Telangana
-
Drugs : హైదరాబాద్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ 21 ఏళ్ల యువతి
న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. నగరంలో ఈవెంట్‌లకు పెద్ద ఎత్తున ప్రతిఏడాది డ్రగ్స్
Published Date - 09:14 AM, Tue - 2 January 24 -
Bairi Naresh : బైరి నరేష్‌ను అడ్డుకున్న అయ్యప్ప భక్తులు..ఎందుకంటే …!!
బైరి నరేష్ (Bairi Naresh)..ఇతడి గురించి చెప్పాలిన అవసరం లేదు..గతంలో అయ్యప్ప స్వామి (Ayyappa Swamy)పై, అయ్యప్ప స్వాములపై అనుచిత వ్యాఖ్యల చేసి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై హిందూ భక్తులు దాడి చేయడం కూడా జరిగింది. తాజాగా మరోసారి ఈయన వార్తల్లో నిలిచారు. We’re now on WhatsApp. Click to Join. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో నాస్తిక సంఘం ఆధ్వర్యంలో జరిగే ఓ కార్యక్రమానికి […]
Published Date - 06:31 PM, Mon - 1 January 24 -
MLC : ఎమ్మెల్సీ రేసులో బండ్ల గణేష్..?
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh)..ఎమ్మెల్సీ (MLC) రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రసీమలో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న గణేష్..ఆ తర్వాత నిర్మాత గా మారి, అతి తక్కువ టైంలోనే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. గత కొంతకాలంగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ వస్తున్న ఆయన..అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ మధ్య వార్తలు వినిప
Published Date - 02:26 PM, Mon - 1 January 24 -
Auto Drivers Maha Dharna : ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద ఆటోడ్రైవర్ల మహాధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి (Congress free bus for ladies in Telangana) పథకానికి నిరసనగా ఆటో డ్రైవర్లు (Auto Drivers) ఈ నెల 04 న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కు పిలుపునిచ్చారు. డిసెంబర్ 9నుంచి తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ లబ్ధి చేకూరింది. We’re now on WhatsApp. Click to Join. గతంలో ఆటోలు, […]
Published Date - 02:09 PM, Mon - 1 January 24 -
Hyderabad: హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్, 1241 మందిపై కేసులు
Hyderabad: డిసెంబర్ 31వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదాలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జనవరి 1వ తేదీ ఉదయం వరకు సైబరాబాద్ పోలీసులు 74 బృందాలు సైబరాబాద్ వ్యాప్తంగా డ్రంక్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 1241 మందిని పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన 1241 మందిలో 1239 మంది పురుషులు, ఇద్దరు మహిళలున్నారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత వారందరినీ నిర్
Published Date - 01:32 PM, Mon - 1 January 24 -
Free Bus : ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు
కాంగ్రెస్ ప్రభుత్వం (Cong Govt) తీసుకొచ్చిన మహిళ ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం..కొట్లాటలకు దారిస్తుంది. సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ప్రతి రోజు పలు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. We’re now on WhatsApp
Published Date - 01:28 PM, Mon - 1 January 24 -
New Year Celebrations : నిన్న ఒక్క రోజే హైదరాబాద్ లో 40 కోట్ల రూపాయల మద్యం తాగారు..
న్యూ ఇయర్ వేడుకలు (New Year Celebrations) తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఖజానాను నింపేసింది. తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్ (Liquor Sales) ద్వారా భారీగా ఆదాయం వస్తుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో , ఏదైనా పండగల సమయంలో రెట్టింపు ఆదాయం వస్తుంటుంది. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం అమ్మకాల గురించి ఎంత చెప్పిన తక్కువే..ఏడాది ముగుస్తుందని , కొత్త ఏడాది మొదలుకాబోతుందని..మందు
Published Date - 01:16 PM, Mon - 1 January 24 -
Harish Rao: యువత నూతన లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలి: హరీశ్ రావు
తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆకాంక్షించారు. గతాన్ని సమీక్షించుకుని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లి విరియాలని, ప్రతి ఒక్
Published Date - 11:30 AM, Mon - 1 January 24 -
Hyderabad Padukas : అయోధ్య రామయ్యకు హైదరాబాద్ పాదుకలు
Hyderabad Padukas : జనవరి 22న ప్రారంభం కానున్న అయోధ్య రామమందిరానికి మన హైదరాబాద్ నుంచి కూడా కానుకలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 09:07 AM, Mon - 1 January 24 -
CM Revanth Reddy : న్యూ ఇయర్ వేళ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 07:35 AM, Mon - 1 January 24 -
Revanth – KomatiReddy – Song : కోమటిరెడ్డి – రేవంత్ సాంగ్.. ‘కంచె ఒకడైతే.. అది మించెవాడొకడే’
Revanth - KomatiReddy - Song : రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తూ సీఎం రేవంత్ రెడ్డికి చేరువయ్యే ప్రయత్నాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు.
Published Date - 02:02 PM, Sun - 31 December 23 -
Road Accident : భూపాలపల్లి జిల్లాలో పొగమంచు కారణంగా ఆర్టీసీ బస్సు..డీసీఎం ఢీ..
గత కొద్దీ రోజులుగా తెలంగాణ లో చలి వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అలాగే ఉదయం 8 దాటే వరకు కూడా పొగమంచు వీడడం లేదు. దీంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పొగమంచు లో ఎదురుగా వచ్చే వాహనాలకు కనిపించకపోయేసరికి ఢీ కొట్టుకుంటున్నాయి. తాజాగా ఈరోజు ఉదయం భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు..డీసీఎం ఢీ కొట్టుకోగా..డీసీఎం వ్యాన్ డ్రైవర్ మృతి చ
Published Date - 12:26 PM, Sun - 31 December 23 -
TSRTC : ప్రయాణికులకు షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ.. ఆ టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో
Published Date - 10:28 AM, Sun - 31 December 23 -
KTR – Electric Truck : ‘ఎలక్ట్రిక్ ట్రక్కు నెక్ట్స్ లెవెల్’.. కేటీఆర్ వీడియో ట్వీట్ వైరల్
KTR - Electric Truck : బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది.
Published Date - 10:11 AM, Sun - 31 December 23 -
New Year Event: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు..!
కొత్త సంవత్సర వేడుకల (New Year Event) సందర్భంగా హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది.
Published Date - 10:00 AM, Sun - 31 December 23 -
TS SSC Exam Date 2024: 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యాశాఖ శనివారం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం పదవ తరగతి పరీక్షలు
Published Date - 09:59 PM, Sat - 30 December 23 -
CM Revanth Reddy: ప్రైవేట్ వర్సిటీల రిజర్వేషన్ విధానంపై విచారణ
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు రాజ్యాంగ
Published Date - 09:45 PM, Sat - 30 December 23 -
Hyderabad: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ ఎమ్మెల్యే బాలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రేవంత్ ని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి పలకరించారు.
Published Date - 09:18 PM, Sat - 30 December 23 -
CM Revanth Reddy: త్వరలో రేవంత్ చేతుల మీదుగా 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్నారని తెలిపారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 80 కొత్త టీఎస్‌ఆర్‌టీసీ బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
Published Date - 06:21 PM, Sat - 30 December 23 -
MLC Kavitha: 22 ల్యాండ్ క్రూజర్ కార్ల కొనుగోలులో కేసీఆర్ కు సంబంధం లేదు: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: హైదరాబాద్: కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనే కారణంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం 22 టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాలను కొనుగోలు చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం తప్పుబట్టారు. వరంగల్‌లో కవిత విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ఇతర వీవీఐపీల భద్రతా ఏర్పాట్లను పోలీసులు, ఇతర భద్రత
Published Date - 04:46 PM, Sat - 30 December 23