Telangana
-
కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ దిశగా టీడీపీ
తెలంగాణలోనూ సత్తా చాటడానికి తెలుగుదేశం పార్టీ సిద్దం అవుతోంది.
Published Date - 08:00 AM, Tue - 28 June 22 -
Modi Hyderabad Tour : 2,3 తేదీల్లో హైదరాబాద్ లో మోడీ.. మూడంచెల భద్రతకు ఏర్పాట్లు
జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు.
Published Date - 07:30 PM, Mon - 27 June 22 -
Maha crisis: ఎనిమిది ప్రభుత్వాలను మోడీ కూల్చాడు: KTR
మోడీ ప్రధాన మంత్రి అయిన తరువాత దేశంలోని ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ ,గోవాల్లో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారని గుర్తు చేశారు. త్వరలోనే ఆయన నియంతృత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ గళం వినిపిస్తుందని వెల్లడించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తీసుకొచ్చిన బీజేపీ శివసేనలోని రెండు వర్గాలు ఒకటి ఉద్ధవ్ థాక
Published Date - 07:00 PM, Mon - 27 June 22 -
Revanth Reddy: అగ్నిపథ్ పై ‘టీకాంగ్రెస్’ పోరు!
ఏఐసీసీ పిలుపు మేరకు మోదీ ప్రభుత్వం తెచ్చిన అగ్నిఫథ్ కు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా టీపీసీసీ అధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు.
Published Date - 05:03 PM, Mon - 27 June 22 -
Revenue Department: రెవెన్యూలో అవినీతి పరాకాష్ట!
అవినీతి నిరోధక శాఖ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో అవినీతి శాఖలో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో నిలవగా,
Published Date - 02:52 PM, Mon - 27 June 22 -
TS CJ Swearing: ఈనెల 28న రాజ్ భవన్ కు సీఎం వెళ్తారా?
తెలంగాణలో అసలైన రాజకీయ సన్నివేశం ఈనెల 28న ఆవిష్కారం కానుంది. ఆరోజున ఉదయం 10.30 గంటలకు హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం ఉంది.
Published Date - 01:32 PM, Mon - 27 June 22 -
TS Inter Results: రేపే ఇంటర్ రిజల్ట్స్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ పరీక్షల ఫలితాలు త్వరలో రాబోతోన్నాయి.
Published Date - 12:18 PM, Mon - 27 June 22 -
THub-2: హైదరాబాద్ లో అతిపెద్ద టీహబ్!
ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో పెట్టుబడుల వరద పారుతోంది.
Published Date - 11:13 AM, Mon - 27 June 22 -
Car Accident : నిజామాబాద్ జిల్లాలో ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఇద్దరు సజీవ దహనం
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపారు. వేల్పూర్ చౌరస్తా సమీపంలో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కారు ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వారిద్దరూ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఘటనపై స్థ
Published Date - 11:07 AM, Mon - 27 June 22 -
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్‌కు హాజరుకానున్న మంత్రి కేటీఆర్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ గడువుకు రెండు రోజుల ముందు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు పలికింది. పార్టీ నిర్ణయాన్ని ప్రకటించిన తెలంగాణ మంత్రి కెటి రామారావు.. తాను టిఆర్ఎస్ తరపున నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీని ఓడించాలన్న ఉమ్మడి లక్ష్యంపై మమతా బెనర్జీతో బంధం పెంచుకున్న తెలంగాణ
Published Date - 10:56 AM, Mon - 27 June 22 -
PK Report: కేసీఆర్ చేతిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల జాతకాలు.. పైనల్ రిపోర్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్!
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. వరుసగా మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టి కారు జోరు తగ్గేదే లేదు అని చాటడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
Published Date - 09:00 PM, Sun - 26 June 22 -
Modi @TS: ప్రధాని బస చేయాలంటే ఎస్పీజీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో తెలుసా? 25 వేల మంది పోలీస్ సిబ్బందితో పహారా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కడికి వెళ్లినా అక్కడ బస చేయాలంటే చాలా సెక్యూరిటీ అంశాలు చూడాలి.
Published Date - 08:45 PM, Sun - 26 June 22 -
TS BJP: ఇన్ ఛార్జ్ లుగా ఇతర రాష్ట్రాల వారు.. తెలంగాణలో బీజేపీ సక్సెస్ ఫార్ములా రిపీట్
తెలంగాణలో బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. విజయానికి అవసరమైన ఏ చర్యనైనా తీసుకోవడానికి అస్సలు వెనకడుగు వేయడం లేదు.
Published Date - 08:30 PM, Sun - 26 June 22 -
Flipkart: తెలంగాణ రైతులకు విస్తృత మార్కెట్.. ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం !!
దేశవ్యాప్త మార్కెట్ ను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ రైతులు, స్వయం సహాయక బృందాల (ఎస్ హెచ్ జీ)కు ఈకామర్స్ దిగ్గజం " ఫ్లిప్ కార్ట్ "తోడ్పాటు అందించనుంది.
Published Date - 06:15 PM, Sun - 26 June 22 -
Medical Students: ఆ మెడికల్ విద్యార్థులకు సీట్ల సర్దుబాటు బాధ్యత తెలంగాణ సర్కారుదే : ఎన్ఎంసీ
నిర్దేశిత ప్రమాణాల ప్రకారం తగిన వసతులు లేని తెలంగాణలోని మూడు ప్రైవేటు వైద్య కళాశాలల అనుమతులు ఇటీవల రద్దయ్యాయి.
Published Date - 05:52 PM, Sun - 26 June 22 -
T-Hub : జూన్ 28 న సీఎం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీ-హబ్ ప్రారంభోత్సవం
హైదరాబాద్: జూన్ 28న నూతన టి-హబ్ బిల్డింగ్‌ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. టి-హబ్ కొత్త బిల్డింగ్‌ని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ట్వీట్ చేస్తూ “ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రారంభించనుండటం ఆనందంగా ఉందని తెలిపారు. 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన టీహబ్.. ఇది భారతదేశపు అతిపెద్ద నమూనా సౌకర్యంగా భావిస్తున్నారు. దీనిని దాదాపు 276 కోట్ల రూపాయలతో నిర
Published Date - 03:23 PM, Sun - 26 June 22 -
Mann ki Baat : తెలంగాణ పర్వాతారోహకురాలు మాలావత్ పూర్ణని అభినందించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ‘సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్’ను పూర్తి చేసినందుకు తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసలు కురిపించారు. పూర్ణ తన తాజా విజయంలో జూన్ 5న ఉత్తర అమెరికా ఖండంలోని ఎత్తైన పర్వతమైన దెనాలి (6,190 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించింది. మన్‌కిబాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ సెవెన్ సమ్మిట్ ఛాలెంజ్‌ని పూర్తి చేయడం
Published Date - 03:02 PM, Sun - 26 June 22 -
Bandi Sanjay : ఉపాధ్యాయులపై కేసీఆర్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోంది – బండి సంజయ్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆస్తుల వివరాలను ఏటా సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ వారిపై ప్రతీకారం తీర్చుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రతి సంవత్సరం తన ఆస్తుల వివరాలను ఎందుకు ప్రకటించడం లేదని సీఎం కేసీఆర్ ని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ముందుగా తన ఆస్తులను స్వయంగా వెల్లడించాలని, అలాగే తన కేబిన
Published Date - 10:40 AM, Sun - 26 June 22 -
Kollapur : కొల్లాపూర్ లో టెన్షన్.టెన్షన్… ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు
కొల్లాపూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ లోని రెండు వర్గాల సవాళ్ల పర్వం కొనసాగుతుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కొల్లాపూర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఇరువూరు సవాళ్లు విసురుకున్నారు. దీంతో ఈ రోజు కొల్లాపూర్‌లోని అంబేద్కర్ సెంటర్ వద్దకు కానీ, జూపల్లి ఇంటికి కా
Published Date - 08:45 AM, Sun - 26 June 22 -
Shopping Mall : నిజామాబాద్‌లో ఓ షాపింగ్‌మాల్ సిబ్బంది నిర్వాకం..మంచినీళ్లు అడిగితే…?
నిజామాబాద్‌లో దారుణం జరిగింది. ఓ షాపింగ్ మాల్ సిబ్బంది నిర్వాకం వల్ల ఓ వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చింది. తాగేందుకు మంచి నీళ్ల బాటిల్ అడిగిన ఓ కస్టమర్ కి ఆ షాపింగ్ మాల్ సిబ్బంది పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చేశారు. ఇది గ్రహించని కస్టమర్.. నీళ్లు అనుకుని బాటిల్ లోని యాసిడ్ తాగేశాడు.దీంతో ఆ కస్టమర్ ఆసుపత్రి పాలైయి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అలాగే షాపింగ్ మాల్
Published Date - 07:57 AM, Sun - 26 June 22