Telangana
-
Radisson Drugs Case : రాడిసన్ డ్రగ్స్ కేసులో కేటీఆర్ బావమరిది ఫై ఆరోపణలు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ (Radisson Drugs Case) కేసు సంచలన మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో వారికి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయగా.. మాజీ మంత్రి కేటీఆర్ (KTR) బావమరిది రాజేంద్రప్రసాద్ పాకాల (Rajendra Prasad Pakala) అలియస్ రాజ్ పాకాల పేరు సైతం బయటకు రావడం వార్తల్లో హైలైట్ అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజ్ రకరకాల పే
Published Date - 11:12 AM, Fri - 1 March 24 -
BRS : తెలంగాణ లో బిఆర్ఎస్ – కాంగ్రెస్ పోటాపోటీగా ప్రాజెక్టుల పర్యటనలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు ప్రజల సమస్యల ఫై యుద్ధం మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..ఈసారి లోక్ సభ ఎన్నికలతో సత్తా చాటుకోవాలని చూస్తుంటే..కాంగ్రెస్..గత ఎన్నికల విజయం మాదిరే ఈసారి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించాలని చూస్తుంది. ఇందుకుగాను ఇరు పార్టీలు బరిలోకి దిగ
Published Date - 10:49 AM, Fri - 1 March 24 -
Telangana: గెలుపు గుర్రాలపై కేసీఆర్ జాబితా రెడీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలపై ఫోకస్ చేస్తుంది. త్వరలోనే లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ గెలుపు గుర్రాల జాబితాను తయారు చేయనున్నాడు.
Published Date - 08:20 PM, Thu - 29 February 24 -
LS Elections : 17 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు.. లిస్ట్‌కు ఫైనల్ టచ్ ఇస్తున్న అధిష్టానం..!
లోక్‌సభ ఎన్నికలకు ఇంకా రెండు నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున, తెలంగాణలోని 17 స్థానాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా ఖరారు చేస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకుంది, ఇప్పటి వరకు దాని అత్యుత్తమ పనితీరు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించడంతో దూసుకుపోతున్న బీజేపీ తన సంఖ్యను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.
Published Date - 07:46 PM, Thu - 29 February 24 -
Shock to BRS: ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా?
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఢిల్లీలోని పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
Published Date - 06:06 PM, Thu - 29 February 24 -
LS Elections : జహీర్‌బాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో చెరుకు కిరణ్‌రెడ్డి
తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు ఆయా పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఈ సారి పలు లోక్ సభ స్థానాలకు భారీగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే.. ఈ సారి ఎన్నికల్లో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తు్న్న కాంగ్రెస్‌ను మరోసారి ఓటమి పాలు చేయడానికి అధికార బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. బరిలోకి దించే నేతలపై ఒకటికి రెండు సార్లు సర్వేలు చేసి టికెట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్
Published Date - 06:04 PM, Thu - 29 February 24 -
KTR : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..!
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (KTR) గురువారం సవాల్ విసిరారు. తాను కూడా సిరిసిల్లకు రాజీనామా చేస్తానని, రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కోవాలని బీఆర్ఎస్ నేత అన్నారు. రేవంత్ రెడ్డి ‘మగ’ అయితే రాజీనామా చేసి ఎన్నికలను ఎద
Published Date - 05:40 PM, Thu - 29 February 24 -
Singer Chinmayi: సింగర్ చిన్మయిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు
Singer Chinmayi : స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ నిత్యం హాట్ టాపిక్ గా ఉంటుంటారు. తాజాగా ఈమె తెలుగు సీనియర్ నటి ‘అన్నపూర్ణమ్మ’(Annapurnamma)ని విమర్శిస్తూ రిలీజ్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన HCU విద్యార్థి కుమార్ సాగర్.. చిన్మయి వ్యాఖ్యలను ఖండిస్తూ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అ
Published Date - 04:50 PM, Thu - 29 February 24 -
Most Powerful Indians : అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న బిఆర్ఎస్ (BRS) పార్టీ ని అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి..తెలంగాణ రెండో సీఎం గా వార్తల్లో నిలిచినా రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన 40 మంది భారతీయుల్లో (Most Powerful Indians ) చోటు దక్కించుకొని మరోసారి యావత్ మీడియా లో చర్చగా మారాడు. We’re now on WhatsApp. Click to Join. ది […]
Published Date - 03:40 PM, Thu - 29 February 24 -
KTR: మంత్రి దామోదర కుమార్తె వివాహానికి హాజరైన కేటీఆర్
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ కుమార్తె వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌కు మధ్యాహ్నం ఒంటిగంటకు కేటీఆర్ వెళ్లారు.
Published Date - 03:32 PM, Thu - 29 February 24 -
Dharani Portal : ధరణి మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Dharani Portal Telangana : తెలంగాణ ప్రభుత్వం(telangana govt) ధరణి పోర్టల్(Dharani Portal Scheme)ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారాలపై ఇప్పటికే కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ధరణి మార్గదర్శకాల(dharani guidelines)ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ పోర్టల్ సమస్యల పరిష్కారానికి అధికారాలను బదలాయించింది.ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్న ధరణి పోర్టల్ అధికారాలు ఇప్పుడు తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స
Published Date - 03:10 PM, Thu - 29 February 24 -
Lok Sabha Elections 2024: మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఖరారు?
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది, తెలంగాణలోని 17 స్థానాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఇప్పటి వరకు బీజేపీకి ఇదే అత్యుత్తమం.
Published Date - 02:53 PM, Thu - 29 February 24 -
KTR: మరోసారి ఆటోలో ప్రయాణించిన మాజీ మంత్రి కేటీఆర్
KTR: బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్(ktr)మరోసారి ఆటోలో ప్రయాణించారు. (auto Travel)ఈరోజు బీసీబంధు లబ్ధిదారుడి ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. దేవరాజు అనే వ్యక్తి కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ బంధు పథకం(BC Bandhu Scheme) ద్వారా ఆటో కొన్నానని తెలిపారు. దేవరాజు కోరిక మేరకు కేటీఆర్ కాసేపు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొ
Published Date - 01:05 PM, Thu - 29 February 24 -
TS Mega DSC Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ఎప్పటినుంచంటే..?
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా DSC నోటిఫికేషన్ (TS Mega DSC Notification) జారీ అయింది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
Published Date - 11:54 AM, Thu - 29 February 24 -
Khammam : రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడి పై కత్తులతో దాడి..
లోకో సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం జిలాల్లో మాజీ కేంద్ర మంత్రి , కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడి పై కత్తులతో దాడి జరగడం తో జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం (Khammam) జిల్లా వైరా (Vyra) నియోజకవర్గంలోని కొణిజర్ల (Konijerla) గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రధాన అనుచరుడు సూరంపల్లి రామారావు (Surampalli Ramarao) పై గురువారం తెల్లవారు జామున గుర్తు
Published Date - 11:14 AM, Thu - 29 February 24 -
PM Modi: మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోదీ మార్చి 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 4న ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న ప్రధాని మోదీ
Published Date - 11:40 PM, Wed - 28 February 24 -
Delhi Liquor Scam: కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Published Date - 11:34 PM, Wed - 28 February 24 -
Vinod: గురువు కోసమే బ్యారేజీ కొట్టుకుపోయేలా రేవంత్ కుట్రలు: వినోద్
Vinod: బీఆర్ఎస్(brs) సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్(Vinod) సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy)పై తీవ్ర ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage)లో మొత్తం 84 పిల్లర్లు ఉంటే కేవలం రెండు, మూడు మాత్రమే కుంగిపోయాయని ఆయన చెప్పారు. కుంగిన పిల్లర్లకు రిపేర్ చేస్తే సరిపోతుందని… అలా చేయకుండా ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదంలో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు కొట్టుకుపోవాలనే మరమ్
Published Date - 04:38 PM, Wed - 28 February 24 -
Telangana: భారీ భద్రత మధ్య తెలంగాణ ఇంటర్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 4,78,718 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు
Published Date - 04:24 PM, Wed - 28 February 24 -
Crime News: వీఐపీల నకిలీ ప్రొఫైల్‌లు సృష్టించిన యువకుడు అరెస్ట్
ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డాక్టర్లతో సహా ప్రముఖ ప్రభుత్వ అధికారుల పేర్లపై నకిలీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఖాతాలను సృష్టించిన 22 ఏళ్ల నిరుద్యోగ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 03:33 PM, Wed - 28 February 24