HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Provide New Ration Cards Quickly Cpi

Ration Cards: కాంగ్రెస్ పథకాలు అందాలంటే రేషన్ కార్డులు జరీ చేయాలి

గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వకుండా నిరుపేదలను నిర్లక్ష్యం చేసిందని, అర్హులందరికీ రేషన్‌ అందేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 12-12-2023 - 7:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ration Cards
Ration Cards

Ration Cards: గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వకుండా నిరుపేదలను నిర్లక్ష్యం చేసిందని, అర్హులందరికీ రేషన్‌ అందేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ్‌నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని, 6 హామీల సంక్షేమం హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్సే పథకాలు అమలు కావాలంటే రేషన్ కార్డు ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పథకాలను పొందాలంటే రేషన్‌కార్డు అత్యంత ప్రాధాన్యాంశమని, రేషన్‌కార్డు లేని వారు ఈ 6 హామీలు తమకు వర్తించవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం మొదటగా రేషన్‌కార్డుల జారీ చేయాలనీ డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వెంటనే రేషన్‌కార్డు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను పాల్గొన్నారు.

Also Read: Nara Lokesh : బీసీల ద్రోహి వైఎస్ జగన్ – నారా లోకేష్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • congress
  • cpi
  • Ration Card
  • ration cards
  • telangana

Related News

Heavy Rain Forecast for Telangana

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • DK SHIVA KUMAR

    CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

Latest News

  • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

  • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

  • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

  • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

  • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd