Telangana
-
Kavitha: సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ.. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచన
MLC Kavitha Petition : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో నిరాశ ఎదురయింది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం… ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. BRS leader K Kavitha's arrest in liquor policy […]
Date : 22-03-2024 - 11:44 IST -
Sarath Chandra Reddy : శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్టు చేశాక.. బీజేపీకి ‘అరబిందో’ 30 కోట్లు
Sarath Chandra Reddy - BJP : ఎలక్టోరల్ బాండ్ల స్కీం ద్వారా వెల్లువెత్తిన విరాళాల సమాచారంతో రాజకీయ పార్టీలు, కార్పొరేట్ కంపెనీల మధ్య ఉండే అక్రమ సంబంధం అందరి ఎదుట బట్టబయలైంది.
Date : 22-03-2024 - 11:36 IST -
Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. నేడు రైతు బంధు నిధులు
తెలంగాణ రైతుబంధు (Rythu Bandhu) డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) శుభవార్త చెప్పారు. 5 ఎకరాల వరకు రైతుబంధు నగదును ఇవాళ జమ చేస్తామని ఆయన వెల్లడించారు.
Date : 22-03-2024 - 9:45 IST -
MLC Kavitha : నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ
ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను క్వాష్ చేయాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు.
Date : 22-03-2024 - 9:27 IST -
Electoral Bonds : వైసీపీ , బిఆర్ఎస్ , టీడీపీ పార్టీలకు అత్యధికంగా విరాళాలు ఇచ్చిన వారు వీరే..
తెలుగు రాష్ట్రాల్లోని బిఆర్ఎస్ (BRS) , టీడీపీ (TDP) , వైసీపీ (YCP) పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు అందినట్లు తేలాయి
Date : 22-03-2024 - 9:22 IST -
Congress List: కాంగ్రెస్ మరో జాబితా విడుదల.. పోటీలో ఎవరంటే..?
తొలి జాబితాలో నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
Date : 21-03-2024 - 9:56 IST -
Nagarkurnool: కొడుకు కంటే శారీరక సుఖమే ఎక్కువైంది ఓ తల్లికి
అక్రమ సంబంధం పెనుభూతంగా మారుతుంది. శారీరక సుఖం కుటుంబాలను విచ్చిన్నం చేస్తుంది. అడ్డొస్తే రక్తసంబంధీకుల్ని చంపేయడానికి కూడా సిద్దపడుతున్నారు. తాజాగా తెలంగాణాలోని నాగర్ కర్నూల్ లో అత్యంత దారుణం చోటు చేసుకుంది.
Date : 21-03-2024 - 6:53 IST -
CM Revanth: కేసీఆర్ పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైంది: సీఎం రేవంత్
CM Revanth: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మరోమారు బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. నేను సీఎం గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే. ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులదని రేవంత్ గుర్తు చేశారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు
Date : 21-03-2024 - 4:32 IST -
Telangana: తనిఖీల్లో రూ.10 కోట్లకు పైగా పట్టుబడ్డ నగదు : సీఎస్ శాంతికుమారి
Telangana: లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) నేపథ్యంలో వివిధ చెక్‌పోస్ట్(Checkpost)ల వద్ద తనిఖీలు(Inspections) నిర్వహించగా రూ.10 కోట్లకు పైగా పట్టుబడ్డాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(cs shanti kumari) తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక(Assembly election)ల్లో ఎలాగైతే పని చేశారో అదే స్ఫూర్తితో లోక్ సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతగా పనిచేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో ఎన్నిక
Date : 21-03-2024 - 4:20 IST -
CM Revanth Reddy: ఆధారాలున్నాయి అంటున్న క్రిశాంక్, రేవంత్ సమాధానం చెప్పాలి
మాదాపూర్ పోలీసులు తన ఫోన్‌ను సీజ్ చేసిన మరుసటి రోజు బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరాడు. తన సోదరుడి భూకబ్జా విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ
Date : 21-03-2024 - 3:25 IST -
congress: కాంగ్రెస్‌లో చేరిన నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేత విఠల్ రెడ్డి
Former MLA Gaddigari Vittal Reddy : తెలంగాణలో బీఆర్ఎస్(brs) పార్టీ నేతలు అధికార పార్టీ కాంగ్రెస్(congress)లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్దిరోజులుగా ముధోల్ మాజీ ఎమ్మెల్యే వి
Date : 21-03-2024 - 3:08 IST -
Kavitha : విచారణ తర్వాత కవిత ఎలా గడుపుతున్నారు?.. ఏం చేస్తున్నారు?
Kavitha ED Custody: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసు(Delhi Liquor Policy Scam Case)లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. వారం రోజుల కస్టడీలో భాగంగా కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విచారణ సమయం పూర్తయిన తర్వాత కవిత ఎలా గడుపుతున్నారు.. ఏం చేస్తున్నారనే వివరాలు తాజాగా బయటకు వచ్
Date : 21-03-2024 - 1:42 IST -
Wine Shops : వైన్ షాపులను లూటీ చేసిన మహిళలు..
భద్రాద్రి కొత్తగూడెం - ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిలో పేరొందిన బ్రాండ్లు అందుబాటులో లేకుండా కేవలం బెల్ట్ షాపులో అమ్ముతున్నారని..ఒకేసారి 4 వైన్ షాపులపై మహిళలు, మందుబాబులు దాడి చేసి..షాప్ లో ఉన్న మద్యాన్ని ఎత్తుకెళ్లారు.
Date : 21-03-2024 - 11:51 IST -
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సోదరుడిపై పోస్ట్, బీఆర్ఎస్ క్రిశాంక్ ఫోన్ సీజ్
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై మాదాపూర్ లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదానికి దారి తీసింది
Date : 21-03-2024 - 11:44 IST -
High Court : ఫోన్ ట్యాపింగ్ కేసు..హైకోర్టులో డీఎస్పీ ప్రణీత్‌రావుకు చుక్కెదురు
హైదరాబాద్: ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం(Phone tapping case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) డీఎస్పీ ప్రణీత్‌రావుకు (DSP Praneeth Rao) హైకోర్టు(High Court)లో చుక్కెదురైంది. తనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు
Date : 21-03-2024 - 11:35 IST -
BRS vs Congress : లోక్ సభ ఎన్నికల కంటే ముందే బీఆర్‌ఎస్ ఖాళీ..?
రాజకీయాల్లో చరిత్ర పునరావృతం చేయాలని కాంగ్రెస్ (Congress) భావిస్తూ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తోంది. గతంలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సిఎల్‌పి) (CLP)ని బిఆర్‌ఎస్‌లో విలీనం చేసినప్పుడు బిఆర్‌ఎస్ (BRS) ఉపయోగించిన ఫార్ములానే కెసిఆర్ (KCR)పై దాడికి ఆ పార్టీ ఉపయోగిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున గులాబీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రె
Date : 20-03-2024 - 10:52 IST -
Congress : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఊపు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికకు ముందు ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసి విఫలమైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) (BJP) నాయకుడు ఎన్.శ్రీ గణేష్ (S. Sri Ganesh) కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender) తరఫున ప్రచారంలో పాల్గొన్న కొద్ది గంటలకే గణేష్ తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు.
Date : 20-03-2024 - 8:12 IST -
ED 3rd Degree On MLC Kavitha : కవిత ఫై థర్డ్ డిగ్రీ..? ఎంత నిజం..?
గతంలో కూడా ఈ కేసులో పలువురి ఫై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అప్రూవల్ గా మార్చారు. ఇప్పుడు తనపై కూడా అలాగే ప్రయోగిస్తున్నారని చెప్పి కవిత తన పిటిషన్ లో తెలిపినట్లు
Date : 20-03-2024 - 7:45 IST -
MLA KTR: ఢిల్లీ ప్రదక్షణలేనా.. రైతుల్ని పట్టించుకునేదేమైనా ఉందా: కేటీఆర్
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. నీరు లేక పంటలు నాశనం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు
Date : 20-03-2024 - 7:25 IST -
BRS Party: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి సింగిరెడ్డి
BRS Party: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. గత ఏడాది అకాల వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతింటే వికారాబాద్ , వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతింటే స్వయంగా నేను, కేసీఆర్ గారు పర్యటించి ధైర్యం కల్పించారని, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రకారం రూ.2000 – 2500 అంచనా వేసిన కూడా రైతుకన్నా మించిన వాడు లేడని ఎకరాకు రూ.10 వేల పంట సాయం అందించామన
Date : 20-03-2024 - 6:48 IST