Telangana
-
Wine Shops : వైన్ షాపులను లూటీ చేసిన మహిళలు..
భద్రాద్రి కొత్తగూడెం - ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిలో పేరొందిన బ్రాండ్లు అందుబాటులో లేకుండా కేవలం బెల్ట్ షాపులో అమ్ముతున్నారని..ఒకేసారి 4 వైన్ షాపులపై మహిళలు, మందుబాబులు దాడి చేసి..షాప్ లో ఉన్న మద్యాన్ని ఎత్తుకెళ్లారు.
Published Date - 11:51 AM, Thu - 21 March 24 -
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సోదరుడిపై పోస్ట్, బీఆర్ఎస్ క్రిశాంక్ ఫోన్ సీజ్
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై మాదాపూర్ లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదానికి దారి తీసింది
Published Date - 11:44 AM, Thu - 21 March 24 -
High Court : ఫోన్ ట్యాపింగ్ కేసు..హైకోర్టులో డీఎస్పీ ప్రణీత్‌రావుకు చుక్కెదురు
హైదరాబాద్: ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం(Phone tapping case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) డీఎస్పీ ప్రణీత్‌రావుకు (DSP Praneeth Rao) హైకోర్టు(High Court)లో చుక్కెదురైంది. తనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు
Published Date - 11:35 AM, Thu - 21 March 24 -
BRS vs Congress : లోక్ సభ ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ ఖాళీ..?
రాజకీయాల్లో చరిత్ర పునరావృతం చేయాలని కాంగ్రెస్ (Congress) భావిస్తూ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తోంది. గతంలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సిఎల్పి) (CLP)ని బిఆర్ఎస్లో విలీనం చేసినప్పుడు బిఆర్ఎస్ (BRS) ఉపయోగించిన ఫార్ములానే కెసిఆర్ (KCR)పై దాడికి ఆ పార్టీ ఉపయోగిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున గులాబీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రె
Published Date - 10:52 PM, Wed - 20 March 24 -
Congress : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఊపు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికకు ముందు ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసి విఫలమైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) (BJP) నాయకుడు ఎన్.శ్రీ గణేష్ (S. Sri Ganesh) కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender) తరఫున ప్రచారంలో పాల్గొన్న కొద్ది గంటలకే గణేష్ తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు.
Published Date - 08:12 PM, Wed - 20 March 24 -
ED 3rd Degree On MLC Kavitha : కవిత ఫై థర్డ్ డిగ్రీ..? ఎంత నిజం..?
గతంలో కూడా ఈ కేసులో పలువురి ఫై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అప్రూవల్ గా మార్చారు. ఇప్పుడు తనపై కూడా అలాగే ప్రయోగిస్తున్నారని చెప్పి కవిత తన పిటిషన్ లో తెలిపినట్లు
Published Date - 07:45 PM, Wed - 20 March 24 -
MLA KTR: ఢిల్లీ ప్రదక్షణలేనా.. రైతుల్ని పట్టించుకునేదేమైనా ఉందా: కేటీఆర్
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. నీరు లేక పంటలు నాశనం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు
Published Date - 07:25 PM, Wed - 20 March 24 -
BRS Party: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి సింగిరెడ్డి
BRS Party: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. గత ఏడాది అకాల వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతింటే వికారాబాద్ , వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతింటే స్వయంగా నేను, కేసీఆర్ గారు పర్యటించి ధైర్యం కల్పించారని, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రకారం రూ.2000 – 2500 అంచనా వేసిన కూడా రైతుకన్నా మించిన వాడు లేడని ఎకరాకు రూ.10 వేల పంట సాయం అందించామన
Published Date - 06:48 PM, Wed - 20 March 24 -
Earth Hour 2024: శనివారం హైదరాబాద్ లో గంటపాటు ఎర్త్ అవర్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు సంవత్సరానికి ఒక రోజు ఎర్త్ అవర్ పాటిస్తారు. దీన్ని మొదట ఆస్ట్రేలియాలో మొదలు పెట్టారు. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఎర్త్ అవర్ కార్యక్రమం మొదలైంది
Published Date - 05:42 PM, Wed - 20 March 24 -
KCR National Politics: కేసీఆర్ జాతీయ స్థాయి ముచ్చట మర్చిపోవాల్సిందేనా?
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ ని తీవ్రంగా నిరాశకు గురి చేశాయి. ఆ ఎఫెక్ట్ ద్వారా కేసీఆర్ రెండు నెలలు బయటకు రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొలి దశ షెడ్యూల్ కూడా విడుదలైంది
Published Date - 05:23 PM, Wed - 20 March 24 -
Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి తీరుపై ఎంఐఎం నాయకులు ఆగ్రహం
మర్యాద ఇవ్వాలని కోమటిరెడ్డి ముస్లిం నాయకులకు సూచించారు. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు నాయకుడు.. అసలు మీకు ఎందుకు మర్యాద ఇవ్వాలంటూ ప్రశ్నించారు
Published Date - 04:19 PM, Wed - 20 March 24 -
KCR Nephew: భూకబ్జా కేసులో కేసీఆర్ మేనల్లుడికి బిగ్ షాక్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది కన్నారావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
Published Date - 04:02 PM, Wed - 20 March 24 -
BRS : బిఆర్ఎస్ కు మరో దెబ్బ..
బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస దెబ్బలు ఎదురవుతున్నాయి. ఓ పక్క ఢిల్లీ లిక్కర్ కేసులో కూతురు (Kavitha) అరెస్ట్ అవ్వగా..ఇటు పార్టీ లో ఉన్న కొద్దీ మంది నేతలు కూడా కాంగ్రెస్ (COngress) గూటికి చేరుతుండడం తో అధినేత కేసీఆర్ కు ఏమాత్రం నిద్ర పట్టడం లేదు. ఎప్పుడు దూకుడు మీద ఉండే కేసీఆర్..ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే విజయ పతకం ఎగురువేశామో..లోక్ సభ ఎన్నికల్లో కూడా అలాగే వి
Published Date - 03:58 PM, Wed - 20 March 24 -
Kancharla Chandrasekhar Reddy : అవసరమైతే పుష్ప ను రంగంలోకి దింపుతా అంటున్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
అవసరమైతే అల్లు అర్జున్ తనకు మద్దతుగా ప్రచారం చేస్తారని చెప్పుకొచ్చారు
Published Date - 03:31 PM, Wed - 20 March 24 -
Telangana History: అధికారిక వెబ్సైట్ నుండి కేసీఆర్ ఆనవాళ్లు గల్లంతు
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వాహనాల రిజిస్ట్రేషన్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే రాష్ట్ర అధికార చిహ్నమైన తెలంగాణ తల్లి పాటను మార్చేవిధంగా నిర్ణయం తీసుకుంది.
Published Date - 03:16 PM, Wed - 20 March 24 -
CPI Narayana Injured : హాస్పటల్ లో చేరిన సీపీఐ నేత నారాయణ
రిబ్ ఎముక విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు
Published Date - 03:10 PM, Wed - 20 March 24 -
Hyderabad Student : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్.. డబ్బుల కోసం కిడ్నాపర్ల ఫోన్లు
Hyderabad Student : అమెరికాలో పరిస్థితులు ఆందోళనకరంగా తయారయ్యాయి.
Published Date - 03:04 PM, Wed - 20 March 24 -
Lok Sabha Elections 2024: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఏ దిక్కా..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నెల వరకు సైలెంట్ మోడ్ లో ఉన్న నేతలు లోకసభ ఎన్నికలకు ముందు కారు పార్టీని వీడుతున్నారు. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీని వీడి హస్తం కండువా కప్పుకున్నారు
Published Date - 02:52 PM, Wed - 20 March 24 -
Abhishek Boinapally : అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్.. లిక్కర్ స్కాంలో పాత్రేమిటి ?
Abhishek Boinapally : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Published Date - 02:30 PM, Wed - 20 March 24 -
Compensation : ఎకరానికి రూ.10వేలు.. ప్రభుత్వం నిర్ణయం..?
అకాల వర్షాలు (Untimely Rains), వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Published Date - 01:04 PM, Wed - 20 March 24