Secunderabad-Visakhapatnam
-
#Andhra Pradesh
Vande Bharat: విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్‌కు మంగళవారం సెలవు
ఈస్ట్ కోస్ట్ రైల్వే రైలు నం. 20833 / 20834 విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆపరేటింగ్ షెడ్యూల్‌కు సవరణలను ప్రకటించింది. ఈ మార్పులు శనివారం ఆగస్ట్ 10, 2024 నుండి అమలులోకి వస్తాయి.
Date : 10-08-2024 - 9:45 IST -
#Andhra Pradesh
Vande Bharat Train: తెలంగాణలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి.. రంగంలోకి రైల్వే అధికారులు
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు (Vande Bharat Train)పై శుక్రవారం రాళ్ల దాడి జరిగింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మీదుగా వెళ్తున్న సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు కోచ్‌పై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.
Date : 11-02-2023 - 6:42 IST -
#Andhra Pradesh
Vande Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచే సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంక్రాంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక కానుకలను అందించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందుగానే సికింద్రాబాద్ - విశాఖపట్నంల మధ్య వందే భారత్ రైలు (Vande Bharat Express) పరుగులు పెట్టనుంది.
Date : 12-01-2023 - 11:54 IST