Telangana
-
Adivasi Fair: ‘ఆదివాసీ’ మీకు మీరే సాటి!
మేడారం సమక్కసారలమ్మ జాతర అంటేనే వనదేవతల దర్శనం.. భక్తులు పూజలు.. జంపన్న వాగులో స్నానాలు.. మాత్రమే కాదు.. ఆదివాసీల కళారూపాలు కూడా. మేడారంలో జాతరలో వీళ్లు ప్రత్యేకార్షణగా నిలుస్తూ భక్తులను ఆకట్టుకుంటారు. సాంప్రదాయ డోలు, ఇతర వాయిద్యాలను వాయిస్తూ వనదేవతలను స్వాగతిస్తారు.
Published Date - 05:02 PM, Fri - 18 February 22 -
SSC exams: విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. టెన్త్ ఎగ్జామ్ పాటర్న్ చేంజ్!
రాబోయే SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2022కుగానూ విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా, వివిధ విభాగాలలో 50 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చే అవకాశం ఉంటుంది.
Published Date - 01:10 PM, Fri - 18 February 22 -
Telangana Asara: కేసీఆర్ సారూ.. మాకేదీ ఆసరా!
32 ఏళ్ల అలివేలు మంగ ఓ నిరుపేద మహిళ. ఎలాంటి జీవనాధారం లేని ఆమె పింఛను కోసం దరఖాస్తు చేసి మూడేళ్లు కావస్తున్నా.. ఆమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు.
Published Date - 11:00 PM, Thu - 17 February 22 -
Birthday Wishes: ‘కేసీఆర్’ కు శుభాకాంక్షల వెల్లువ!
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 68వ పుట్టిన రోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి, ప్రధాని, ఉప ప్రధాని మొదలుకొని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా తమ శుభాకాంక్షలను తెలిపారు.
Published Date - 09:05 PM, Thu - 17 February 22 -
KTR Gift: నాన్నకు ప్రేమతో… కేటీఆర్ గిఫ్ట్
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని పలువురు అభిమానులు, విదేశాల్లో టిఆర్ఎస్ మద్దతుదారులు ఘనంగా జరుపుకున్నారు.
Published Date - 08:47 PM, Thu - 17 February 22 -
King Nag: నాగ్ ‘గ్రీన్’ రివల్యూషన్.. 1,080 ఎకరాల అటవీ భూమి దత్తత!
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 1080 ఎకరాల అటవీ భూమిని తీసుకుంటున్నట్లు హీరో నాగార్జున ప్రకటించారు. హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి,
Published Date - 04:22 PM, Thu - 17 February 22 -
Infosys Hire: ఇన్ఫోసిస్ లో ‘ఉద్యోగాల’ జాతర
ఇన్ఫోసిస్... దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ. కరోనా కారణంగా ఎలాంటి క్యాంపస్ ప్లేస్ మెంట్స్ నిర్వహించలేదు. లాక్ డౌన్, వైరస్ వ్యాప్తి కారణంగా ఎంతోమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు దూరమయ్యారు.
Published Date - 01:29 PM, Thu - 17 February 22 -
Medaram Jatara: నేడు సమ్మక్క ఆగమనం!
తెలంగాణ కుంభమేళ అయిన మేడారం జాతరకు భక్తులు పొటెత్తుతున్నారు. దాదాపు కోటికిపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తస్ ఘడ్ ప్రాంతాల నుంచి భక్తుల బారులు తీరారు.
Published Date - 12:31 PM, Thu - 17 February 22 -
KTR: మతం పేరుతో బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది!
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.ఆర్ బిజెపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రశ్నించారని.. ప్రజలు బీజేపీకి మద్దతిస్తున్నారా లేదా అనేది తేల్చుకోవాలని కోరారు.
Published Date - 07:51 AM, Thu - 17 February 22 -
PK and KCR: నాడు ‘పవన్’… నేడు ‘కేసీఆర్’. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ కానుందా..?
రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళకి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే పాలిటిక్స్ లో టైమింగ్ కూడా ఎంతో ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్లు ప్రణాళికలను రచిస్తూ...
Published Date - 06:30 AM, Thu - 17 February 22 -
KCR: ఊరువాడ కేసీఆర్ బర్త్ డే
తెలంగాణ సిఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఏపీలోనూ ఆయన పుట్టిన రోజును వినూత్నంగా జరిపారు.
Published Date - 06:00 AM, Thu - 17 February 22 -
Assam CM: రేవంత్ కంప్లైంట్.. అస్సాం సీఎంపై కేసు నమోదు!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై చేసిన ఆరోపణపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Published Date - 04:52 PM, Wed - 16 February 22 -
KCR To Meet Uddhav: కేసీఆర్ కు ‘థాక్రే’ ఫోన్.. ముంబైలో భేటీ!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకొనిపోతున్నారా..? బీజేపీపై పరోక్షంగా యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఇతర పార్టీల నుంచి మద్దతు లభిస్తుందా..?
Published Date - 12:59 PM, Wed - 16 February 22 -
Congress: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. తెలంగాణలో తీవ్ర ఉద్రిక్తత
కాంగ్రెస్ పిలుపు మేరకు అస్సాం ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేయాలని, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కార్యాలయాలను ముట్టడి చేయాలని కాంగ్రెస్ పిలుపు నిచ్చిన నేపధ్యంలో, కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
Published Date - 11:26 AM, Wed - 16 February 22 -
Harish to Kishan: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్ రావ్ సవాల్!
ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
Published Date - 10:19 PM, Tue - 15 February 22 -
Hyderabad Metro: కరోనా వ్యాప్తికి ‘మెట్రో’ చెక్.. దేశంలో మొదటిసారిగా!
L&T మెట్రో రైల్ (హైదరాబాద్) కోచ్‌లలో ‘ఓజోన్ ఆధారిత శానిటైజేషన్’ను ప్రవేశపెట్టిన భారతదేశపు మొదటి మెట్రో రైలుగా అవతరించింది.
Published Date - 04:49 PM, Tue - 15 February 22 -
Medaram Jatara: వన దేవతలు కదిలే.. భక్తజనం బారులు తీరే!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క సారక్క జాతరకు వేలాది మంది భక్తులు తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం జాతరకు క్యూ కడుతున్నారు.
Published Date - 05:26 PM, Mon - 14 February 22 -
Black Magic: చేతబడి కలకలం.. స్తంభానికి కట్టి, నిర్దాక్షిణ్యంగా కొట్టి!
శాస్త్ర సాంకేతికం రంగం పరుగులు పెడుతున్నా.. గ్రామాలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా నేటికి సామాజిక రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయి. మూఢనమ్మకాలు, చేతబడి అంటూ పచ్చని పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొడుతున్నారు.
Published Date - 04:30 PM, Mon - 14 February 22 -
Banyan Tree: 70 ఏళ్ల మర్రిచెట్టుకు ఊపిరిపోశారు!
మొక్కలు, చెట్లకు సైతం ప్రాణం ఉంటుంది. మానవుల్లాగే చెట్లు కూడా ప్రాణం కోసం తపిస్తాయి. అయితే రహదారుల విస్తరణ, గ్రామాల డెవలప్ మెంట్ పనుల కారణంగా ఎన్నో ఏళ్ల నాటి చెట్లు నేలమట్టమవుతున్నాయి.
Published Date - 04:01 PM, Mon - 14 February 22 -
Federal Front : కేసీఆర్ కు ‘దీదీ’ ఫోన్
కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడానికి దూకుడుగా వెళుతోన్న బెంగాల్ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసింది
Published Date - 03:53 PM, Mon - 14 February 22