Rahul Gandhi Aide
-
#India
KC VENUGOPAL : ఎన్నికల తర్వాత.. ఏ ప్రాంతీయ పార్టీతోనైనా కలుస్తాం
వచ్చే ఎన్నికల్లో కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ (KC VENUGOPAL) స్పష్టం చేశారు.
Date : 14-05-2023 - 5:56 IST