Thummala Nageswara Rao
-
#Telangana
Thummala Nageswara Rao : రుణాలు ఎగ్గొడుతున్న పెద్దలపై ఎందుకిలా మౌనం? బ్యాంకర్లపై మంత్రి తుమ్మల ఫైర్
Thummala Nageswara Rao : శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్ వేదికగా తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్‌ను వారు సంయుక్తంగా ఆవిష్కరించారు.
Date : 14-02-2025 - 5:19 IST -
#Telangana
Khammam: కొత్త కేబినెట్ లో ఖమ్మం నుంచే ముగ్గురు.. అందరి దృష్టి జిల్లా పైనే..!
ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతున్న మంత్రివర్గంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam) నుంచే ముగ్గురికి చోటు దక్కింది.
Date : 07-12-2023 - 10:41 IST -
#Telangana
Chicken Price : కాంగ్రెస్ గెలుపు సందర్బంగా తక్కువ ధరకే చికెన్ అమ్మకం..
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress) భారీ మెజార్టీ తో విజయ డంఖా మోగించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం (Khammam) జిల్లాలో 9 స్థానాల్లో గెలిచి ఖమ్మం గడ్డ ..కాంగ్రెస్ అడ్డా అనిపించుకుంది. భట్టి విక్రమార్క (మధిర ) , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (పాలేరు) , తుమ్మల (ఖమ్మం ) . మట్టా రాగమయి (సత్తుపల్లి), పాయం వెంకటేశ్వర్లు (పినపాక ), ఇల్లందు (కోరం కనకయ్య), మాలోతు రామ్‌దాస్ (వైరా ) , కూనంనేని […]
Date : 06-12-2023 - 12:30 IST -
#Telangana
khammam : పువ్వాడ .. తుమ్మల మధ్య మాటల తూటాలు..
తుమ్మలపై మంత్రి పువ్వాడ తీవ్రంగా ధ్వజమెత్తారు. సీనియర్ నాయకుడినని చెప్పుకునే తుమ్మల దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు
Date : 07-11-2023 - 8:49 IST -
#Telangana
BRS : తుమ్మ ముళ్లు కావాల్నో, పువ్వాడ పువ్వులు కావాల్నో మీరే తేల్చుకోండి – కేసీఆర్
ఖమ్మంలో ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తుల గుణగణాలు మీకు తెలుసు. ఒకాయన అయితే చాలా గొప్పవాడు. పోయినసారి ఓడిపోతే మంత్రి పదవి ఇచ్చిన అని నేను చెబితే.. నాకే మంత్రి పదవి ఇచ్చిన అని చెప్పిండు
Date : 05-11-2023 - 6:28 IST -
#Telangana
BRS Public Meeting In Paleru : తుమ్మల వల్లే ఖమ్మంలో ఒక్క సీటు రాలేదు – పాలేరు సభలో కేసీఆర్ విమర్శలు
మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఓడిపోయి ఇంట్లో ఉంటే పిలిచి ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవి ఇచ్చామన్నారు. ఇంత చేస్తే ఖమ్మంలో ఆయన పార్టీకి చేసింది గుండు సున్నా అని ఆగ్రహం వ్యక్తం చేసారు
Date : 27-10-2023 - 8:03 IST -
#Telangana
Thummala : రాష్ట్రం నుంచి అరాచకశక్తులను తరిమికొట్టాలని తుమ్మల పిలుపు
రాష్ట్రం నుంచి అరాచకశక్తులను తరిమికొట్టాలని, అదే ధ్వేయంతో కాంగ్రెస్‌లోకి వచ్చానని చెప్పారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేస్తే ఒక్క సూటుకేసుతో బయటికి వచ్చారని, అది చూసి చలించిపోయానని తుమ్మల చెప్పుకొచ్చారు
Date : 22-10-2023 - 4:02 IST -
#Telangana
Thummala Nageswara Rao : ప్రజాస్వామ్యాన్ని BRS ఖూనీ చేసింది – తుమ్మల
ఈ నాలుగేళ్ల లో బిఆర్ఎస్ విచ్చలవిడితనంగా బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిపాలన చేస్తున్నారు అంటే మన అందరికీ సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 21-10-2023 - 1:10 IST -
#Telangana
Mecha Nageswara Rao : తన రాజకీయ గురువు తుమ్మలే అంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే
తన రాజకీయ గురువు తుమ్మల అని.. ఆయనతో అనుబంధం మూడు దశాబ్దాలదని ఎమ్మెల్యే తెలిపారు
Date : 16-10-2023 - 3:54 IST -
#Speed News
T Congress First List : కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో పొంగులేటి, తుమ్మలకు నో ఛాన్స్..
బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వర్ రావు ల పేర్లు ప్రకటించలేదు. ఖమ్మం నుంచి తుమ్మలకు, పాలేరు నుండి పొంగులేటికి టికెట్స్ ఇస్తారని అంతా అనుకున్నారు.
Date : 15-10-2023 - 10:57 IST -
#Telangana
Paleru Ticket : పాలేరు తుమ్మలకా..పొంగులేటికా..?
అధిష్టానం సూచనతో తుమ్మలతో పొంగులేటి ఈ రోజు సమావేశమయ్యారు. అరగంటకు పైగా ఈ విషయమై వీరిద్దరు చర్చించుకున్నారు. అయితే.. పోటీచేసే స్థానంపై ఈ ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం
Date : 12-10-2023 - 11:51 IST -
#Speed News
Congress : మొండిచేయికి ఓటేస్తే 3 గంటల కరెంట్ గ్యారెంటీ, ఏడాదికో సీఎం – కేటీఆర్
రాజకీయాల్లో పార్టీలు మారడం సహజం. నిన్నటి దాకా కేసీఆర్ దేవుడు అని పొగిడినవారే.. ఇవాళ దుర్మార్గుడు అని పేర్కొనడం ఎంత వరకు సబబు..? అని ప్రశ్నించారు.
Date : 30-09-2023 - 8:18 IST -
#Telangana
Khammam : తుమ్మల చేరిక తర్వాత పొంగులేటి మాట మార్చాడా..?
కాంగ్రెస్ లో చేరిన దగ్గరినుండి కొత్తగూడెం నుంచి పోటీకి సై అన్న పొంగులేటి తాజాగా పాలేరు నియోజకవర్గం పై దృష్టి సారించారని అంటున్నారు. సడెన్ గా ఆయన వ్యూహం ఎందుకు మారిందన్న అంశంపై ఖమ్మం జిల్లా రాజకీయ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది.
Date : 25-09-2023 - 1:05 IST -
#Speed News
Telangana Politics : తుమ్మలతో రేవంత్ భేటీ..ఇక ఖమ్మంలో కాంగ్రెస్ కు తిరుగులేనట్లే..!
తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లోకి వెళ్తే.. పాలేరు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ వర్గాలు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హామీ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి
Date : 31-08-2023 - 9:41 IST -
#Speed News
Thummala Joins Congress : తుమ్మల కాంగ్రెస్ లో చేరిక ఫై ఎమ్మెల్యే పొదెం వీరయ్య కీలక వ్యాఖ్యలు
భద్రాద్రి జిల్లాను ఎంతో అభివృద్ధి చేసిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి పెద్దలు కాంగ్రెస్‌లోకి వస్తే అందరం స్వాగతిస్తామని
Date : 29-08-2023 - 4:31 IST