HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tollywood Actor Girl Friend Lavanya Arrested In Drugs Case

Drugs Case : డ్రగ్స్ తో పోలీసులకు అడ్డంగా దొరికిన టాలీవుడ్ హీరో ప్రియురాలు

  • Author : Sudheer Date : 29-01-2024 - 7:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lavanya Drags
Lavanya Drags

డ్రగ్స్ (Drugs ) విషయంలో సీఎం రేవంత్ (CM Revanth) సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్‌తో తెలంగాణలోకి ఎవరు ఎంటరైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరించారు. ఈ మేరకు పోలీస్ అధికారులకు సైతం కీలక ఆదేశాలు జారీ చేయడం తో..ఎవర్ని వదిలిపెట్టడం లేదు. గత కొద్దీ రోజులుగా నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడగా..తాజాగా ఈరోజు నర్సింగ్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ ను పట్టుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సోమవారం మధ్యాహ్నం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు సోదాలు చేశారు. పోలీసుల సోదాల్లో భాగంగా లావణ్య (Lavanya) వద్ద డ్రగ్స్ పట్టుబడ్డాయి. పట్టుబడిన యువతి లావణ్య తెలుగు హీరో ప్రియురాలిగా చెబుతున్నారు. పోలీసులు ఆ హీరో పేరు గోప్యంగా ఉంచారు. లావణ్య నుండి 4 గ్రాముల ఎండీఎంఏ మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో లావణ్యపై ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

కోకాపేటలోని ఓ అపార్ట్‌మెంటులో ఉంటున్న లావణ్య మ్యూజిషియన్‌గా పనిచేస్తున్నది. మూడు నెలల క్రితం వరలక్ష్మీ టిఫిన్స్‌ అధినేతపై నమోదైన డ్రగ్స్‌ కేసులో లావణ్య పేరు కూడా బయటకొచ్చింది. కానీ అప్పుడు దొరక్కుండా లావణ్య తప్పించుకుంది. దీంతో లావణ్యపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో.. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్‌ బ్యాగులో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ లభించాయి. ఇక ఉనిత్‌ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్‌ ఇచ్చినట్లుగా లావణ్య తెలిపింది. ప్రస్తుతం ఉనిత్‌ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య మ్యూజిషియన్‌గా పనిచేస్తుండటంతో సినీ ఇండస్ట్రీలోనూ ఈమెకు పరిచయాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.

Read Also : AP : మరో బాంబ్ పేల్చిన షర్మిల..ఈసారి వైసీపీ నేతలు ఏమంటారో..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drugs
  • hyderabad
  • Tollywood Actor Girl Friend Lavanya

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Mavilan : రైతులకు గుడ్ న్యూస్.. కోర్టెవా ‘మావిలాన్’ ఆవిష్కరణ

    • BITS Pilani : ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా – బిట్స్ పిలానీ

    • Amazon : అమెజాన్ ‘స్మార్ట్ ఛాయిస్’..ఎలక్ట్రానిక్స్ షాపింగ్‌లో సరికొత్త విప్లవం

    • Goddesses Lakshmi: ఇలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది..!!

    • Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd