Trending
-
AP : ఏపిలో సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఆంక్షలు విధించిన ఈసీ
Welfare scheme: ఏపిలో సంక్షేమ పథకాల నగదు జమపై ఎన్నికల సంఘం(Election Commission) ఆంక్షలు విధించింది. పోలింగ్ తర్వాతే నగదు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే బటన్ నొక్కిన పథకాల డబ్బు జమను ఎన్నికలయ్యే వరకు వాయిదా వేసింది. ఎన్నికల కోడ్‌కు ముందే వివిధ పథకాల కోసం సీఎం జగన్ బటన్ నొక్కారు. ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు రూ.14,165 కోట్లు జమ అయ్యేలా వైకాపా ప్రభుత్వం ప్రణాళికలు వ
Date : 09-05-2024 - 2:05 IST -
Manipur violence : మణిపూర్ హింసాకాండ..11,000 అఫిడవిట్లు
Manipur violence: మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన జాతీ హింసలో దాదాపు 200 మందికి పైగా మరణాలు, వేలాది మంది నిర్వాసితులైన విషయం తెలిసిందే. అయితే తాజాగా మణిపూర్ హింసాకాండ(Manipur violence)పై ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటికి(సిఓఐ) 11,000 అఫిడవిట్లు(affidavits)వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి గురువారం తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. ఈ అఫిడవిట్లలో అధిక శాతం హింసాకాండలో ప్రభావితమైన బాధితుల నుండి వచ్చాయన
Date : 09-05-2024 - 1:45 IST -
Barron Trump : రాజకీయ ప్రవేశం చేయనున్న ట్రంప్ చిన్న కుమారుడు
Barron Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్(Donald Trump) చిన్న కుమారుడు బారన్ ట్రంప్(Barron Trump) రాజకీయాలో(politics)కి రానున్నారు. ఈ మేరకు రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ కు ఫ్లోరిడా నుండి ప్రతినిధిగా పంపన్నుట్లు పార్టీ ఛైర్మన్ ఇవన్ పవర్ బుధవారం వెల్లడించారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ (Trump) పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఆయ
Date : 09-05-2024 - 1:07 IST -
Rajasingh : మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
MLA Rajasingh: వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ పై మరో పోలీసులు కేసు(Police case) నమోదు చేశారు. గత రాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్(Khanapur) పట్టణంలో రాజాసింగ్ బీజేపీ ఎంపీ అభ్య ర్థి నగేష్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఆయన ప్రచారం నిర్వహించగా, ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాత్రివేళ సమయం దాటిపోయిన తన ప్రసంగాన్ని క
Date : 09-05-2024 - 11:45 IST -
TS : నేడు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ
Election campaign: లోక్‌సభ ఎన్నికల పోలింగ్(Lok Sabha Election Polling) సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈనేపథ్యంలో తెలంగాణలోని అధికార పార్టీ కాంగ్రెస్ ఎంపీ స్థానాల్లో కూడా గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఈక్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ఈరోజు తెలంగాణ(Telangana)లో పర్యటించనున్నారు. నర్సాపూర్, సరూర్ నగర్లో నిర్వహించే ఎన్నికల ప్రచ
Date : 09-05-2024 - 11:10 IST -
Syamantaka Mani : రోజుకు 100 కేజీల బంగారమిచ్చే శమంతక మణి.. ఎక్కడుంది ?
Syamantaka Mani : శమంతక మణి.. ఎంతో విలువైనదని మన పురాణాల్లో స్పష్టమైన ప్రస్తావన ఉంది.
Date : 09-05-2024 - 10:06 IST -
Udyogini Scheme : వడ్డీ లేకుండా 3 లక్షల లోన్.. సగం మాఫీ.. ఎలా ?
Udyogini Scheme : ఒకటి కాదు.. పది కాదు.. 88 రకాల వ్యాపారాలు చేసుకునే మహిళలకు గొప్ప అవకాశం.
Date : 09-05-2024 - 9:30 IST -
AP Congress : ఏపీలో కాంగ్రెస్‌కు ఆశాదీపంలా ఆ 2 నియోజకవర్గాలు
AP Congress : ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
Date : 09-05-2024 - 9:02 IST -
AP Elections – Hyderabad : ఖాళీ అవుతున్న హైదరాబాద్.. ఏపీ ఎన్నికల ఎఫెక్ట్
AP Elections - Hyderabad : ఏపీ ఎన్నికల ఎఫెక్టు హైదరాబాద్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.
Date : 09-05-2024 - 8:14 IST -
AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షను కొట్టివేసిన క్యాట్
AB Venkateswara Rao: ఏపి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్ష(suspension)ను క్యాట్(CAT)కొట్టివేసింది. ఈ మేరకు ఆయను రెండోసారి ఏపి ప్రభుత్వం సస్పెండ్ చట్టవిరుద్దమని పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, సర్వీస్ పరంగా ఆయనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని క్యాట్ స్పష్టం చేసింది. ఈ సస్ప
Date : 08-05-2024 - 5:02 IST -
Pawan Kalyan : 13న ఏపి దిశ దశ మార్చే ఎన్నికలు రాబోతున్నాయిః పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఏపిలో ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో హనుమాన్ జంక్షన్ లో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మే 13న ఏపి దిశ దశ మార్చే ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. We’re now on WhatsApp. Click to Join. గన్నవరం టీడీపీ అభ్యర్
Date : 08-05-2024 - 4:35 IST -
Maldives : దౌత్య పరమైన విభేదాలు..భారత పర్యటనకు రానున్న మాల్దీవుల విదేశాంగ మంత్రి
India and Maldives: భారత్ , మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే “మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ మే 9న అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం తెలిపింది. మాల్దీవుల చైనా అనుకూల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఆరు నెలల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాల్దీవుల విదేశాంగ మంత్రి మూస
Date : 08-05-2024 - 3:46 IST -
Chandrababu : చంద్రబాబుకు మద్దతు తెలిపిన ముస్లిం లా బోర్డు
Chandrababu:ఏపిలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కీలక పరిమణాలు చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్టు(South Indian Muslim Personal Law Board) సభ్యులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా టీడీపీకి సౌత్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మద్దతు ప్రకటించారు. We’re now on WhatsApp. Click to Join. ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడు రాషిద్ షరీఫ్ మాట్లాడుతూ..2014 ఎన్నికల్లో సౌత్ ఇండియన్
Date : 08-05-2024 - 3:01 IST -
Warmest April : ‘ఏప్రిల్’ ఫుల్.. రికార్డులు బద్దలుకొట్టిన టెంపరేచర్స్
Warmest April : ఎండలు దంచికొట్టడంతో ‘2024 ఏప్రిల్’ ప్రపంచంలో అత్యంత వేడి నెలగా కొత్త రికార్డును లిఖించింది.
Date : 08-05-2024 - 2:51 IST -
Sisodia : సిసోడియా బెయిల్ పిటిషన్..సీబీఐకి కోర్టు 4 రోజుల సమయం
Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు(Delhi Excise Policy Case)లో మనీష్ సిసోడియా(Manish Sisodia) బెయిల్ పిటిషన్(Bail Petition)పై బుధవారం సమాధానం దాఖలు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లకు నాలుగు రోజుల సమయం ఇచ్చింది. విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ సమాధానం ఇచ్చేందుకు కోర్టును వారం రోజుల గడువు కోరాయి. అయితే సిసోడియా తరపు న్యా
Date : 08-05-2024 - 2:30 IST -
TDP : మీ ఓటుతో ఫ్యాన్ రెక్కలు ఊడి కిందపడాలిః నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: ఏపిలో సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)కు మద్దతుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari)ఎన్నికల ప్రచారం నిర్వహస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం రామకుప్పం, కుప్పలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..వైసీపీ(YCP) ప్రభుత్వంపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని పునాదులతో సహా పెకిలించాలన్నారు. జగన్ పాలనలో మహిళలకు భద్రత కరువు అయిందని మండిప
Date : 08-05-2024 - 1:27 IST -
PM Modi : మాదిగల రిజర్వేషన్లలకు కాంగ్రెస్ అడ్డుపడుతుంది: ప్రధాని మోడీ
Prime Minister Modi: లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ(PM Modi) తెలంగాణలోని వేములవాడ(Vemulawada)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం వేములవాడలో బీజేపీ(BJP) నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించిన రిజర్వేషన్లకు గండికొట్టి కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్ అయిన
Date : 08-05-2024 - 12:18 IST -
Lok Sabha Elections : ఏడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Lok Sabha Elections: దేశంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్‌ల పోలింగ్ కంప్లీట్ కాగా.. మరో నాలుగు దశల ఎన్నికల జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్(Election Commission) బుధవారం లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. చివరిదైనా ఏడో దశలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ్
Date : 08-05-2024 - 11:49 IST -
PM Modi : వేములవాడలో కోడె మొక్కులు తీర్చుకున్న ప్రధాని మోడీ
Prime Minister Modi: లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)వేళ ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ(Prime Minister Modi) తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోడీ ఈరోజు(బుధవారం) కరీంనగర్ జిల్లాలోని వేములవాడ(Vemulawada) శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా నిలిచే కోడె మొక్కులను ప్రధాని తీర్చుకున్నారు. అనంతరం ప్రధ
Date : 08-05-2024 - 11:16 IST -
Putin : ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పుతిన్
Vladimir Putin: వరుసగా ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమర్ పుతిన్ బాధ్యతలు స్వీకరించారు. ఆదేశ అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో పుతిన్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతుల స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జాతీయ పార్లమెంట్‌కు చట్టసభ ప్రతినిధులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ సందర్భంగా పుతిన్ మంత్రులు మరియు ప్రముఖుల ప్రేక్ష
Date : 08-05-2024 - 10:50 IST