HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Podem Veeraiah Comments On Thummala Joins Congress

Thummala Joins Congress : తుమ్మల కాంగ్రెస్ లో చేరిక ఫై ఎమ్మెల్యే పొదెం వీరయ్య కీలక వ్యాఖ్యలు

భద్రాద్రి జిల్లాను ఎంతో అభివృద్ధి చేసిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి పెద్దలు కాంగ్రెస్‌లోకి వస్తే అందరం స్వాగతిస్తామని

  • Author : Sudheer Date : 29-08-2023 - 4:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
podem veeraiah comments on thummala joins congress
podem veeraiah comments on thummala joins congress

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara rao )..కాంగ్రెస్ పార్టీ (Congress) లో చేరబోతున్నట్లు గత వారం రోజులుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది. రీసెంట్ గా బిఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటన లో తుమ్మల నాగేశ్వరరావు పేరు లేకపోవడం తో ఆయన అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ప్రకటన తర్వాత తుమ్మల అనుచరులు వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. బిఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని వారంతా అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తుమ్మల కాంగ్రెస్ లోకి వెళ్తే బాగుంటుందని భావిస్తున్నారు.

Read Also : Massage Centers : బంజారాహిల్స్ మసాజ్ సెంటర్ లో పాడుపనులు..బట్టబయలు చేసిన పోలీసులు

మరోపక్క తుమ్మల సైతం ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. బిఆర్ఎస్ (BRS) ను ఎంతగానో నమ్ముకుంటే..తనకు టికెట్ ఇవ్వకపోవడం పట్ల తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ తుమ్మలను తమ పార్టీ లోకి ఆహ్వానం పలుకుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి రేణుక తో తుమ్మల వర్గీయులు భేటీ అయ్యారు. వచ్చే నెల మొదటి వారం లో రాహుల్ తో కలిసి తుమ్మల ఢిల్లీ వెళ్లనున్నారని..అక్కడ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరబోతారని ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ..తుమ్మల కాంగ్రెస్ లో చేరిక వార్తల ఫై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య(Bhadrachalam MLA Podem Veeraiah) స్పందించారు.

భద్రాద్రి జిల్లాను ఎంతో అభివృద్ధి చేసిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి పెద్దలు కాంగ్రెస్‌లోకి వస్తే అందరం స్వాగతిస్తామని తెలిపారు. భద్రాచలం అభివృద్ధి కోసం తుమ్మల ఎనలేని సేవచేశారని, ఆయన కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తే.. పార్టీ మరింతగా బలోపేతం అవుతుందని అన్నారు. తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీలోకి రావాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. మరి తుమ్మల కాంగ్రెస్ లో చేరతారా..లేదా అనేది చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Congress MLA Podem Veeraiah
  • Thummala congress
  • thummala joins congress
  • Thummala Nageswara Rao

Related News

    Latest News

    • Firing : తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని వధువుని కాల్చి చంపిన ప్రేమికుడు

    • Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

    • Hyderabad : హైదరాబాద్‌లోని పేదలకు గుడ్‌న్యూస్

    • AI : ప్రాజెక్ట్ రంగంలో ‘ఏఐ విప్లవం’

    • Trump Tariffs : టారిఫ్లపై ట్రంప్ కీలక ప్రకటన

    Trending News

      • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

      • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

      • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

      • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

      • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd