HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Revanth Reddy Meet Sonia Gandhi

Delhi : సోనియా గాంధీతో రేవంత్‌ రెడ్డి భేటి

  • Author : Latha Suma Date : 28-05-2024 - 5:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Reddy meet Sonia Gandhi
Revanth Reddy meet Sonia Gandhi

Sonia Gandhi: కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తో సీఎం రెవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూన్‌ 2 జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana Formation Day) వేడుకలకు ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయినందునా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సోనియాతో అరగంటపాటు సమావేశమై పరేడ్ గ్రౌండ్స్‌లో(Parade Grounds) నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించారు. పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాక ప్రముఖ కవి అందెశ్రీ(Poet Ande Sri) రచించిన తెలంగాణ అధికారిక గీతాన్ని సోనియా గాంధీ సమక్షంలో వేడుకల్లో ఆవిష్కరించనున్నట్లు సీఎం క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర గీతానికి కీరవాణి సంగీతం అందించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ, తెచ్చిన క్రెడిట్‌ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత తన ఖాతాలో వేసుకున్నారు. అలా దాదాపు 10 సంవత్సరాలు ఆయన రాష్ట్రాన్ని పాలించారు.

Read Also: Mount Everest Deaths: బన్షీ లాల్ మృతి.. ఎవరెస్ట్ పర్వతంపై మొత్తం మరణాల సంఖ్య 8

రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి ప్రజలు తొలిసారి అధికారం కట్టబెట్టారు. దీంతో రాష్ట్ర దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. కార్యక్రమాన్ని గ్రాండ్‌గా సక్సెస్‌ చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • revanth reddy
  • sonia gandhi
  • Telangana formation day

Related News

Congress Hava

Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం, మొత్తం 160 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి ముందంజలో ఉంది

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • Municipal Polling Counting

    Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

  • Party Candidates, Voters Te

    Municipal Elections : ఓటర్ల కోసం తంటాలు పడుతున్న అభ్యర్థులు

  • Municipal Election Campaign

    నేటితో మున్సిపల్ క్యాంపెయిన్ బంద్.. హోరెత్తించనున్న హేమాహేమీలు

Latest News

  • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

  • ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చిన జింబాబ్వే!

  • మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..బిఆర్ఎస్ లో కాస్త జోష్ నింపింది ఆ మాజీ ఎమ్మెల్యేనే !!

  • వామ్మో.. ఎమ్మెల్యే శ్రీధర్‌ కు సంబంధించి మరో వీడియో వైరల్

  • టీ20 వరల్డ్ కప్ 2026.. సంజూ శాంసన్‌పై సునీల్ గవాస్కర్ ఆందోళన!

Trending News

    • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd