Trending
-
ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!
ఓ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించనుంది. 2025 సీజన్‌లో అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది.
Date : 22-12-2025 - 9:45 IST -
విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల తర్వాత రోహిత్!
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్‌గా, ఆయుష్ బదోని వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. విరాట్ కోహ్లీ మొదటి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని సమాచారం. ఢిల్లీ జట్టు గ్రూప్-డి లో ఉంది.
Date : 22-12-2025 - 6:14 IST -
2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!
WWE ప్రపంచంలో కూడా విడాకుల సెగ తగిలింది. దిగ్గజ రెజ్లర్ రిక్ ఫ్లెయిర్ కుమార్తె షార్లెట్ ఫ్లెయిర్, ఆండ్రేడ్ నుండి విడాకులు తీసుకున్నారు. 6 ఏళ్ల రిలేషన్ షిప్ తర్వాత 2022లో వివాహం చేసుకున్న ఈ జంట 2025 ప్రారంభంలో అధికారికంగా విడిపోయారు.
Date : 22-12-2025 - 5:00 IST -
జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.
ప్రపంప ప్రసిద్ధి ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడు కార్ రాసిన అనేక సిద్ధాంతాలను నిరూపించిన రామానుజన్ National Mathematics Day: 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్ ( Srinivasa Ramanujan ). తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాళ్, శ్రీనివాస అయ
Date : 22-12-2025 - 2:06 IST -
2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణయాలీవే!
అనవసరమైన గొడవలు లేదా వాదనలు చేయకూడదని నిర్ణయించుకోండి. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం లేదా శాంతంగా చర్చించడం వల్ల బంధం విడిపోకుండా ఉంటుంది.
Date : 21-12-2025 - 9:00 IST -
బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!
బుర్జ్ ఖలీఫాను డిజైన్ చేసిన ప్రముఖ ఆర్కిటెక్ట్ అడ్రియన్ స్మిత్ ఈ జెడ్డా టవర్‌ను కూడా రూపొందించారు. సౌదీ అరేబియాలోని వేడి వాతావరణాన్ని తట్టుకునేలా ఇందులో అధునాతన కూలింగ్ టెక్నాలజీని వాడుతున్నారు.
Date : 21-12-2025 - 8:15 IST -
క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?
అయితే క్రెడిట్ కార్డుల దుర్వినియోగం పెరగడంతో RBI, బ్యాంకులు తమ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ అనేది ఒక వెసులుబాటు మాత్రమే. దానిని బాధ్యతాయుతంగా వాడకపోతే అప్పుల ఊబిలో పడే ప్రమాదం ఉంది.
Date : 21-12-2025 - 1:24 IST -
2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?
ఈ బడ్జెట్‌లో 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల పెంపుదల ఈ వేతన సంఘంపైనే ఆధారపడి ఉంటుంది.
Date : 21-12-2025 - 1:00 IST -
అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!
హార్దిక్ పాండ్యా విధ్వంసానికి ముందే తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. తిలక్ 42 బంతుల్లో ఒక సిక్సర్, 10 ఫోర్ల సాయంతో 73 పరుగులు చేశారు. ఆ తర్వాత పాండ్యా కేవలం 25 బంతుల్లోనే 252 స్ట్రైక్ రేట్‌తో 63 పరుగులు బాదారు. ఆయన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.
Date : 19-12-2025 - 9:23 IST -
10 గ్రాముల బంగారం ధర రూ. 40 లక్షలా?!
అక్టోబర్ 2000లో 10 గ్రాముల బంగారం ధర కేవలం 4,400 రూపాయలు మాత్రమే. కానీ 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు బంగారం ధర దాదాపు 1.33 లక్షల రూపాయలకు చేరుకుంది. అంటే ఇది నేరుగా 14.6% వార్షిక వృద్ధి రేటును (CAGR) సూచిస్తుంది.
Date : 19-12-2025 - 5:37 IST -
ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!
ఇక మెడికల్ కాలేజీల ఖర్చు విషయంలోనూ జగన్ రెడ్డి శుద్ధ అబద్దాలు చెప్పారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ స్టాఫ్ ఖర్చు కోసం ప్రభుత్వం ఏడాదికి వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని.. ఇది ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమే అంటున్నారు జగన్‌రెడ్డి.
Date : 19-12-2025 - 3:31 IST -
అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!
నేర్చుకోవడం అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని వీరు నమ్ముతారు. వయస్సు, పదవి లేదా అనుభవం నేర్చుకోవడానికి అడ్డంకి కాకూడదని వీరు భావిస్తారు.
Date : 18-12-2025 - 4:28 IST -
ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమవుతుందో తెలుసా?
వస్తువుల ఉత్పత్తి పెరగకపోయినా, డబ్బు సరఫరా పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగి సరఫరా తగ్గితే ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఇది మార్కెట్‌లో అసమతుల్యతను సృష్టిస్తుంది.
Date : 18-12-2025 - 3:58 IST -
KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం
Nidhhi Agerwal : రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఈవెంట్ లో నటి నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఆమెను చుట్టుముట్టి, తాకే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఇబ్బందికి గురైంది. ఈ సంఘటనపై నెటిజన్లు, గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, అభిమానం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభాస్
Date : 18-12-2025 - 12:29 IST -
స్టాక్ మార్కెట్‌ను లాభ- నష్టాల్లో నడిపించే 7 అంశాలివే!
బుధవారం అమెరికా మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా AI సంబంధిత షేర్లలో భారీ అమ్మకాలు జరగడం, వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు తారుమారు కావడం వాల్ స్ట్రీట్‌పై ప్రభావం చూపింది.
Date : 18-12-2025 - 10:52 IST -
మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!
ఆధార్ కార్డుకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా మీరు నేరుగా UIDAI అధికారిక నంబర్ 1947కి కాల్ చేయవచ్చు. ఈ హెల్ప్‌లైన్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ సహా మొత్తం 12 భాషల్లో మీకు సహాయం అందిస్తుంది.
Date : 17-12-2025 - 7:25 IST -
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు
Telangana Speaker Dismissed Disqualification Petition On Brs Mlas : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్ తీర్పు వెలువరించారు. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి. కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట
Date : 17-12-2025 - 5:24 IST -
అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం
వైట్ హౌస్ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ కొత్త ఆంక్షలు జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తాయి. బలహీనమైన వీసా తనిఖీ వ్యవస్థలు, వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడం, ఉగ్రవాద కార్యకలాపాల ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Date : 17-12-2025 - 11:55 IST -
ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!
అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, యశ్ ధుల్, విజయ్ శంకర్, దీపక్ హుడా, అల్జారీ జోసెఫ్ వంటి ప్రముఖ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు.
Date : 17-12-2025 - 9:44 IST -
పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!
ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ మాట్లాడుతూ.. దేశంలో న్యాయవ్యవస్థ స్వేచ్ఛను హరించారని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని, భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 17-12-2025 - 8:52 IST