HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Harish Rao Warning To The Telangana Police

Harish Rao : బిడ్డా మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం..పోలీసులకు హరీశ్ వార్నింగ్..!

Harish Rao : కొల్లాపూర్‌లో శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 11 నెలలు అయిన హంతకులను శిక్షించడం లేదని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత అన్యాయంగా పాలన జరుగుతుందో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు హరీశ్ రావు.

  • Author : Latha Suma Date : 29-10-2024 - 5:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish rao warning to the telangana police..!
Harish rao warning to the telangana police..!

Telangana Police : బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హరీశ్‌ రావు వనపర్తి రైతు ప్రజా నిరసన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో కొంత మంది పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు. అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. బిడ్డా మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం. మా గవర్నమెంట్ వచ్చిన తరవాత మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కొల్లాపూర్‌లో శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 11 నెలలు అయిన హంతకులను శిక్షించడం లేదని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత అన్యాయంగా పాలన జరుగుతుందో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు హరీశ్ రావు.

సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా తనను రాజీనామా చేయమంటున్నారని పేర్కన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. రేవంత్ వచ్చాక పాత పథకాలను ఆపేశారని.. బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వరంగల్ డిక్లరేషన్ లో ఎన్నో హామీలు ఇచ్చారని హరీశ్ రావు గుర్తుకు చేశారు.

రైతులను మోసం చేసిన నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. హామీలు అడిగితే బేగం బజార్ పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారని, నా మీద ఎన్ని కేసులు పెట్టినా హామీలు ఇచ్చేదాక నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తానని స్పష్టం చేశారు. అన్ని వర్గాలను రోడ్ల మీదకు తెచ్చారని, జివో 29(GO 29) తెచ్చి ఎస్సీ(SC), ఎస్టీ(ST) లకు ఉద్యోగాలు(Jobs) రాకుండా చేస్తున్నారని, అన్యాయం అంటే పిల్లల ఈపులు పగల కొడుతున్నారని తెలిపారు. పోలిసోల్లను నమ్మడం లేదని, స్పెషల్ పోలీసులను తొలగించి ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టారని, ముఖ్యమంత్రి(CM)గా సమస్యలు పరిష్కరించడంలో ఫెయిల్(Fail) అయ్యారని దుయ్యబట్టారు. ఇక అక్రమ కేసులకు భయపడేది లేదని, తెలంగాణ భవన్ లో లీగల్ సెల్ ఏర్పాటు చేశామని అన్నారు.

Read Also: Prasanth Varma: జై హనుమాన్ ఫస్ట్ లుక్ రేపే..

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • harish rao
  • Kolhapur
  • runa mafi
  • Sridhar Reddy Murder
  • telangana police

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

    Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

  • Another 'corrupt whale' caught in the ACB net: Bundles of cash and gold found at DSP Bhimreddy's house.

    ACB Raids: ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం.. డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు, బంగారం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd