Telangana
-
Minister position : మేము అన్నదమ్ములం అనే విషయం హైకమాండ్ కు తెలియదా?: రాజగోపాల్ రెడ్డి
నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదమ్ములం అనే విషయం పార్టీ హైకమాండ్‌కు తెలియదా? అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
Date : 12-08-2025 - 1:45 IST -
Gun Fire: చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్‌లో కాల్పుల కలకలం
Gun Fire: గుర్తుతెలియని దుండగులు చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాపులోకి చొరబడి దోపిడీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో దుండగులు జరిపిన కాల్పుల్లో షాపు డిప్యూటీ మేనేజర్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి
Date : 12-08-2025 - 12:36 IST -
Suicide : ప్రియుడు బ్లాక్మెయిల్ చేయడంతో యువతీ ఆత్మహత్య
Suicide : నాలుగేళ్ల క్రితం కళాశాలలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా, వీరిద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో అనూష కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అంగీకరించలేదు
Date : 12-08-2025 - 12:31 IST -
KTR vs Bandi Sanjay: బండి సంజయ్‌కి లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్
KTR vs Bandi Sanjay: బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేటీఆర్, ఆయనకు 48 గంటల గడువు ఇచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, ఆ గడువులోగా బండి సంజయ్ తన ఆరోపణలను వెనక్కి తీసుకోకపోవడం, క్షమాపణ చెప్పకపోవడంతో కేటీఆర్ న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు
Date : 12-08-2025 - 12:24 IST -
Heavy Rain : జలదిగ్బంధంలో వరంగల్ నగరం
Heavy Rain : భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది
Date : 12-08-2025 - 11:23 IST -
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పాత కేసులో.. పిటిషనర్, లాయర్లకు సుప్రీంకోర్టు షాక్
CM Revanth Reddy : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అసభ్యకర ఆరోపణలు చేసిన పిటిషనర్, ఇద్దరు న్యాయవాదులపై సుప్రీంకోర్టు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది.
Date : 12-08-2025 - 10:52 IST -
Rain Alert: అల్పపీడనం ఆవాహనం.. తెలంగాణలో వానలే వానలు
Rain Alert: తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగా, చాలాసార్లు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Date : 12-08-2025 - 10:31 IST -
Telangana BJP : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్
Telangana BJP : ఆయన బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ ఆలయానికి నేడు వెళ్లబోతున్నట్టు సమాచారం అందడంతో ముందుగానే ఆయన ఇంట్లోనే గృహ నిర్బంధం పెట్టినట్టు పోలీసులు తెలిపారు.
Date : 12-08-2025 - 9:47 IST -
BC Reservations : BC రిజర్వేషన్ల సాధనకు త్వరలో కార్యాచరణ – కవిత
BC Reservations : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్సీ కవిత(Kavitha) స్పష్టం చేశారు.
Date : 12-08-2025 - 8:49 IST -
Telangana Debts : తెలంగాణ అప్పులు రూ.3.50 లక్షల కోట్లు – కేంద్రం
Telangana Debts : 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.3,50,520.39 కోట్లుగా ఉన్నాయని కేంద్రం పార్లమెంట్లో తెలిపింది.
Date : 12-08-2025 - 7:38 IST -
10th Class Exams : పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
10th Class Exams : ఈ మార్పులు అమలు చేయడం వలన కలిగే సాధ్యాసాధ్యాలు, విద్యార్థులపై చూపించే ప్రభావం వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
Date : 11-08-2025 - 10:10 IST -
Srushti Fertility Scam : సృష్టి ఫెర్టిలిటీ స్కాంలో కీలక మలుపు
Srushti Fertility Scam : హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వస్తున్న సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసు రోజురోజుకీ మరింత సంచలనంగా మారుతోంది.
Date : 11-08-2025 - 5:29 IST -
POCSO Case : కానిస్టేబుల్ పై పోక్సో కేసు నమోదు..ఏంచేసాడో తెలిస్తే షాక్ అవుతారు !!
POCSO Case : ఈ వ్యవహారం పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఉన్నతాధికారులు ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 11-08-2025 - 4:02 IST -
Kavitha : బిఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కవిత
Kavitha : తన సొంత పార్టీతోనే ఢీ అంటే ఢీ అనేలా ఆమె వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు వచ్చినప్పటి నుండి కవిత, బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం మధ్య దూరం పెరిగిందని స్పష్టంగా తెలుస్తోంది
Date : 11-08-2025 - 3:40 IST -
Local Elections : స్థానిక ఎన్నికల పై మంత్రి శ్రీధర్ క్లారిటీ
Local Elections : రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో బీసీలకు స్థానిక సంస్థల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రభుత్వ సంకల్పం వెల్లడవుతోంది
Date : 11-08-2025 - 3:04 IST -
CMRF Scam: కోదాడలో ముఖ్యమంత్రి సహాయ నిధి లో భారీ కుంభకోణం
CMRF Scam: అనారోగ్య సమస్యలతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న బాధితుల వివరాలను మార్చి, ఆ డబ్బులను తమ సొంత ఖాతాల్లోకి మళ్లించిన ఒక ముఠా గుట్టు రట్టయింది
Date : 11-08-2025 - 12:48 IST -
KTR : కాగ్ త్రైమాసిక నివేదిక..రాష్ట్ర ఆదాయంలో భారీ పతనం కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రమాద ఘంటికలు మోగించిందని హెచ్చరించారు. రాష్ట్ర ఆదాయం పడిపోతున్న పరిస్థితి చూస్తే, అది భవిష్యత్‌ను గంభీరంగా ప్రభావితం చేయబోతోంది. ఆదాయం తక్కువవుతూ ఉండగా అప్పులు మాత్రం పెరుగుతున్నాయి. ఇది ఆర్థిక అసంతులనానికి సంకేతం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Date : 11-08-2025 - 12:39 IST -
Hanumakonda : మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు
అక్షయపాత్రకు అప్పగించొద్దు - మాకే అవకాశం ఇవ్వండి అని వారు నినాదాలు చేశారు. కార్మికులు కొన్నిరోజులుగా తమ సమస్యలను అధికారులకు చెప్పినా స్పందన లేకపోవడంతో చివరకు వారు నేరుగా మంత్రిని కలిసి సమస్యలు చెప్పాలనే ఉద్దేశంతో ఆమె ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, అక్కడ ముందస్తుగా మోహరించిన సుబేదారి పోలీసులు అడ్డుకున్నారు.
Date : 11-08-2025 - 12:22 IST -
Rajagopal : రాజగోపాల్ కు మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చింది నిజమే – భట్టి
Rajagopal : "రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడం వాస్తవమే. ఆ సమయంలో నేనూ ఉన్నాను" అని అన్నారు.
Date : 11-08-2025 - 9:15 IST -
HYD : చిన్న వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం..దీనికి కారణం వారేనా..? ఇలా జరగకుండా ఉండాలంటే చేయాల్సింది ఏంటి..?
HYD : GO 111ను మరింత కఠినంగా పునరుద్ధరించాలని, చెరువులు, నాలాలు, ముసి వరద మైదానాల్లోని అన్ని అక్రమ కట్టడాలను, అవి ఎంత శక్తివంతమైనవి అయినా, కూల్చివేయాలని డిమాండ్ చేసింది
Date : 10-08-2025 - 8:04 IST