Necklace Road
-
#Telangana
Solidarity Rally : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
భారత సైనికుల సేవలకు గౌరవం తెలుపుతూ, ప్రజల్లో దేశభక్తి భావాలను ప్రేరేపించేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ప్రజల మద్దతుతో సాగనున్న భారీ సంఘీభావ యాత్రగా మారనుంది. పలు విద్యార్థి సంఘాలు, యువజన సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఇందులో పాల్గొననున్నాయి.
Date : 08-05-2025 - 11:29 IST -
#Telangana
Sunday-Fun Day : హైదరాబాద్ లో సండే-ఫన్ డే.. మళ్లీ షురూ!
Sunday-Fun Day : గతంలో ట్యాంక్ బండ్‌పై జరిగిన ఈ కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందనను తెచ్చుకుంది. కొంతకాలంగా ఈ ఫన్ డే ఆగిపోయినప్పటికీ ఇప్పుడు మళ్లీ అదే ఉత్సాహంతో ఇది తిరిగి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది
Date : 03-05-2025 - 1:53 IST -
#Telangana
Pahalgam Terror Attack : ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా నిర్మూలించాలి – సీఎం రేవంత్
Pahalgam Terror Attack : ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఐఎంఐ ఎంపీ అసదుద్దీ, ఇతర ప్రముఖులతో పాటు దేశ ఫారిన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు
Date : 25-04-2025 - 9:21 IST -
#Telangana
Saree Run : నెక్లెస్ రోడ్ కళకళ.. కలర్‌ఫుల్‌గా వేలాది మంది ‘సారీ రన్’
చీరలు ధరించినా, ఫిట్‌నెస్ విషయంలో మహిళలు రాజీపడకూడదు అనే గొప్ప సందేశాన్ని వాళ్లు ‘తనీరా సారీ రన్’(Saree Run) కార్యక్రమం ద్వారా ఇచ్చారు.
Date : 23-02-2025 - 6:38 IST -
#Telangana
Speaker Gaddam Prasad Kumar: నెక్లెస్ రోడ్డులో ఫుడ్ స్టాళ్లను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
పలు పసందైన వంటకాలతో ఫుడ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం, పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలంకరణతో మెరుస్తాన్నాయి.
Date : 07-12-2024 - 9:00 IST -
#Telangana
Indira Gandhi : ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం: మంత్రి పొన్నం
Indira Gandhi : ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం అని పేర్కొన్నారు. నేటికి కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తేవాలని ఆదర్శంగా తీసుకుని చిరస్థాయిగా నిలిచారని అన్నారు.
Date : 31-10-2024 - 12:35 IST -
#Telangana
HYDRA Demolitions: నెక్లెస్ రోడ్డును కూడా ప్రభుత్వం కూల్చివేస్తుందా? : ఒవైసీ
హైడ్రా కూల్చివేతలపై మజ్లీస్ అధ్యక్షుడు ఒవైసీ ఆసక్తికర రీతిలో స్పందించారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతంలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తుందా అని ప్రశ్నించారు. అలాగే నెక్లెస్ రోడ్డును కూడా కూల్చేస్తారా? అని అడిగాడు
Date : 25-08-2024 - 6:14 IST -
#Speed News
Rail Coach Restaurant : హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..’రైల్ కోచ్ రెస్టారెంట్’ ఓపెన్ అయ్యిందోచ్
ఈ రెస్టారెంట్ మెనూలో పసందైన వంటకాలు ఎన్నో ఉన్నాయని చెపుతుంది
Date : 12-09-2023 - 1:31 IST -
#Telangana
Sky Cycling: హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో తొలిసారిగా స్కై సైక్లింగ్
హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా స్కైసైక్లింగ్‌ని ఏర్పాటు చేశారు. నగరం నడిబొడ్డున ఉన్ననెక్లెస్‌రోడ్‌లోని పిట్‌స్టాప్ అనే గేమింగ్ జోన్‌లో దీనిని ఏర్పాటు చేశారు. దీనిలో జిప్-లైనింగ్, రోప్ కోర్స్, టైర్ క్లైంబింగ్ వంటి సాహసాలు కూడా ఉన్నాయి.జిప్ లైన్, స్కై సైక్లింగ్ కోసం ఒక భవనం యొక్క మూడవ అంతస్తు ఎత్తులో ఉండే ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కవలసి ఉంటుంది. ఇక్కడ నుండి వేదిక యొక్క మరొక చివర వరకు రెండు తాళ్లు విస్తరించి ఉంటాయి. జిప్ లైన్‌లో భద్రతా పరికరాల సహాయంతో […]
Date : 04-04-2022 - 9:56 IST