HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # PM Modi
  • # Chandrayaan
  • # Uniform Civil Code
  • # KCR
  • # Congress

  • Telugu News
  • ⁄Telangana
  • ⁄Rajya Sabha Mp Santosh Kumar Announces Rs 2 Crore From His Mp Lads For Pillalamarri

MP Santosh: పిల్లలమర్రికి ప్రాణం పోస్తా!

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు.

  • By Balu J Published Date - 05:29 PM, Mon - 12 September 22
  • daily-hunt
MP Santosh: పిల్లలమర్రికి ప్రాణం పోస్తా!

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. ఇప్పటికే గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కొన్ని లక్షల మొక్కలను నాటారు. ఈ ఛాలెంజ్ ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేస్తున్నారాయన. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సుమారు 800ఏళ్ల వయసు గల పిల్లల మర్రిని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ సందర్శించారు. చెట్టు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఇక్కడ పర్యాటక అభివృద్ధికి తన ఎంపీ ఫండ్స్‌ విడుదల చేస్తున్నట్లు సంతోష్‌కుమార్‌ తెలిపారు. ఇటీవల వరంగల్ వెయ్యి స్తంభాల గుడిని సందర్శించి, డెవలప్ మెంట్ కోసం కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

 

An amazing day as I visited the great #PillalaMarri, an 800 years old #BanyanTree in Mahabubnagar along with @VSrinivasGoud garu. Appriciate the efforts of Minister garu, @Collector_MBNR, Forest & Tourism officials for upkeeping the gaint tree which is attracting many tourists. pic.twitter.com/UCnv4cu1VX

— Santosh Kumar J (@MPsantoshtrs) September 12, 2022

Tags  

https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Latest News

  • AIMIM vs TDP: ఇప్పుడు ఏపీ ప్రజలు గుర్తుకు వచ్చారా? : టీడీపీ మైనారిటీ

  • Hyderabad Ganesh Immersion: హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర

  • Mumbai Ganesh Immersion: ముంబైలో 20,195 గణనాథుల విగ్రహాలు నిమజ్జనం

  • TDP : చంద్రబాబు అరెస్ట్ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్ర‌భుత్వం

  • Hyderabad: నాలాలో పడి మహిళ మృతి

Trending

    • Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు

    • Chandrababu Brand : ఏపీపై భారీ కుట్ర‌? రాష్ట్రానికి సంకెళ్లు.!

    • Ganesh Nimajjanam : వినాయక ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ? గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి ?

    • Weird Politics in AP : జ‌గ‌న్ కోసం MIM, BRS పోటీ?

    • Rs 2000 Note Exchange : 2వేల నోట్ల బదిలీ డెడ్ లైన్ ముంచుకొస్తోంది.. గడువు పొడిగిస్తారా ?

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • PM Modi
  • Chandrayaan
  • Uniform Civil Code
  • kcr
  • Congress

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version