HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Sunday Fun Day In Hyderabad Starts Again

Sunday-Fun Day : హైదరాబాద్ లో సండే-ఫన్ డే.. మళ్లీ షురూ!

Sunday-Fun Day : గతంలో ట్యాంక్ బండ్‌పై జరిగిన ఈ కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందనను తెచ్చుకుంది. కొంతకాలంగా ఈ ఫన్ డే ఆగిపోయినప్పటికీ ఇప్పుడు మళ్లీ అదే ఉత్సాహంతో ఇది తిరిగి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది

  • Author : Sudheer Date : 03-05-2025 - 1:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tank Bund Sunday Funday
Tank Bund Sunday Funday

హైదరాబాద్ నగర ప్రజలకు మరోసారి శుభవార్త. ప్రతీ నెలలో నాలుగో ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించే ‘సండే ఫన్ డే’ (Sunday-Fun Day)కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ(HMDA) సన్నాహాలు చేస్తున్నది. గతంలో ట్యాంక్ బండ్‌పై జరిగిన ఈ కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందనను తెచ్చుకుంది. కొంతకాలంగా ఈ ఫన్ డే ఆగిపోయినప్పటికీ ఇప్పుడు మళ్లీ అదే ఉత్సాహంతో ఇది తిరిగి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.

Sunil Gavaskar: ఈసారి ఐపీఎల్ క‌ప్ ఆర్సీబీదే.. జోస్యం చెప్పిన మాజీ క్రికెట‌ర్‌!

ఈ నెల 18వ తేదీ నుంచి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. ట్యాంక్ బండ్ వద్ద రోడ్‌ను ట్రాఫిక్‌కు మూసి వేసి, కుటుంబ సభ్యులు కలిసి వచ్చి వినోదాన్ని ఆస్వాదించేలా రంగులు వేసే ఈ కార్యక్రమం, పర్యాటక రంగాన్ని కూడా ఉత్సాహపరచేలా ఉంటుంది. అందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, మ్యూజికల్ ప్రదర్శనలతో కలిసిన ఈ ఆదివారం వేదిక, నగర ప్రజలకు విశేష అనుభూతిని అందిస్తుంది.

ఇక ఈసారి ట్యాంక్ బండ్‌పై సండే ఫన్ డే సందర్భంగా అందాల పోటీలు, వివిధ కళా ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది హెచ్ఎండీఏ. పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు, స్థానిక కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఓ గొప్ప వేదికగా నిలవనుంది. దీంతో పాటు కుటుంబాలతో సహా ప్రజలు సమయం గడిపేలా అవసరమైన భద్రత, పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • HMDA
  • hyderabad
  • Necklace Road
  • Sunday-Fun Day

Related News

vande bharat trains bomb threat

వందే భారత్ ట్రైన్ కు బాంబు బెదిరింపు..

Bomb Threat  వందేభారత్ ట్రైన్లను పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని ఓ అగంతకుడు రైల్వే జీఎంకు పంపిన లేఖ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు జిహాదీ టెర్రరిస్టులు బాంబు దాడులతో 250 మందిని చంపేందుకు కుట్ర పన్నారని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో రైల్వే పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి, అగంతకుడి కోసం గాలిస్తున్నారు. వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు హైదరాబాద్‌లో జిహాదీ బృందం

  • Avpn Health Impact Leadersh

    హైదరాబాద్‌లో ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం

  • Eesha Rebba Sensational Comments On Ntr Aravinda Sametha Movie

    అసభ్యకర కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బా

Latest News

  • తొలి మ్యాచ్‌లో పాక్ స్టార్ ప్లేయ‌ర్‌ బాబర్ ఆజం ఫ్లాప్!

  • భారత్ చారిత్రాత్మక విజయం.. వైభవ్ సూర్యవంశీ బాధ?

  • తనకన్నా చిన్నవాడితో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్య

  • టీ20 వరల్డ్ కప్ ముందు సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు

  • ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు..కట్టడి కష్టమేనా ?

Trending News

    • పాక్‌కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ భారత్‌దేనంటూ అమెరికా కొత్త మ్యాప్

    • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd