HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Modi Dust Clean Video Goes Viral

PM MODI : చెత్త ఏరిన మోదీ..వైరల్ వీడియో..!!

స్వచ్చభారత్....ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేపట్టిన పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఇది ఒకటి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రారంభించిన ఈ పథకం...దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

  • By hashtagu Published Date - 06:12 PM, Sun - 19 June 22
  • daily-hunt
Pm Modi
Pm Modi

స్వచ్చభారత్….ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేపట్టిన పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఇది ఒకటి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రారంభించిన ఈ పథకం…దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలు పట్ల మోదీ సర్కార్ కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంది. ఈ పథకానికి మోదీ ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్పేందుకు ఆదివారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

దేశ రాజధాని ఢిల్లిలో 920కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ను కొత్తగా ఏర్పాటు చేసింది. దీన్ని ప్రారంభించేందుకు ఉదయం ప్రధాని మోదీ ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొత్త నిర్మాణాన్ని పరిశీలించేందుకు కారిడార్ లోకి వెళ్లిన మోదీ…అక్కడ కనిపించిన చిన్న చిన్న పెంకులను తీశారు. ఆ తర్వాత అటుగా నడుస్తుండగా…కారిడార్ గోడకు ఆనుకుని పడిపోయిన కూల్ డ్రింక్ బాటిల్ ను కూడా మోదీ తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Truly inspirational!
This is how Swachh Bharat became a Jan Andolan.

Humbling to see PM @narendramodi Ji bending down to pick up little scraps & pieces during the inauguration of the Pragati Maidan Integrated Transit Corridor today. @MoHUA_India @SwachhBharatGov @PIB_India pic.twitter.com/v4ix281dxq

— Hardeep Singh Puri (@HardeepSPuri) June 19, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • dustclean
  • modi

Related News

Rename Delhi

Rename Delhi: ఇంద్రప్రస్థగా ఢిల్లీ.. పేరు మార్చాల‌ని అమిత్ షాకు లేఖ!

కొంతమంది చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని ప్రాచీన కాలంలో దేశం 'దహలీజ్' (ప్రవేశ ద్వారం) అని పిలిచేవారని, దీనిని ప్రజలు 'దేహ్లీ' అని పిలిచేవారని భావిస్తున్నారు. ఈ పదమే క్రమంగా ఢిల్లీగా రూపాంతరం చెందింది.

  • Delhi Pollution

    Delhi Pollution : ఢిల్లీ ప్రజలను భయపడుతున్న వాయు కాలుష్యం

Latest News

  • Karthika Masam: కార్తీక మాసం ఎఫెక్ట్ తో ఆలయాల్లో రద్దీ..భక్తులు జాగ్రత్త

  • Accidents : ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు..ఎక్కడెక్కడంటే !!

  • Mobile Plans Prices: డిసెంబర్ 1 నుంచి మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

  • Foot Soak: ఇలా చేస్తే నొప్పి, అలసట నిమిషాల్లో మాయం!

  • 1.2 Lakh Jobs: లక్ష్యం 120 జీసీసీలు.. 1.2 లక్షల ఉద్యోగాలు: మంత్రి

Trending News

    • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

    • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

    • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

    • Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!

    • Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd