Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Tamilnadu Doctor Buys A Car With All Ten Rupees Coins

రూ.10 నాణేలతో కారు కొన్న వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • By Nakshatra Published Date - 08:30 AM, Tue - 21 June 22
రూ.10 నాణేలతో కారు కొన్న వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తాజాగా తమిళనాడుకు చెందిన వెట్రివేల్ అనే వైద్యుడు ఒక కారును కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే కారును కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించడంలో వింత ఏముంది అని అనుకుంటున్నారా. అది ఒక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పవచ్చు. తమిళనాడుకు చెందిన వెట్రివేల్ అనే వ్యక్తి రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలు పోగు చేసి వెట్రివేల్ ఓ కారును కొనుగోలు చేశాడు. కాగా వెట్రివేల్ కుటుంబం స్మార్ట్ కిడ్స్ పబ్లిక్ స్కూల్ పేరిట ఓ పాఠశాలను నిర్వహిస్తోందట.

ఆ పాఠశాలకు చెందిన చిన్నారులు రూ.10 నాణేలను ఉత్త రేకు బిళ్లలుగా భావిస్తూ ఆడుకోవడం వెట్రివేల్ గమనించి రూ.10 నాణేలు చెల్లవని సమాజంలో జరుగుతున్న ప్రచారం కారణంగానే, ఆ పది రూపాయల నాణేలు చిన్న పిల్లల చేతిలో ఆటవస్తువులుగా మారాయని గుర్తించి వెంటనే , రూ.10 నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని నిరూపించాలని నిర్ణయించుకున్నాడట. ఆ విధంగా సమాజంలో చాలామంది అనుకుంటున్న విషయం తప్పు అని నిరూపిస్తూ ఈ విధంగా కారును కొనుగోలు చేశారట.

అయితే ఒకరోజు అతను హోటల్ కి వెళ్లి తిని అనంతరం బిల్లు చెల్లించే సమయంలో రూ.10 నాణెం ఇవ్వగా, క్యాషియర్ తిరస్కరించడం వెట్రివేల్ ను అసంతృప్తికి గురయ్యి ఎందుకు తీసుకోవని అడగగా ఆ క్యాషియర్ దురుసుగా మాట్లాడడం వెట్రివేల్ పట్టుదల రెట్టింపు అయ్యిందట. అంతే కాకుండా ఫేక్ నాణేలు ఇస్తున్నారంటూ ఆ క్యాషియర్ వాదించడంతో తమిళ యువకుడిని వెంటనే కార్యరంగంలోకి దూకేలా పురిగొల్పి కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో రూ.10 నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని చేసిన ప్రకటనతో వెట్రివేల్ మరింత ధైర్యం తెచ్చుకున్నాడట.అలా నెలరోజుల వ్యవధిలో రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలు సేకరించాడు. వాటిసాయంతో ఓ కారు కొనుగోలు చేసి, రూ.10 నాణేలు కూడా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని అందరికీ చాటాలని నిర్ణయించుకుకొని ఆ మేరకు కారు డీలర్ ను ఒప్పించి, అన్నీ రూ.10 నాణేలతోనే కారు కొనుగోలు చేశాడట.

Tags  

  • Car
  • doctor
  • Legal
  • Rs.10 Coins
  • tamilnadu
  • Vetrivel

Related News

Driver Less Car : హైద‌రాబాద్‌లో ఇండియా ఫ‌స్ట్ డ్రైవ‌ర్ లెస్ కార్ ట్రైస్ట్ ర‌న్

Driver Less Car : హైద‌రాబాద్‌లో ఇండియా ఫ‌స్ట్ డ్రైవ‌ర్ లెస్ కార్ ట్రైస్ట్ ర‌న్

ఇండియాలో మొట్టమొదటి డ్రైవర్-లెస్ కార్ టెస్ట్ రన్ IIT-హైదరాబాద్‌లో నిర్వహించారు. డ్రైవర్‌ రహిత వాహనాల నిర్వహణలో చారిత్రక తరుణంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-హైదరాబాద్‌ (ఐఐటీ-హెచ్‌) సోమవారం తన క్యాంపస్‌లో డ్రైవర్‌లెస్‌ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని పరీక్షించింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మెదక్ ఎంపీ కొ

  • TN CM: నియంత‌ను కూడా కాగ‌ల‌ను:  సీఎం స్టాలిన్‌

    TN CM: నియంత‌ను కూడా కాగ‌ల‌ను: సీఎం స్టాలిన్‌

  • TN Politics: పన్నీర్ గ్రూప్ కి చెక్ పెట్టేలా పళని వర్గం వ్యూహం.. వైద్యలింగం మద్దతుదారులకు గాలం

    TN Politics: పన్నీర్ గ్రూప్ కి చెక్ పెట్టేలా పళని వర్గం వ్యూహం.. వైద్యలింగం మద్దతుదారులకు గాలం

  • Hyderabd Car Fire: కారులో మంటలు.. తప్పిన ప్రాణపాయం

    Hyderabd Car Fire: కారులో మంటలు.. తప్పిన ప్రాణపాయం

  • Rat Damage : చూడటానికి చిట్టీ ఎలుక.. అది చేసిన పనే రూ.5 లక్షలు పరిహారం కట్టేలా?

    Rat Damage : చూడటానికి చిట్టీ ఎలుక.. అది చేసిన పనే రూ.5 లక్షలు పరిహారం కట్టేలా?

Latest News

  • NITI Aayog : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను ప్ర‌శంసించిన నీతి ఆయోగ్

  • Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ పనులు అస్సలు చెయ్యకండి.. అవి ఏంటంటే?

  • TTD : రేపు సెప్టెంబ‌ర్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌ చేయ‌నున్న‌ టీటీడీ

  • Gurukul Schools : అన్ని గురుకుల పాఠ‌శాలల్లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్య – సీఎం కేసీఆర్‌

  • Health Benefits: చికెన్, చేపలు తిన్న తర్వాత పొరపాటున కూడా ఇవి తాగకూడదు.. తాగితే అంతే!?

Trending

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

    • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

    • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: