Telangana
-
Coffee on Wheels: కమ్మని ‘‘కాఫీ’’ మన ముంగింట్లోకే!
కమ్మని కాఫీ తాగనివారు ఎవరైనా ఉంటారా.. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది కాఫీ తాగడానికి ఇష్టం చూపుతుంటారు. ఎర్నీ మార్నింగ్, చల్లని సాయంత్రం నురగలే కక్కే కాఫీ గొంతులోకి దిగితే ఆ టెస్టే వేరు. కానీ ఆ రుచులు
Published Date - 05:22 PM, Thu - 10 February 22 -
Devotees fume: మేడారం జాతరకు ‘‘వీఐపీల’’ తాకిడి!
మేడారం జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. సమ్మకసారలమ్మ దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ నలుములాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ జాతర కోసం సామాన్యులతో పాటు ప్రముఖులు,
Published Date - 04:23 PM, Thu - 10 February 22 -
MLC Kalvakuntla: ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే!
కర్నాటకలో హిజాబ్ (డ్రస్ కోడ్) వివాదం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కర్నాటక కొన్ని జిల్లాలకే పరిమితమైన వివాదం.. చాపకింద నీరులా జిల్లాలు, ఇతర రాష్ట్రాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
Published Date - 01:00 PM, Thu - 10 February 22 -
Modi On Telangana : మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ క్లారిటీ
తెలంగాణ విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Published Date - 05:52 PM, Wed - 9 February 22 -
AP Telangana Merger : ఏపీ, తెలంగాణ మళ్లీ విలీనం?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసే అవకాశం ఉందా? విభజన చట్టంలో ఆ అవకాశాన్ని ఇచ్చారా?
Published Date - 05:50 PM, Wed - 9 February 22 -
Talasani Srinivas Yadav: ఉమ్మడి రాష్ట్రంగా కలిపే కుట్ర.. మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు..!
తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు బుధవారం సనత్ నగర్ నియోజక
Published Date - 04:45 PM, Wed - 9 February 22 -
Telangana Politics: కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీచేయడం కన్ఫర్మేనా ?
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీచేస్తాయని రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటిదాకా ప్రతి విషయంలో విమర్శించుకున్న ఈ ఇరు పార్టీలు కాస్త సైలెంట్ అవ్వడానికి రెండు పార్టీల అగ్రనాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీని క
Published Date - 04:15 PM, Wed - 9 February 22 -
Telangana Issue : ప్రివిలేజ్..అహంకారం వర్సెస్ ఉద్యమం!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి కారణం ప్రజా ఉద్యమమా? కాంగ్రెస్ అహంకారమా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Published Date - 01:57 PM, Wed - 9 February 22 -
Telangana Sentiment : 2023 ఎన్నికల్లోనూ అదే బూచి.!
ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవడంలో కేసీఆర్ అపరచాణక్యుడు.
Published Date - 12:51 PM, Wed - 9 February 22 -
One Nation One Registration : మోడీకి కేసీఆర్ మరో ఝలక్..
బీజేపీపై వరుసగా ప్రతీ అంశంలోనూ విరుచుకుపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. మరో అంశంలోనూ బీజేపీని అపోజ్ చేయాలని డిసైడయ్యారు.
Published Date - 11:03 AM, Wed - 9 February 22 -
Modi Telangana : మోడీపై భగ్గుమన్న తెలంగాణ
పార్లమెంట్ లో ప్రధాని చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ భగ్గుమంది. పీసీసీ చీఫ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మ లను తగుల పెట్టారు.
Published Date - 10:20 AM, Wed - 9 February 22 -
Amit Shah: రామానుజాచార్యుల జీవితం.. యావత్ ప్రపంచానికి ఆదర్శం!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ నగర శివార్లలోని ముచ్చింతల్లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరిగిన రామానుజాచార్య సహస్రాబ్ది సమరోహంలో పాల్గొన్నారు.
Published Date - 10:32 PM, Tue - 8 February 22 -
DPH Says: తెలంగాణలో మూడో వేవ్ ముగిసింది!
తెలంగాణలో మూడో వేవ్ (ఒమిక్రాన్) ముగిసిందా? రోజురోజుకూ కేసులు తగ్గిపోతున్నాయా? భారీగా పాజిటివిటీ రేటు పడిపోతుందా? అంటే అవుననే అంటున్నాయి వైద్యవర్గాలు.
Published Date - 09:23 PM, Tue - 8 February 22 -
Modi Bifurcation: విభజన గాయాన్ని రేపిన మోడీ!
సున్నితమైన ఏపీ రాష్ట్ర విభజన అంశాన్ని ప్రధాని మోడీ రాజ్యసభలో గెలికాడు. ఆనాడు కాంగ్రెస్ ఆశాస్త్రీయంగా విభజన చేసిందని గత కొంత కాలంగా తెలుగుదేశం చెబుతున్న మాటలను మోడీ వినిపించాడు.
Published Date - 06:06 PM, Tue - 8 February 22 -
Forest cover up: పచ్చదనం పరిఢవిల్లుతోంది!
తెలంగాణలో పచ్చదనం మూడు శాతం పెరిగిందని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిందని రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ సోమవారం తెలిపారు.
Published Date - 04:05 PM, Tue - 8 February 22 -
Manikonda Jagir Case: తెలంగాణ సర్కారుకు మణికొండ దర్గా భూములు
మణికొండ జాగీర్ భూముల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో 1654 ఎకరాల భూమి సర్కార్ కు దక్కినట్లయింది. ఎన్నో ఏళ్లుగా ఈ భూములపై ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు మధ్య పంచాయితీ నడుస్తోంది. ఇంతకుముందు హైకోర్టులో వాదనలు కొనసాగాయి. 2012 ఏప్రిల్ 3న వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తాజాగ
Published Date - 09:49 PM, Mon - 7 February 22 -
Yadadri: యాదాద్రి లో ‘కేసీఆర్’ .. ఆలయ నిర్మాణ పనులు పరిశీలన
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి యాదాద్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట..
Published Date - 04:39 PM, Mon - 7 February 22 -
Telangana Drugs : తెలంగాణ ‘డ్రగ్స్’ సినిమా!
డ్రగ్స్ కేసును పీసీసీ చీఫ్ రేవంత్ మలుపు తిప్పుతున్నాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ కేసు వెంటపడ్డాడు.
Published Date - 02:30 PM, Mon - 7 February 22 -
KTR: నిన్న నల్లచట్టాలు.. నేడు నల్లబంగారం!
నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్లబంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
Published Date - 02:25 PM, Mon - 7 February 22 -
Bandi Comments: కేసీఆర్ కు సీఎం పీఠంపై కూర్చునే అర్హత లేదు!
అంబేద్కర్ రాజ్యాంగమంటే కేసీఆర్ కు గిట్టదనీ.. కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలనుకుంటున్నారనీ రిజర్వేషన్లు లేని కుటుంబ పాలనకే పరిమితమయ్యే రాజ్యాంగం తేవడమే కేసీఆర్ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
Published Date - 01:25 PM, Mon - 7 February 22