Telangana
-
Madhavi Latha : మరోసారి అసదుద్దీన్ వర్సెస్ మాధవీలత.. కీలక వ్యాఖ్యలు
Asaduddin..Madhavi Latha: గత కొన్ని రోజులుగా ఎంఐఎం అధినేతకు మాధవీలత మాటాల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ(Telangana)లో లోక్ సభ ఎన్నికల ప్రచారం(Lok Sabha election campaign) హోరేత్తిపోతోంది. అన్ని పార్టీల తీరు ఒక ఎత్తైతే.. మాధవీ లత, అసదుద్దీన్ ల తీరు మరో తీరులా కనిపిస్తోంది. అయితే రామనవమి సందర్భంగా ఓ మతపరమైన భవనంపైకి బాణాన్ని ఎక్కుపెడుతున్నట్లు మాధవీలత చేసి చూయించారు. ఈ ఘటనపై అసదుద్దీన్ ఫైర్ అయ్యారు.
Published Date - 11:34 AM, Fri - 19 April 24 -
KTR Tweet Viral: కపటనీతికి మారుపేరు కాంగ్రెస్.. వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్!
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ ట్వీట్లో కాంగ్రెస్ ఇచ్చిన పలు హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Published Date - 09:41 AM, Fri - 19 April 24 -
Elections – Nomination : తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఎంతమంది నామినేషన్ వేశారంటే..!!
తెలంగాణ లో నిన్న ఒక్క రోజే దాదాపు 48 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది
Published Date - 08:47 AM, Fri - 19 April 24 -
Harish Rao: కరోనా సమయంలో కేసీఆర్ రైతుబంధు ఆపలేదు: హరీశ్ రావు
Harish Rao: కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారంలో భాగంగా బెజ్జంకిలో జరిగిన రోడ్ షోలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ వచ్చాక బోర్లలో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు, తాగడానికి నీళ్లులేవు. పంటలు ఎండిపోతున్నాయి. కరెంటు ఉండడం లేదు. వద్దురో కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్నారు. రైతులను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్క
Published Date - 11:53 PM, Thu - 18 April 24 -
Lok Sabha Polls : లోక్ సభ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన కేసీఆర్
ఇప్పటి వరకు 8 లోక్ సభ సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తోందని.. మరో మూడు స్థానాల్లో విజయావకాశాలున్నాయని కుండబద్దలు కొట్టారు
Published Date - 08:50 PM, Thu - 18 April 24 -
KCR : కాంగ్రెస్ లో అలజడి సృష్టించిన కేసీఆర్.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో..
తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని..వారిని ఇప్పుడంటే ఇప్పుడు బిఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు ఓ కీలక నేత రెడీ గా ఉన్నారని
Published Date - 08:33 PM, Thu - 18 April 24 -
KCR Reacts On Kavitha Arrest : కవిత అరెస్ట్‌పై ఫస్ట్ టైం స్పందించిన కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఉత్తిదే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోశ్ ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించాం. అప్పటి నుంచి ప్రధాని మోడీ మనపై కక్ష కట్టారు. అందుకే కవితను అరెస్ట్ చేయించి జైలుకి పంపారు.
Published Date - 08:17 PM, Thu - 18 April 24 -
Madhavi Latha : ఎన్నికల వేళ వివాదంలో హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత.. వీడియో వైరల్
Madhavi Latha: హైదరాబాద్ బీజేపీ(BJP) అభ్యర్థిగా కొంపెల్లి మాధవిలతకు టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మాధవిలత ఓ వివాదంలో చిక్కుకున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఆమె చర్యలు రెండు వర్గాల మధ్య విద్వేషం పెంచి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. https://twitter.com/HassanSiddiqei/status/1780825034388541919 We’re now on WhatsApp. Click to Join. శ్రీరామ నవమి సందర్
Published Date - 04:05 PM, Thu - 18 April 24 -
BRS: కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో అధికారి.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు..!
congress: ప్రభుత్వానికి చెందిన అధికారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో ఎలా పాల్గొంటారని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు బీఆర్ఎస్(brs) పార్టీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అధికారిక ఉత్తర్వులతో ముఖ్యమంత్రి సలహాదారుడిగా నియమితులై, క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి జీతభత్యాలు పొందుతున్న వేం నరేందర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో పాల్గొనడ
Published Date - 03:06 PM, Thu - 18 April 24 -
Jagadish Reddy : వైఎస్ఆర్ ముడుపులతోనే మీకు ఆస్తులు.. కోమటి రెడ్డి బ్రదర్స్‌పై జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Jagadish Reddy: ఈరోజు నల్గొండలో (Nalgonda)రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనార్ధన్ రావు మృతదేహానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి సోదరులు పై మండిపడ్డారు. నల్గొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి, సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైఎస్ఆర్ వద్ద ముడుపులు తీసుకున్నారని ఆరోపించ
Published Date - 02:45 PM, Thu - 18 April 24 -
CM Revanth Vs CM Vijayan : మోడీతో కేరళ సీఎం రహస్య డీల్.. తెలంగాణ సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
CM Revanth Vs CM Vijayan : కేరళ సీఎం పినరయి విజయన్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 02:29 PM, Thu - 18 April 24 -
Note for Vote Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
Supreme Court: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) ఓటుకు నోటు వ్యవహారంపై(Note for Vote Case) సీబీఐ విచారణ(CBI investigation) చేపట్టాలన్న పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం తెలిపింది. జూలై 24న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడ
Published Date - 01:11 PM, Thu - 18 April 24 -
Minister Seethakka : మంత్రి సీతక్క పేరు చెప్పి అక్రమ వసూళ్లు
అక్రమాలకు కేరాఫ్‌గా ఉన్న కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన దో నెంబర్ దందాలను కొనసాగించడం
Published Date - 12:59 PM, Thu - 18 April 24 -
BRS: బీఆర్ఎస్కు షాక్.. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి రాజీనామా
Former MLA Beti Subhash Reddy: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణలో బీఆర్ఎస్(BRS) పార్టీకి మరో షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి( Beti Subhash Reddy), బీఆర్ఎస్కు రాజీనామా(resignation)చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్ధతు ఇస్తున్నట్లు లేఖలో పేర
Published Date - 12:39 PM, Thu - 18 April 24 -
Mancherial : కాషాయ దుస్తులతో పాఠశాలకు విద్యార్థులు.. ప్రశ్నించినందుకు ప్రిన్సిపాల్‌పై కేసు
Mancherial: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఒక మిషనరీ పాఠశాలో హనుమాన్ దీక్షా దుస్తులు ధరించి కొందరు విద్యార్థులు విద్యా సంస్థకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌పై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మంగళవారం పాఠశాల అధికారులపై సెక్షన్ 153 (ఎ) (మతం లేదా జాతి ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వా
Published Date - 12:24 PM, Thu - 18 April 24 -
Kalvakuntla Kanna Rao : 60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోపిడీ.. కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు
Kalvakuntla Kanna Rao : తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు ఫిర్యాదు చేయడంతో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదైంది. కన్నారావుతో పాటు ఇంకో ఐదుగురిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించి దాడి చేశారని వారందరిపై సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆరోపణలు చేశాడు. We’re now o
Published Date - 12:04 PM, Thu - 18 April 24 -
KTR : ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా?: కేటీఆర్
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. . కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని మరోసారి తేలిపోయిందని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమతులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని తమ పార్టీ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారని అన్నారు. మరోసారి కాంగ్రె
Published Date - 11:44 AM, Thu - 18 April 24 -
CM Revanth Reddy : కాబోయే ప్రధాని రాహుల్ గాంధే.. అనుమానం అక్కర్లేదు..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నేడు ఆయన కేరళలోని వాయనాడ్‌లో పర్యటించారు.
Published Date - 11:18 PM, Wed - 17 April 24 -
Alert : తెలంగాణ వాసులకు అలర్ట్.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో వేడిగాలుల పరిస్థితులు నెలకొన్నాయి. నల్గొండలోని నిడమానూరులో అత్యధిక ఉష్ణోగ్రత 44.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.
Published Date - 11:11 PM, Wed - 17 April 24 -
T.BJP : గ్రేటర్ హైదరాబాద్, దక్షిణ తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం కష్టమేనా..?
గత మూడు నెలలుగా రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్, దక్షిణ తెలంగాణలో బీజేపీ ఇంకా పుంజుకోకపోవడంతో ఆ పార్టీ నాయకత్వాల్లో ఆందోళన నెలకొంది.
Published Date - 07:22 PM, Wed - 17 April 24