Telangana
-
Mann ki Baat : తెలంగాణ పర్వాతారోహకురాలు మాలావత్ పూర్ణని అభినందించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ‘సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్’ను పూర్తి చేసినందుకు తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసలు కురిపించారు. పూర్ణ తన తాజా విజయంలో జూన్ 5న ఉత్తర అమెరికా ఖండంలోని ఎత్తైన పర్వతమైన దెనాలి (6,190 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించింది. మన్‌కిబాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్‌ని పూర్తి చేయడం
Published Date - 03:02 PM, Sun - 26 June 22 -
Bandi Sanjay : ఉపాధ్యాయులపై కేసీఆర్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోంది – బండి సంజయ్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆస్తుల వివరాలను ఏటా సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ వారిపై ప్రతీకారం తీర్చుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రతి సంవత్సరం తన ఆస్తుల వివరాలను ఎందుకు ప్రకటించడం లేదని సీఎం కేసీఆర్ ని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ముందుగా తన ఆస్తులను స్వయంగా వెల్లడించాలని, అలాగే తన కేబిన
Published Date - 10:40 AM, Sun - 26 June 22 -
Kollapur : కొల్లాపూర్ లో టెన్షన్.టెన్షన్… ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు
కొల్లాపూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ లోని రెండు వర్గాల సవాళ్ల పర్వం కొనసాగుతుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కొల్లాపూర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఇరువూరు సవాళ్లు విసురుకున్నారు. దీంతో ఈ రోజు కొల్లాపూర్‌లోని అంబేద్కర్ సెంటర్ వద్దకు కానీ, జూపల్లి ఇంటికి కా
Published Date - 08:45 AM, Sun - 26 June 22 -
Shopping Mall : నిజామాబాద్‌లో ఓ షాపింగ్‌మాల్ సిబ్బంది నిర్వాకం..మంచినీళ్లు అడిగితే…?
నిజామాబాద్‌లో దారుణం జరిగింది. ఓ షాపింగ్ మాల్ సిబ్బంది నిర్వాకం వల్ల ఓ వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చింది. తాగేందుకు మంచి నీళ్ల బాటిల్ అడిగిన ఓ కస్టమర్ కి ఆ షాపింగ్ మాల్ సిబ్బంది పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చేశారు. ఇది గ్రహించని కస్టమర్.. నీళ్లు అనుకుని బాటిల్ లోని యాసిడ్ తాగేశాడు.దీంతో ఆ కస్టమర్ ఆసుపత్రి పాలైయి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అలాగే షాపింగ్ మాల్
Published Date - 07:57 AM, Sun - 26 June 22 -
PM Modi Telangana Tour : ప్రధాని మోడీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జులై 2న మోదీ హైదరాబాద్ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు.రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. జులై 2, 3 తేదీల్లో మోదీ నగరంలోనే ఉండి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్త
Published Date - 07:43 AM, Sun - 26 June 22 -
TS GOVT : ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తుల వెల్లడిపై వెనక్కి తగ్గిన సర్కార్..!!
టీచర్ల ఆస్తుల వెల్లడిపై వెనకడుగు వేసింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక నుంచి ప్రతిఏటా క్రమంతప్పకుండా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
Published Date - 09:28 PM, Sat - 25 June 22 -
Drones : వచ్చే వారం నుంచి ప్యాసింజర్ డ్రోన్స్ పరీక్షలు!
మినీ హెలికాప్టర్ ను తలపించేలా ఉండే తొలి ప్యాసింజర్ డ్రోన్ ను మరో వారం రోజుల్లో ఐఐటీ హైదరాబాద్ పరీక్షించనుంది.
Published Date - 03:30 PM, Sat - 25 June 22 -
Bonds Auction : తెలంగాణ బాండ్ల వేలానికి కేంద్రం ఓకే
నగదు కొరత కారణంగా ఇబ్బంది పడుతోన్న తెలంగాణ ప్రభుత్వానికి ఊరటనిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది
Published Date - 03:00 PM, Sat - 25 June 22 -
Revanth Meets Bandla: కాంగ్రెస్ కు ‘బండ్ల గణేశ్’ జై
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు.
Published Date - 02:59 PM, Sat - 25 June 22 -
Agnipath Protest : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసంపై సీక్రెట్ రిపోర్ట్! వాళ్లు లైట్ తీసుకోవడం వల్లే..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం వెనుక అసలు కారణాలు బయటికొస్తున్నాయి. ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేయడానికి వస్తున్నారన్న సమాచారం ఉన్నా.. లైట్ గా తీసుకోవడం వల్లే ఇంతటి దారుణం చోటుచేసుకుందని స్పష్టమైంది.
Published Date - 02:00 PM, Sat - 25 June 22 -
Telangana Politics : ఒకే వేదికపైకి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం!
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ ఏకం కాబోతున్నాయా? రాహుల్ వరంగల్ సభలో చెప్పిన మాటలు ఉత్తదేనా?
Published Date - 01:30 PM, Sat - 25 June 22 -
NTR’s Statue: జయహో ఎన్టీఆర్.. జయహో తెలంగాణ!
దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు చుట్టూ ప్రస్తుత రాజకీయాలు తిరుగుతున్నాయి.
Published Date - 01:23 PM, Sat - 25 June 22 -
T-Congress: కామారెడ్డి కాంగ్రెస్ లో కుమ్ములాటలు!
ఒకవైపు చేరికలతో టీకాంగ్రెస్ దూసుకుపోతుంటే.. మరోవైపు చాపకింద నీరులా అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి.
Published Date - 11:38 AM, Sat - 25 June 22 -
KCR Tamilisai : కేసీఆర్, తమిళ సై `సయోధ్య` టైమ్!
తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై నడుమ సాగుతోన్న డైరెక్ట్ వార్ కు కొత్త చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం స్వీకారం తెరవేయనుందా? అంటే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ రోజున సీఎం హోదాలో కేసీఆర్ ప్రొటోకాల్ ప్రకారం హాజరు కావాలి.
Published Date - 07:30 AM, Sat - 25 June 22 -
SFI కార్యాలయంపై NSUI కార్యకర్తల దాడి.!!
హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న SFI కార్యాలయంపై NSUIకార్యకర్తలు దాడి చేశారు.
Published Date - 11:31 PM, Fri - 24 June 22 -
CSR Funds : హైదరాబాద్ పోలీసులకు రూ.25 లక్షలు విరాళం అందించిన అరబిందో
హైదరాబాద్ పోలీసులకు అరబిందో ఫార్మా కంపెనీ రూ.25లక్షలు విరాళం అందించింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న దాదాపు 2000 మంది యువతకు నైపుణ్య శిక్షణ కోసం హైదరాబాద్ పోలీసులకు 25 లక్షల రూపాయలను విరాళంగా అందించింది. ఈ విరాళం కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) చొరవలో భాగమని అరబిందో కంపెనీ తెలిపింది. శుక్రవారం ఒకటో
Published Date - 06:12 PM, Fri - 24 June 22 -
Reddy Corporation : తెలంగాణలో రెడ్డి కార్పొరేషన్
టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం అగ్రస్థానంలో ఉందని, అందులో పేదలు కూడా ఉన్నారని అభిప్రాయపడ్డారు.
Published Date - 06:00 PM, Fri - 24 June 22 -
TRS Rajya Sabha: టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం!
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
Published Date - 05:26 PM, Fri - 24 June 22 -
Hyderabad : గర్భిణిలపై లాఫింగ్ గ్యాస్ ట్రయల్స్
ప్రసవవేదన నుంచి ఉపశమనం పొందడానికి గర్భిణులకు కింగ్ కోటి. ఆస్పత్రి లాఫింగ్ గ్యాస్ ను ఇస్తోంది.
Published Date - 05:00 PM, Fri - 24 June 22 -
Ujjal Bhuyan : 28న తెలంగాణ చీఫ్ జస్టిస్ గా భుయాన్ ప్రమాణం
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ జూన్ 28న రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది.
Published Date - 03:30 PM, Fri - 24 June 22