Trending
-
Political Giants : మహామహులనూ వదలని ఓటమి.. ఎన్నికల్లో ఎవరైనా ఒకటే !
Political Giants : గెలుపు.. ఎవరికీ శాశ్వతం కాదు. ఓటమి.. ఎవరికీ శాశ్వతం కాదు.
Date : 08-05-2024 - 9:49 IST -
Rahul Gandhi : రాయ్‌బరేలీ బరిలో రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్ వ్యూహమేంటి ?
Rahul Gandhi : గత ఎన్నికలలాగే ఈసారి కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు లోక్‌సభ స్థానాల నుంచి బరిలోకి దిగారు.
Date : 08-05-2024 - 9:15 IST -
Apps Alert : దడ పుట్టిస్తున్న ‘డర్టీ స్ట్రీమ్’.. ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు అలర్ట్
Apps Alert : ‘డర్టీ స్ట్రీమ్’ మాల్వేర్ దడ పుట్టిస్తోంది. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్లను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేస్తున్నారు.
Date : 07-05-2024 - 5:40 IST -
Kejriwal : మరోసారి కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీ పొడిగింపు
Arvind Kejriwal: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసు(Delhi Liquor Policy Scam Case)లో కేజ్రీవాల్ కస్టడీని మరో మరోసారి కోర్టు పొడిగించింది. ఈరోజుతో కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీ(Judicial custody) ముగిసింది. దీంతో అధికారులు ఆయన్ను తీహార్ జైలు నుంచి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. విచారించిన ధర్మాసనం.. కేజ్రీవాల్‌కు మే 20వ తేదీ వరకు కస్టడ
Date : 07-05-2024 - 3:34 IST -
China Vs Elections : ఎన్నికలపై డ్రాగన్ ఎఫెక్ట్.. చైనా కుట్రలతో హైఅలర్ట్
China Vs Elections : చైనా ఆగడాలకు అంతు లేకుండా పోతోంది.
Date : 07-05-2024 - 2:49 IST -
Sri Lanka : భారత్‌కు వీసా ఫ్రీ ఎంట్రీని పునరుద్దరించిన శ్రీలంక
Sri Lanka: ద్వీప దేశం శ్రీలంక భారత్(India)లో పాటు మరికొన్ని దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ(Visa free entry)ని పునరుద్దరిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి 30 రోజుల పర్యటనకు వచ్చే భారత్ చైనా, రష్యా, జపాన్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాలకు చెందిన పౌరులకు ఉచిత వీసా ప్రవేశాన్ని అందించాలని ఆ దేశ క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. We’re now on WhatsApp. Click to Join. వీసా ఫ్రీ ఎంట్రీని నిర్వహించే […]
Date : 07-05-2024 - 2:33 IST -
Sisodia : మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) లిక్కర్ స్కామ్ కేసు(Liquor scam case) లో రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) జ్యుడీషియల్ కస్టడీని(Judicial custody) పొడిగించింది. సీబీఐ, ఎక్సైజ్ పాలసీ కేసులో మే 15 వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 15 తర్వాత కేసుకు సంబంధించిన తదుపరి వాదనలు వింటామని ఈ మేరకు కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశించారు. We’re [&hell
Date : 07-05-2024 - 2:02 IST -
Sanjay : నా అరెస్టుకు మోడీ కుట్ర..కేసీఆర్ కొత్త డ్రామా: బండి సంజయ్
Bandi Sanjay: మాజీ సీఎం కేసీఆర్(KCR)పై బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ(PM Modi)తనను అరెస్టు చేయించి జైలుకు పంపేందుకు ప్రయత్నించారని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ మాట్లాడుతూ..కేసీఆర్ మరో కొత్త డ్రామాకు తెరతీస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతిని బీజేపీ ప్రభుత్వం
Date : 07-05-2024 - 1:42 IST -
Hyderabad : ఈ ప్రాంతాలలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చు – అర్బన్ ల్యాబ్ నివేదిక
చెట్ల నరికివేత, పట్టణీకరణతో నగరం కాంక్రీటు వనంలా మారిపోయిందని..అందుకే ఇలా భూమిలో నుండి అత్యధిక ఉష్ణోగ్రత బయటకు వస్తుందని తెలిపింది
Date : 07-05-2024 - 1:19 IST -
Nani : జనసేనాని పవన్ కల్యాణ్‌కు నేచురల్ స్టార్ నాని మద్దతు
Natural Star Nani: జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఈ ఎన్నికల్లో పిఠాపురం(Pithapuram) అసెంబ్లీ పోరులో తలపడుతున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ కల్యాణ్‌కు మెగా ఫ్యామిలి నుండి కూడా మద్దతు వస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు నేచురల్ స్టార్ నాని మద్దతు తెలిపారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్
Date : 07-05-2024 - 12:39 IST -
Telangana Govt : మే 13, జూన్ 4న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Lok Sabha Election: లోక్‌సభ ఎన్నిలక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఈనెల 13 సెలవు(holiday) ప్రకటించింది. ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికల పోలింగ్ 13న జరగనుంది. దీంతో ఆ రోజు సెలవు ప్రకటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఓట్ల కౌంటింగ్ రోజు అయిన జూన్ 4న కూడా ప్రభుత్వం హాలీడే డిక్లేర్ చేసింది. మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. We’re now on WhatsApp. Click […]
Date : 07-05-2024 - 11:56 IST -
Kedarnath Dham : ఈనెల 10న తెరుచుకోనున్న కేదార్నాథ్ ధామ్
Kedarnath Dham: ఉత్తరాఖండ్(Uttarakhand)లోని కేదార్నాథ్ ధామ్(Kedarnath Dham)లో కేదరానాథునికి తలుపులు తెరవడానికి ముందు నిర్వహించే ప్రత్యేక పూజ ఆచారాల శ్రేణి ఆదివారం ప్రారంభమైంది. దీంతో భక్తులకు ఈ నెల 10 నుంచి కేదార్నాథ్ దర్శనానికి అనుమతి ఇస్తారు. కేదార్నాథ్, మధ్మహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పనాథ్ (శివుని ఐదు పూజ్యమైన పుణ్యక్షేత్రాలు) ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివ
Date : 07-05-2024 - 11:35 IST -
First Private Train : దేశంలోనే తొలి ప్రైవేటు రైలు.. ఏ రూట్లలో నడుస్తుందో తెలుసా ?
First Private Train : మన దేశంలో ప్రైవేటు రైళ్ల పరుగులకు తొలి బీజం పడబోతోంది. ఎక్కడో తెలుసా ?
Date : 07-05-2024 - 11:28 IST -
Ooty Update : నేటి నుంచి ఊటీ, కొడైకెనాల్‌కు వెళ్లే టూరిస్టులకు ఇవి తప్పనిసరి
Ooty Update : సమ్మర్ టైంలో మన దేశంలోని ఆకర్షణీయమైన టూరిస్టు డెస్టినేషన్ల జాబితాలో ఊటీ, కొడైకెనాల్ కూడా ఉంటాయి.
Date : 07-05-2024 - 7:56 IST -
Akhilesh Yadav : గెలుపు కోసం ఆ పార్టీ బూటకపు హామీలిచ్చింది: అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav: బీజేపీ(BJP)పై ఎస్సీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) విమర్శలు గుప్పించారు. ప్రతికకూల రాజకీయాలు చేసే వారికి లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections) భంగపాటు తప్పదని హెచ్చరించారు. కన్నౌజ్ ప్రజలు అభివృద్ధి, పురోగతి, సౌభాగ్యానికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని, గెలుపు కోసం ఆ పార్టీ బూటకపు హామీలిచ్చిందని అఖిలేష్ యాదవ్ పేర్కొన
Date : 06-05-2024 - 5:17 IST -
Ammireddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు
DIG Ammireddy: లోక్‌సభ ఎన్నికల వేళ అనంతనపురం డీఐజీ అమ్మిరెడ్డి(DIG Ammireddy)పై ఎన్నికల సంఘం(Election Commission) బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఆయను తక్షణమే విధుల నుండి తప్పుకోవాలని ఆదేశించింది. అమ్మిరెడ్డికి ఎన్నికల విధులు అప్పగించొద్దని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇటీవల అనం
Date : 06-05-2024 - 4:52 IST -
AP : ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
Harish Kumar Gupta: ఏపి (AP)నూతన డీజీపీ(New DGP)గా హరీష్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) నియామకమయ్యారు. 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ..తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. We’re now on WhatsApp. Click to Join. ఈ మేరకు సీఎస్ జహర్‌రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. హరీష్‌కుమార్ గుప్తా ప్రస్త
Date : 06-05-2024 - 4:29 IST -
Hyderabad : అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు..హైదరాబాద్ పోలీసు కమిషనర్ స్పందన
Hyderabad CP Kottakota Srinivas Reddy: కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) వీడియో మార్ఫింగ్(Video morphing case) పై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి(CP Kottakota Srinivas Reddy) స్పందించారు. ఫేక్ వీడీయోకు సంబంధించిన అంశంలో 27 కేసులు నమోదు చేశామని, ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, వారు షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారని తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. We’re now
Date : 06-05-2024 - 4:01 IST -
Agniveer : ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు.. అప్లై చేసేయండి
Agniveer : పదోతరగతి పాసైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం.
Date : 06-05-2024 - 3:06 IST -
Rahul Gandhi : మరో వివాదంలో చిక్కుకున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi: మరో వివాదం(dispute)లో చిక్కుకున్నారు కాంగ్రెస్(Congress)అగ్రనేత రాహుల్ గాంధీ. ఇటీవల రాహుల్ గాంధీ(Rahul Gandhi) యూనివర్శిటీ హెడ్ల ఎంపిక(Selection of University Heads) ప్రక్రియపై ప్రశ్నలు సంధించారు. అయితే దీనిపై తమ వ్యతిరేకతను తెలుపూతూ..పలు యూనివర్సటీల వైస్ చాన్సలర్లు, మాజీ వీసీలతో సహా 181 మంది విద్యావేత్తలు తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు వారు నియామక ప్రక్రియకు సంబంధించి అబద్ధాలు ప్రచారం చేస్తున
Date : 06-05-2024 - 2:57 IST