HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rowdy Sheeter Murder In Old City

Murder : హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్ హత్య

హైద‌రాబాద్ పాతబస్తీలో రౌడీ షీట‌ర్ దారుణ హ‌త్య‌కు గురైయ్యాడు. షేక్ సయీద్ బవాజీర్ అనే 30 ఏళ్ల రౌడీ షీటర్ హత్యకు

  • Author : Prasad Date : 12-08-2023 - 7:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murder
Murder

హైద‌రాబాద్ పాతబస్తీలో రౌడీ షీట‌ర్ దారుణ హ‌త్య‌కు గురైయ్యాడు. షేక్ సయీద్ బవాజీర్ అనే 30 ఏళ్ల రౌడీ షీటర్ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో షేక్ సయీద్ బవాజీర్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. బవాజీర్‌పై హత్యాయత్నం, పోక్సో కేసు, దాడి కేసుల్లో ప్రమేయం ఉందని, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అతడిని గ‌తంల‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులను విమర్శిస్తూ వీడియోలు బవాజీర్ పోస్ట్ చేసేవాడ‌ని పోలీసులు తెలిపారు. గతంలో షేక్ సయీద్ బవాజీర్ రాజకీయ పార్టీతో సంత్సంబంధాలు కొన‌సాగించేవాడ‌ని ఆ త‌రువాత ఆ పార్టీని వ‌దిలేశాడ‌ని పోలీసులు తెలిపారు. బవాజీర్ ఇటీవల బండ్లగూడలో బిల్డింగ్ నిర్మాణాన్ని ప్రారంభించాడని… గురువారం రాత్రి.. అతను దుకాణంలో ఉన్నప్పుడు, అతని స్నేహితుడు, ఒక రౌడీషీటర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు వ‌చ్చి క‌త్తితో పొడిచి చంపిన‌ట్లు పోలీసులు వివ‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • hyderabad
  • murder
  • Old City
  • rowdy sheeter
  • telangana

Related News

    Latest News

    • Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

    • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd