HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Stones Pelted At Secunderabad Visakhapatnam Vande Bharat Train

Vande Bharat Train: తెలంగాణలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి.. రంగంలోకి రైల్వే అధికారులు

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్‌ రైలు (Vande Bharat Train)పై శుక్రవారం రాళ్ల దాడి జరిగింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మీదుగా వెళ్తున్న సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు కోచ్‌పై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.

  • Author : Gopi Date : 11-02-2023 - 6:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vande Bharat Express
Vande Bharat Exp

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్‌ రైలు (Vande Bharat Train)పై శుక్రవారం రాళ్ల దాడి జరిగింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మీదుగా వెళ్తున్న సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు కోచ్‌పై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు సమాచారం అందించారు. రాళ్ల దాడి ఘటనను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో రైలుపై చిన్నారులు రాళ్లు రువ్వి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై విచారణ జరుగుతోంది.

రైల్వే పోలీసులు స్వయంగా కేసు నమోదు చేశారు. మహబూబాబాద్-గార్ల స్టేషన్ల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై జరిగిన ఈ దాడిలో ఓ బోగీ అద్దం ధ్వంసమైంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. గత నెలలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి ముందు విశాఖపట్నంలోని రైల్వే యార్డు వద్ద రైలు కోచ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

Also Read: Lakshmi Devi: పర్సులో ఇవి ఉంచుకుంటే చాలు.. లక్ష్మి మీ వెంటే?

ఇటీవల మరోసారి ఖమ్మం జిల్లాలో రాళ్ల దాడి జరగ్గా ఎమర్జెన్సీ విండో దెబ్బతింది. దాంతో రైలు మూడు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకుంది. జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా తెలంగాణలోని సికింద్రాబాద్- ఆంధ్రప్రదేశ్‌ మధ్య వందేభారత్ రైలు సర్వీసును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Secunderabad-Visakhapatnam
  • Stones Pelted
  • telangana
  • vande bharat train

Related News

Pavan Kalyan (1)

JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

రేపు (జూన్ 2వ) గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ రాజకీయ రంగంలో పార్టీ ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటార

  • Air Trunk Campus to be Established in Visakhapatnam! — Minister Nara Lokesh

    Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

  • CBN

    CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

  • A Decades-Old Dream Realized: South Coast Railway Zone Launched, Headquartered in AP.

    South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

Latest News

  • NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

  • Cockroach Janata Party: భారత్‌కు రానున్న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

  • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

  • CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

  • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd