Telangana
-
IPS Rajeev Ratan: ఐపీఎస్ రాజీవ్ రతన్ కన్నుమూత.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
జిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ (IPS Rajeev Ratan) గుండెపోటుతో నేడు మృతిచెందారు.
Date : 09-04-2024 - 10:06 IST -
Relationship: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య!
Relationship: వివాహేతర సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. దీని వల్ల పిల్లలు, కుటుంబ సంబంధాలు నాశనం అవుతాయి. ఈ అక్రమ సంబంధానికి మరో వివాహిత బాధితురాలు అయింది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంచలన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం, వట్టెం పరిధిలోని కల్వకుంట తండాకు చెందిన గిరిజ
Date : 08-04-2024 - 11:27 IST -
Tellam Venkata Rao: పొంగులేటి నాకు రాజకీయ గురువు.. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు
Tellam Venkata Rao: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇవాళ జూలూరుపాడు లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టికెట్ రాకపోయిన
Date : 08-04-2024 - 10:41 IST -
BRS Party: రాహుల్ గాంధీ పై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్, కారణమిదే
BRS Party: కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పైన కేంద్ర ఎన్నికల సంఘానికి భారత రాష్ట్ర సమితి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ తన తాజా పర్యటనలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన ఫిర్యాదు లేఖలో పేర్కొంది. మొన్న జరిగిన తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ ఎలాంటి సాక్ష్యాదారాలు లేకుండా దురుద్దేశం పూర్వకంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తమ పార
Date : 08-04-2024 - 10:23 IST -
CM Revanth: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు.. తెలంగాణ అభివృద్ధి సాధించాలంటూ ఆకాంక్ష
CM Revanth: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివి
Date : 08-04-2024 - 6:23 IST -
CM Revanth Reddy : రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం..
పలుమార్లు ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి
Date : 08-04-2024 - 3:29 IST -
BRS : 15 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు..నష్టం 3 వేల కోట్లు!.. బీఆర్ఎస్ ట్వీట్
BRS: కాంగ్రెస్(Congress) ప్రభుత్వ అసమర్థ పాలన మూలంగా రాష్ట్రంలో రైతుల(Farmers)కు భారీ నష్టాలను మిగిల్చింది. సాగునీరు ఇవ్వడంలో సర్కారు వైఫల్యంతో రైతుల రెక్కల కష్టం, పెట్టుబడి కరువుపాలు అవుతున్నది. ఈ యాసంగి సీజన్‌లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే, రైతులు కన్నీరు కారుస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాగునీళ్లు లేక చేతికొచ
Date : 08-04-2024 - 2:57 IST -
MCC Violation: బీఆర్‌ఎస్ కు షాక్.. లోకసభ అభ్యర్థిపై కేసు
తెలంగాణలో త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని తొలుత భావించినప్పటికీ, కేసీఆర్ ఆ నిర్ణయాన్ని మార్చుకుని బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
Date : 08-04-2024 - 2:37 IST -
Jan Lok Poll Survey : అసదుద్దీన్‌కు షాక్.. జన్ లోక్‌పాల్ సర్వేలో సంచలన ఫలితాలు!
Lok sabha Elections Jan Lok Poll Survey: లోక్ సభ ఎన్నికల వేళ పలు సర్వేలు రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. మాములుగా పైన మాత్రం విజయంపై ధీమాగానే ఉన్నా.. లోపల తాము గెలుస్తామో లేదో అన్న టెన్షన్ వారిని వేధిస్తోంది. అసలు జనం మనసుల్లో ఏముందోనని అభ్యర్థులు ఎప్పటికప్పుడు వారి అనుచరులు, నాయకులతో గ
Date : 08-04-2024 - 1:58 IST -
MLC Ticket : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు.. సీపీఐ పార్టీకా? కాంగ్రెస్ అభ్యర్థికా ?
MLC Ticket : గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీచేసి గెలవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
Date : 08-04-2024 - 11:56 IST -
Phone Tapping Den : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గెస్ట్ హౌజ్ నుంచే ‘ఫోన్ ట్యాపింగ్’ !?
Phone Tapping Den : బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోని ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది.
Date : 08-04-2024 - 11:22 IST -
Hyderabad : హత్య చేసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువకులు
హైదరాబాద్ లో కొంతమంది యువకులు..యువకుడ్ని చంపి, దానిని రీల్స్ చేస్తూ ఆ వీడియో పోస్ట్ చేసారు
Date : 08-04-2024 - 11:19 IST -
Mulugu : ములుగు అడవి కాలిపోతున్న పట్టించుకోని అటవీ అధికారులు
రోజురోజూకు ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండలతో అడవుల్లో చెట్ల ఆకులు రాలుతున్నాయి. ఈ నేపపథ్యంలో అడవుల్లో నిప్పురాజుకుని తరచూ మంటలు చెలరేగుతున్నాయి
Date : 08-04-2024 - 10:37 IST -
Delhi Liquor Policy Case : ఎమ్మెల్సీ కవిత కు నో బెయిల్..
తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించగా..కోర్ట్ మాత్రం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది
Date : 08-04-2024 - 10:23 IST -
Shakeel Son Raheel : పోలీసుల అదుపులో BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్
కొద్దీ నెలల క్రితం ప్రజా భవన్ (Prajabhavan) వద్ద బారికేడ్‌ను ఢీకొట్టిన కేసులో షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే
Date : 08-04-2024 - 9:20 IST -
Uttam Kumar Reddy : 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు
త్వరలో 25 మంది బీఆర్‌ఎస్ (BRS) ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 07-04-2024 - 7:10 IST -
BRS : కంటోన్మెంట్ ఉపఎన్నికపై బీఆర్‌ఎస్ నజర్.. అభ్యర్థిగా నివేదిత..
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో లాస్య నందిత (Lasya Nanditha) గెలుపొందింది. అయితే.. ఆమె ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
Date : 07-04-2024 - 7:03 IST -
BRS to TRS : మళ్లీ టీఆర్‌ఎస్‌గా పేరు మార్పు.. ఈ నెల 27న..?
పార్టీ పేరును బీఆర్‌ఎస్ నుంచి మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Date : 07-04-2024 - 6:38 IST -
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కోణం.. మహిళలపై కానిస్టేబుల్ లైంగిక దాడులు
తెలంగాణ ఎన్నికల ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో కేటీఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఈ కేసులో తాజాగా మరో కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు.
Date : 07-04-2024 - 6:12 IST -
Etela Rajender : ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితున్ని నేనే – ఈటెల
ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితున్ని తానేనని.. తమ కుటుంబ సభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని, కొన్ని సంసారాలు కూడా ఫోన్ ట్యాపింగులతో పాడయ్యాయని
Date : 07-04-2024 - 5:42 IST