Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄Hc Allows Idol Makers To Use Pop Tells Ts To Make Other Arrangements

TS High Court: ‘ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్’ విగ్రహాలకు హైకోర్టు ఓకే

రాష్ట్ర ప్రభుత్వం గణేష్ చతుర్థి, దుర్గాపూజల కోసం దేవతా విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్

  • By Balu J Updated On - 03:24 PM, Fri - 22 July 22
TS High Court: ‘ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్’ విగ్రహాలకు హైకోర్టు ఓకే

రాష్ట్ర ప్రభుత్వం గణేష్ చతుర్థి, దుర్గాపూజల కోసం దేవతా విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) వినియోగాన్ని నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో నగరానికి చెందిన కళాకారులు ఊపిరి పీల్చుకున్నారు. విగ్రహాలలో పిఒపి వాడకాన్ని నిషేధిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఆర్టిజన్ సంస్థలు దాఖలు చేసిన పిల్‌కు సంబంధించినది ఈ కేసును విచారణ చేపట్టి తీర్పును వెలువరించింది.

కెమికల్ విగ్రహాలు ఏర్పాటుచేసుకోవచ్చుని, కానీ పెద్ద పెద్ద నదుల్లో నిమజ్జనం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ పై ఎలాంటి ఉత్తర్వలు జారీ చేయలేదు.  పీఓపీ విగ్రహాలను సరస్సుల్లో నిమజ్జనం చేయకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో అలాంటి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ముందస్తుగా మినీ పాండ్‌లను రూపొందించాలని రాష్ట్రానికి హైకోర్టు సూచించింది.

Tags  

  • High Court
  • hyderabad
  • lord Ganesha
  • telangana

Related News

New Sarojini Devi Eye Hospital : తెలంగాణలో అత్యాధునిక హంగుల‌తో స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రినిర్మాణం

New Sarojini Devi Eye Hospital : తెలంగాణలో అత్యాధునిక హంగుల‌తో స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రినిర్మాణం

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, ఈఎన్‌టీ టవర్‌ను నిర్మించనుంది.

  • Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

    Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

  • Kondapalli : కొండ‌ప‌ల్లి మున్నిప‌ల్ ఎన్నిక‌లపై హైకోర్టులో విచారణ‌.. ఎంపీ కేశినేని ఓటు చెల్లుతుందా..? లేదా..?

    Kondapalli : కొండ‌ప‌ల్లి మున్నిప‌ల్ ఎన్నిక‌లపై హైకోర్టులో విచారణ‌.. ఎంపీ కేశినేని ఓటు చెల్లుతుందా..? లేదా..?

  • TS Cabinet : 58ఏళ్లు నిండిన వారికి ఈనెల 15 నుంచి కొత్త పింఛన్లు…ఆమోద ముద్ర వేసిన కేబినెట్..!!

    TS Cabinet : 58ఏళ్లు నిండిన వారికి ఈనెల 15 నుంచి కొత్త పింఛన్లు…ఆమోద ముద్ర వేసిన కేబినెట్..!!

  • High Court Orders : చీకోటి ప్రవీణ్ కు భద్రత కల్పించండి…!!

    High Court Orders : చీకోటి ప్రవీణ్ కు భద్రత కల్పించండి…!!

Latest News

  • ఈ విమానం ల్యాండింగ్ చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.. వైరల్ వీడియో!

  • Who is ‘Megastar’: టాలీవుడ్ మెగాస్టార్ ఎవరు..? ‘మెగా’ ట్యాగ్ కోసం బిగ్ ఫైట్!

  • Vikarabad TRS: ప్రగతి భవన్ కు వికారాబాద్ నేతల పంచాయితీ!

  • Predictions: మూడో ప్రపంచం యుద్ధం వస్తుందట.. ఆమె చెప్పిన భవిష్యవాణి నిజం అవుతుందా?

  • Amaravati Issue: అంతర్జాతీయ కోర్టు కు ‘అమరావతి’?

Trending

    • Sweet Shop: 47 ఏళ్లుగా అద్భుతమైన రుచి.. ఆ స్వీట్ చరిత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    • Floods in Death Valley..!: ప్రపంచంలోనే వేడి ప్రదేశం.. అక్కడ వరదలు..!

    • Ambidexterity: రెండు చేతులతో అద్భుతంగా రాస్తున్న చిన్నారి.. వీడియో వైరల్?

    • Grooms For Sale: బాబోయ్.. అమ్మాయిలకు పెళ్ళికొడుకులను అమ్మేస్తున్న జనాలు.. ఎక్కడంటే?

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: