HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Cant Have Alliance In Kerala Or Telangana But Rahul Gandhi Aide

KC VENUGOPAL : ఎన్నికల తర్వాత.. ఏ ప్రాంతీయ పార్టీతోనైనా కలుస్తాం

వచ్చే ఎన్నిక‌ల్లో కేర‌ళ‌, తెలంగాణ రాష్ట్రాల‌లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేద‌ని రాహుల్ గాంధీ సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ (KC VENUGOPAL) స్ప‌ష్టం చేశారు.

  • Author : Pasha Date : 14-05-2023 - 5:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kc Venugopal
Kc Venugopal

వచ్చే ఎన్నిక‌ల్లో కేర‌ళ‌, తెలంగాణ రాష్ట్రాల‌లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేద‌ని రాహుల్ గాంధీ సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ (KC VENUGOPAL) స్ప‌ష్టం చేశారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. సైద్ధాంతిక విబేధాలు, రాజకీయ వైరుధ్యాలను పక్కకు పెట్టి .. రీజియనల్ పార్టీలతో కలిసి నడుస్తామన్నారు. ప్రత్యేకించి కేరళలో సీపీ ఐ (ఎం) తో.. తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఎన్నికల తర్వాత పొత్తులు కుదిరే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు. కొన్ని సందర్భాల్లో.. కొన్ని చోట్ల ఎన్నికలకు ముందే పొత్తులు కుదుర్చుకోవాల్సి కూడా రావచ్చన్నారు.

ఖ‌ర్గే .. క‌ర్ణాట‌క సీఎం కాలేరు  

క‌ర్ణాట‌క‌లో భారీ మెజారిటీ రావ‌డంతో త‌మ పార్టీ స‌త్తా ఏమిటో బ‌య‌ట ప‌డిందని కేసీ వేణుగోపాల్(KC VENUGOPAL) అన్నారు. ఎవ‌రు సీఎం అవుతార‌నే దానిపై ప్రస్తుతం క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఎవ‌రైనా స‌రే పార్టీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటార‌ని తెలిపారు. మ‌ల్లికార్జున ఖ‌ర్గే .. క‌ర్ణాట‌క సీఎం కాలేర‌ని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. అలాంటి వదంతులను నమ్మొద్దన్నారు. సిద్ద‌రామ‌య్య, డీకే శివ‌కుమార్ ల‌లో ఎవ‌రో ఒక‌రు సీఎం అవుతార‌ని చెప్పారు. కర్ణాటక ఎన్నిక‌ల ఫ‌లితాలతో .. రాజ‌స్థాన్ లో పార్టీలో చోటు చేసుకున్న విభేదాలు తొలగిపోయే ఆస్కారం ఉంటుంద‌ని తాను అనుకుంటున్న‌ట్లు చెప్పారు. భారత్ జోడో యాత్ర ఫలితాన్ని తాము కర్ణాటక పోల్స్ లో చూశామని కామెంట్ చేశారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో తూర్పు నుంచి పడమరకు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను త్వరలో ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alliance
  • brs
  • cpm
  • KC Venugopal
  • kcr
  • kerala
  • Rahul Gandhi Aide
  • telangana

Related News

Amit Shah makes key remarks on alliances in Telangana.

Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ పార్టీ పొత్తులకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల బ

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

  • AI Data Center : మెటా, రిలయన్స్ చారిత్రాత్మక ఒప్పందం..గుజరాత్‌లో ‘ఏఐ డేటా సెంటర్’

  • Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!

  • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

  • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

  • Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd