Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄Revanth Demands Cm To Pay Salaries Of Home Guards Model School Staff

Revanth Demands: ధనిక రాష్ట్రం దివాలా తీసింది!

హోంగార్డులు, మోడల్‌ స్కూల్‌ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు బహిరంగ లేఖ రాశారు.

  • By Balu J Published Date - 11:59 AM, Thu - 23 June 22
Revanth Demands: ధనిక రాష్ట్రం దివాలా తీసింది!

హోంగార్డులు, మోడల్‌ స్కూల్‌ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు బహిరంగ లేఖ రాశారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన రాష్ట్రం గత ఎనిమిదేళ్లుగా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని రేవంత్ తన లేఖలో సీఎంకు వివరించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ.. కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల ప్రజలకు నష్టపరిహారం చెల్లిస్తారని అన్నారు. 200 కోట్లు వెచ్చించి దేశంలోని మీడియాలో ప్రకటనలు ఇచ్చారని సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో హోంగార్డులు ఎదుర్కొంటున్న 10 సమస్యల గురించి ఆలోచించారా, జీతాలు లేకుండా హోంగార్డుల కుటుంబాలు ఎలా జీవిస్తాయో అని సీఎంను ప్రశ్నించారు.

‘‘అప్పుల ద్వారా,భూముల అమ్మకం ద్వారా, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో వ్యాట్ ద్వారా,కరెంట్,భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీల, బస్ ఛార్జీల పెంపు ద్వారా,మద్యం అమ్మకాల ద్వారా జనం ముక్కుపిండి వసూలు చేస్తోన్న లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయో ?’’ అంటూ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాలా తీసింది
అప్పుల ద్వారా,భూముల అమ్మకం ద్వారా, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో వ్యాట్ ద్వారా,కరెంట్,భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీల, బస్ ఛార్జీల పెంపు ద్వారా,మద్యం అమ్మకాల ద్వారా జనం ముక్కుపిండి వసూలు చేస్తోన్న లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయో ?

— Revanth Reddy (@revanth_anumula) June 22, 2022

Tags  

  • cm kcr
  • economic crisis
  • revanth reddy
  • TPCC Chief

Related News

Bandi on KCR : కేసీఆర్ పై బండి ‘ఆర్టీఐ’ ఆస్త్రం!

Bandi on KCR : కేసీఆర్ పై బండి ‘ఆర్టీఐ’ ఆస్త్రం!

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ జూన్ 28న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కెసిఆర్) నెలవారీ జీతం

  • Rahul Meet @ Sircilla: కేటీఆర్ ఇలాకాలో రాహుల్ సభ!

    Rahul Meet @ Sircilla: కేటీఆర్ ఇలాకాలో రాహుల్ సభ!

  • Gurukul Schools : అన్ని గురుకుల పాఠ‌శాలల్లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్య – సీఎం కేసీఆర్‌

    Gurukul Schools : అన్ని గురుకుల పాఠ‌శాలల్లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్య – సీఎం కేసీఆర్‌

  • CM KCR: నో బీఆర్ఎస్.. ఓన్లీ టీఆర్ఎస్!

    CM KCR: నో బీఆర్ఎస్.. ఓన్లీ టీఆర్ఎస్!

  • Jagga Reddy: నేడు సంచలన నిర్ణయం ప్ర‌క‌టించ‌నున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే

    Jagga Reddy: నేడు సంచలన నిర్ణయం ప్ర‌క‌టించ‌నున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే

Latest News

  • Oil rates: వారంలో తగ్గనున్న వంటనూనె ధర…!!

  • Oldest Air Hostess: 65 ఏళ్లుగా ఒకే రూట్ లో పని చేస్తున్న ఎయిర్ హాస్టస్.. ఆమె వివరాలివే!

  • Life Expectancy Report : ఎక్కువ కాలం జీవించేది ఎవరు…భారతీయులా..? చైనీయులా?

  • Militants Surrender : కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు మార్చిన తల్లిప్రేమ..!!

  • 1st T20I Preview: టీ ట్వంటీ ఫైట్‌కు భారత్, ఇంగ్లాండ్ రెడీ

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: