాళ్లకు ఉద్యోగాలు వచ్చేలా జగన్ సర్కార్ చేసిందనే ఆరోపణ బలంగా ఉంది. అందుకు బలం చేకూరేలా ఏపీపీఎస్సీలో సెలెక్ట్ కాని నిరుద్యోగులు సివిల్స్ ఎగ్జామ్ లో ర్యాంకులు సాధించారు.
Date : 28-09-2021 - 2:21 IST