HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bandi Sanjay Demanded The Removal Of Telangana University Vc

TU: వీ.సీ.పోస్టు అమ్ముకోకపోతే తెలంగాణ వర్శిటీ వైస్ చాన్సలర్ రవీందర్ ను తొలగించండి: బండి సంజయ్ సవాల్..!!

తెలంగాణ యూనివర్సిటీ వీసీని తొలగించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు  సంజయ్ డిమాండ్ చేశారు.

  • Author : hashtagu Date : 13-09-2022 - 9:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vc
Vc

ప్రజాసంగ్రామయాత్ర ప్రారంభ సభలో తెలంగాణ వర్సటీ  వీసీ  వ్యవహారంపై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన వీసీ ని పదవిలో నుంచి తొలగించాలన్నారు. విద్యార్థులను వీసీ బెదిరించడం సరికాదన్నారు. తాను డబ్బులిచ్చి పదవి కొన్నానని ఎవరూ ఏం చేయలేరని వీసీ తమతో అన్నట్టు విద్యార్థులు చెప్పారన్నారు. ప్రభుత్వం వీసీ పోస్టును అమ్ముకోకపోతే రవీందర్ గుప్తాను పదవి నుంచి పీకేయాలన్నారు. లేకపోతే వీసీ చెప్పిందే నిజమని బావించాల్సి వస్తుందన్నారు సంజయ్.

మరోవైపు వీసీ పై మండిపడుతున్నారు విద్యార్థులు. వీసీ అంటే యూనివర్శిటీకి పెద్దదిక్కు. తండ్రిస్థానంలో ఉండి విద్యార్థుల బాగోగులు చూస్కోవల్సినవాడు. కానీ రాత్రి వేళ లేడీస్ హాస్టల్ కు వెళ్లివిద్యార్థినులను ఇబ్బంది పెట్టాడు. ఇద్దరు బయట వ్యక్తులను తీస్కెళ్లాడు. వీసీ కుమారుడు కూడా హాస్టల్ కు వెళ్లాడని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. మగవాళ్లకు ఉదయం పూటనే అనుమతిలేని లేడీస్ హాస్టల్ కు రాత్రిపూట వెళ్లాడు వీసీ.  విద్యార్థినులు వినాయక నిమజ్జనం అనంతరం డ్యాన్స్ లు చేస్తుంటే వాళ్ల మధ్యలో చేరాడు. వీసీ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. జేబుల్లోంచి నోట్ల కట్టలు తీసీ బార్ గర్ల్స్ పై వెదజల్లినట్లు  విద్యార్థినులపై వెదజల్లారు. వీసీ తీరుపై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీసీ ని తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

వీసీపై  గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక వీసీ పై ఇంత స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం.. విపక్షాలు స్పందించడం ఇదే తొలిసరి.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందో లేదో చూడాలి మరి.

https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/09/WhatsApp-Video-2022-09-13-at-09.36.12.mp4
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/09/WhatsApp-Video-2022-09-13-at-09.36.07.mp4


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • kcr
  • nizamabad
  • telangana university
  • vc

Related News

The Bill Is Passed

Telangana Bill Passed : ‘ది బిల్ ఈజ్ పాస్డ్’ ఎమోషనల్ మూమెంట్ కు 12 ఏళ్లు

రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత మార్చి 1వ తేదీన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బిల్లుపై రాజముద్ర వేశారు. దీంతో తెలంగాణ ఏర్పాటుకు చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం జూన్ 2, 2014ను 'అపాయింటెడ్ డే'గా ప్రకటించింది

  • Kcr Bday

    KCR Birthday: కెసిఆర్ కు సీఎం రేవంత్ విషెష్ !! నా హీరో అంటూ కేటీఆర్ ట్వీట్ !

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd