Telangana
-
TS/KCR: ఇవాళ టీఆర్ఎస్ కీలక సమావేశం..కేసీఆర్ ఏం చెప్పబోతున్నారన్న ఉత్కంఠ..!!
నేడు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యసమావేశం జరగనుంది. తెలంగాణభవన్ లో మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షత ఈ సమావేశం జరుగుతుంది. శాసనసభ, పార్లమెంట్ పక్షం, పార్టీ కార్యవర్గం సంయుక్తంగా భేటీ అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులకు సమాచారం అందించారు. ఈ సమావేశానికి అందరూ హాజరుకావాలని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్
Date : 15-11-2022 - 5:36 IST -
TS : నేడు 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కేసీఆర్ శ్రీకారం…!!
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలను ఏర్పాటు చేసింది. సర్కార్ ఏర్పాటు చేసిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభానికి నేడు ముహుర్తం ఖరారు చేశారు. సర్కార్ నూతనంగా చేపట్టి నిర్మించిన ఈ 8 వైద్య కళాశాలలను ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా ఏకకాలంలోనే ఆన్ లైన్లో తరగతు
Date : 15-11-2022 - 5:25 IST -
TS : గవర్నరా? బీజేపీ కార్యకర్తనా.? తమిళి సై పై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్..!!
తెలంగాణ గవర్నర్ తమిళిసై పై ఫైర్ అయ్యారు మంత్రి జగదీశ్ రెడ్డి. గవర్నర్ బీజేపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ రాజకీయం చేస్తున్నారని…బీజేపీ కార్యాలయంలో ఒకటి నాంపల్లిలో ఉంటే..రెండవది రాజ్ భవన్ లో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో నిన్న ప్రధానమంత్రి మోదీ మాట్లాడరాన్నారు. మోదీ తెలంగాణకు వ
Date : 14-11-2022 - 8:17 IST -
Farm House Files: జగన్, మోడీ బంధానికి కేసీఆర్ పొగ
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక పత్రిక ఏపీలో రాజకీయాలను టచ్ చేసింది. ఫామ్ హౌస్ ఫైల్స్ ప్రకారం వైసీపీలోని 70 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది.
Date : 14-11-2022 - 5:08 IST -
Komatireddy Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి కంపెనీలో ‘జీఎస్టీ’ రైడ్స్!
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. సోమవారం సుషీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్లో తెలంగాణ రాష్ట్ర
Date : 14-11-2022 - 4:49 IST -
Hyderabad Ragging: మతం ముసుగులో ‘ర్యాగింగ్’.. జూనియర్ ను చితకబాదిన సీనియర్స్ (Video)
ర్యాగింగ్ నివారణకు ప్రభుత్వాలు, చట్టాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. హాస్టళ్లు, కాలేజీల్లో ఆగడం లేదు.
Date : 14-11-2022 - 2:03 IST -
KCR Politics: తెలంగాణ సీఎంగా కేటీఆర్ కు పట్టాభిషేకం?
తెలంగాణ సీఎం కేసీఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో దిట్ట. ఆయన వేసే ఎత్తుగడలు ఎవరికీ ఒక మాత్రన అంతుబట్టవు. ఆకస్మాత్తుగా మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించే శాసన సభాపక్ష , పార్లమెంటరీ బోర్డు, రాష్ట్ర కార్యవర్గం సమావేశాల లక్ష్యం ఏమిటి? ఆయన ఏమి చేయబోతున్నారు?
Date : 14-11-2022 - 12:40 IST -
Telangana DGP: ‘డీజీపీ’ పోస్టుపై ఉత్కంఠత.. రేసులో ఆనంద్, అంజనీ కుమార్!
మహేందర్ రెడ్డి తర్వాత తెలంగాణ (డీజీపీ)గా ఎవరు నియమిస్తారనే దానిపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. డిసెంబరు 31న
Date : 14-11-2022 - 12:21 IST -
TTDP: టీడీపీ వైపు 1983 బ్యాచ్, బీసీలకు కాసాని గాలం!
రాజకీయ తెరమీదకు చాలా మంది లీడర్లను తెలుగుదేశం పార్టీ పరిచయం చేసింది. ఏ మాత్రం రాజకీయ నేపథ్యంలేని వాళ్లను స్వర్గీయ ఎన్టీఆర్ 1983 ఎన్నికల్లో గెలిపించారు. అందుకే, వాళ్లు ఏ పార్టీకి వెళ్లినప్పటికీ ఎన్టీఆర్ ను ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. ఆ కోవలోకి వచ్చే లీడర్లలో మంత్రి యర్రబెల్లి దయాకర్, కడియం శ్రీహరి, మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరర
Date : 14-11-2022 - 12:01 IST -
KCR Early Polls?: కేసీఆర్ ‘ముందస్తు’ సమర౦.. వామపక్షాలతో పొత్తుకు సిద్ధం!
మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తుగడ వేయడం వెనుక మాస్టర్ ప్లాన్
Date : 14-11-2022 - 11:34 IST -
Yadadri : రికార్డు స్థాయిలో యాదాద్రి నరసింహుడి ఆదాయం…చరిత్రలోనే మొదటిసారిగా కోటికిపైగా..!!
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక…ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆలయంపై ప్రత్యేక ద్రుష్టి సారించారు. వేల కోట్లతో ఆలయానికి కొత్తరూపును తీసుకువచ్చారు. ఇప్పుడు చరిత్రలో మొదటిసారిగా స్వామివారి ఆదాయం కోటికి పైగా రికార్డు స్థ
Date : 14-11-2022 - 9:06 IST -
Bharatiya Kisan Sangh : సీఎం కేసీఆర్పై భారతీయ కిసాన్ సంఘ్ నేతల ఫైర్.. ఆ రైతులంటే.. ?
రైతుల ఉత్పత్తులను లాభసాటి ధరలకు కొనుగోలు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ప్రధాన కార్యదర్శి మోహినీ...
Date : 14-11-2022 - 6:45 IST -
Four Tigers: మళ్లీ పులుల కలకలం.. ఒకే దగ్గర నాలుగు..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Date : 13-11-2022 - 8:23 IST -
TRSLP: 15న టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్…గులాబీ బాస్ ఏం చెబుతారో…!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఎల్లుండి టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కానుంది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం జరగుతుంది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు శాసనసభసభ్యుల, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులతోపాటు టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి నేతలు కూడా పాల్గొనున్నారు. గత సెప్టెంబర్ నెలలో తెలంగాణ భవన్ లో సీఎం అధ్యక్షతన టీఆర్ఎ
Date : 13-11-2022 - 7:25 IST -
TS: టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు..మంత్రుల సమక్షంలోనే ఎంపీ , ఎమ్మెల్యే వాగ్వాదం..!!
అధికార TRSలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈసారి మహబూబాబాద్ టీఆర్ఎస్ లో నేతల మధ్య వాగ్వాదం తారా స్ధాయికి చేరుకుంది. కొంతకాలంగా అధికార TRSకు చెందిన ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు అస్సలు పొసలడం లేదు. దీంతో విభేదాలు భయటపడుతున్నాయి. తాజాగా మంత్రుల సమక్షంలోనే వారి మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజ్, కలెక్టర్ కార్యాలయం, టీఆర్
Date : 13-11-2022 - 4:59 IST -
Harish Rao: మరోసారి జగన్ ను కెలికిన హరీశ్ రావు… ఈసారి ఎందుకంటే..!!
ఛాన్స్ దొరికితే చాలు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఏపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష, పరోక్ష కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు హరీశ్ రావు. ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఈసారి పోలవరం ప్రాజెక్టుపై హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం మీడియాతో మాట
Date : 13-11-2022 - 4:44 IST -
TS: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై చెప్పుల దాడి..!!
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రసమయి కాన్వాయ్ పై యువకులు చెప్పులతో దాడి చేవారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈఘటనతో పోలీసులు యువకులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. ఈ ఘటన గన్నేరువరం మండలం గండ్లపల్లిలో జరిగింది. డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలని యువకులు ధర్నా చేపట్టారు. అయితే వారికి సంఘీభావం తె
Date : 13-11-2022 - 4:31 IST -
Group 4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్..!
ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు మంత్రి హరీశ్రావు గుడ్న్యూస్ తెలిపారు.
Date : 13-11-2022 - 4:09 IST -
Threatening Calls: TRS ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్..!
సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 13-11-2022 - 12:56 IST -
KTR : విద్వేషాలను రెచ్చగొట్టే విభజన శక్తులను మీడియా బయటపెట్టాలి..!!
మతం ముసుగులో విభజన శక్తులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని…అలాంటి శక్తుల కుట్రలను మీడియా బహిర్గతం చేయాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ సహకారంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆద్వర్యంలో మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే అంశంపై జరిగిన జాతీయ సెమినార్ లో ఆయన
Date : 13-11-2022 - 6:52 IST