Telangana
-
Harish Rao: తప్పుడు ప్రచారం చేసినందుకు రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి: హరీశ్ రావు
Harish Rao: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. సీఏం రేవంత్ రెడ్డికి డిల్లి పోలీసులు నోటిసులు ఇచ్చారని, తప్పుడు ప్రచారం చేసినందుకు, గోబెల్స్ ప్రచారం చేసినందుకు నోటీసుకు ఇచ్చారని, అస్సాంలో ఒకర్ని అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చే
Published Date - 11:52 PM, Mon - 29 April 24 -
Kingfisher Beer Light : లైట్ బీర్లు అందజేయాలంటూ తెలంగాణ సర్కార్ కు లేఖ ..
తెలంగాణ (Telangana ) లో ఎండలు (Summer ) ఏ రేంజ్ లో దంచి కొడుతున్నాయో తెలియంది కాదు..ఉదయం 9 దాటితే నిప్పుల కొలిమిలా మారుతుంది. ఇంట్లో నుండి అడుగు భయటపెట్టాలనే ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 07 వరకు కూడా వేడి ఏమాత్రం తగ్గకపోయేసరికి ప్రజలంతా కూలర్లు , ఫ్యాన్లు , ఏసీలకు అత్తుకుపోతున్నారు. ఇక ఈ వేడి తాపాన్ని తట్టుకోలేక మందుబాబులు బీర్లను తెగతాగేస్తూ ఉండడం తో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత
Published Date - 09:44 PM, Mon - 29 April 24 -
OU University : ఓయూ విద్యార్థులకు భరోసా ఇచ్చిన భట్టి
నీటి కొరత కారణంగా ఓయూలో విద్యార్థులు ఇబ్బంది పడడంతో ఆందోళనకు దిగారు
Published Date - 09:28 PM, Mon - 29 April 24 -
Raghunandan Rao : గల్లీలో.. ఢిల్లీలో లేని.. కారును గెలిపిస్తే మిగిలేది శూన్యమే: రఘునందన్ రావు
Raghunandan Rao:మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ జరిగిన కిసాన్ మోర్చా(kisan morcha) సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రెవంత్‌రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని ఆయన అన్నారు. We’re now
Published Date - 06:42 PM, Mon - 29 April 24 -
Delhi Police : సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు !
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఢిల్లీ పోలీసులు(Delhi Police)సమన్లు (Summons)పంపారు.
Published Date - 04:11 PM, Mon - 29 April 24 -
Asaduddin Owaisi : కండోమ్స్ ఎక్కువగా ఉపయోగించేది ముస్లింలే – ఓవైసీ
ముస్లీంలు ఎక్కువ మంది పిల్లలను కంటారని ప్రజలకు ఎందుకు అబద్దం చెబుతున్నారు
Published Date - 04:00 PM, Mon - 29 April 24 -
CM Revanth : రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్‌కే ఓటు వేయండి : సీఎం రేవంత్
CM Revanth : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ 400 లోక్‌సభ సీట్లు కావాలంటున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Published Date - 03:04 PM, Mon - 29 April 24 -
Congress Vs BJP : ‘‘బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు’’.. కాంగ్రెస్ వినూత్న ప్రచారం షురూ
Congress Vs BJP : తెలంగాణకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ‘గాడిద గుడ్డు’ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా ప్రారంభించింది.
Published Date - 02:38 PM, Mon - 29 April 24 -
CS: పోలీసులకు తెలంగాణ సీఎస్ ఫిర్యాదు.. శాంతి కుమారి పేరుతో మోసాలు
CS: తెలంగాణ సీఎస్ శాంతి కుమారి తన డీపీని ఉపయోగించి దుర్మార్గులు ఫేక్ కాల్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం.. శాంతి కుమారి, ఐఏఎస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీపీని ఉపయోగించి కొందరు దుర్మార్గులు. తెలంగాణకు చెందిన, మొబైల్ నంబర్ +977-984-4013103 తో నకిలీ కాల్స్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో లో ఫిర్యాదు చేయబడింది. FIR
Published Date - 02:31 PM, Mon - 29 April 24 -
LS Polls: తెలంగాణలో తగ్గిన ప్రాతినిధ్యం.. లోక్ సభ రేసులో అతివలు అంతంత మాత్రమే!
LS Polls: తెలంగాణలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి కేవలం ఆరుగురు మహిళా అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతుండడంతో మహిళల ప్రాతినిధ్యం తగ్గుముఖం పట్టింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీల్లో ఎన్నికల బరిలో మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మహిళా అభ్యర్థులను నామినేట్ చేయగా, బీజేపీ, బీఆర్ఎస్ వరుసగా ఇద్దరు, ఒకరిని బరిలోకి దింపాయి. ప్ర
Published Date - 02:03 PM, Mon - 29 April 24 -
KTR: నా దగ్గర ఆధారాలు ఉన్నాయి..కేటీఆర్ అక్రమాస్తుల చిట్టా బయటపెడతాః బండి సంజయ్
సంజయ్ మీడియతో మాట్లాడుతూ.. త్వరలోనే కేటీఆర్ అక్రమాస్తుల చిట్టా బయటపెడతానని.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 01:27 PM, Mon - 29 April 24 -
KTR : దేవెగౌడ మనవడు పారిపోయేందుకు మోడీ సర్కారు సాయం : కేటీఆర్
KTR : మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ కొడుకు హెచ్డీ రేవణ్ణ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వ్యవహారంపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ స్పందించారు.
Published Date - 01:10 PM, Mon - 29 April 24 -
TSRTC Discount : హైదరాబాద్ టు విజయవాడ, బెంగళూరు ఆర్టీసీ టికెట్లపై డిస్కౌంట్
TSRTC Discount : హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు బెంగళూరు రూట్లలో నడిచే పలు బస్సుల్లో టిెకెట్లపై టీఎస్ఆర్టీసీ 10 శాతం డిస్కౌంట్ అందించనుంది.
Published Date - 12:35 PM, Mon - 29 April 24 -
Results : రేపు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు
10th Class Exam Results: తెలంగాణ(Telangana)లో ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు(10th Class Exam Results) రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ఏప్రిల్ 13 నాటికే పూర్తి చేశారు. పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా.. తప్పులు దొర్లకుండా ఉండేందుకు మరోసారి జవాబు పత్రాలను పరిశీలించి.. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకు
Published Date - 12:02 PM, Mon - 29 April 24 -
BRS: ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి
Gutha Amith Reddy: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ బీఆర్ఎస్(BRS) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) కుమారుడు గుత్త అమిత్‌రెడ్డి(Gutha Amith Reddy) కాంగ్రెస్(Congress)లో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ సమక్షంలో అమిత్ హస్తం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ
Published Date - 11:34 AM, Mon - 29 April 24 -
Lok Sabha Segments : ఐదు లోక్‌సభ సెగ్మెంట్లకు కో-ఇన్‌ఛార్జ్‌ల నియామకం.. కీలక నేతలకు ఛాన్స్
Lok Sabha Segments : తెలంగాణలోని ఐదు లోక్ సభ సెగ్మెంట్లకు కో-ఇన్ఛార్జ్లను కాంగ్రెస్ పార్టీ నియమించింది.
Published Date - 11:30 AM, Mon - 29 April 24 -
Metro To Airport : మెట్రోలో ఎక్కడి నుంచైనా ఎయిర్‌పోర్టుకు రూ.200 మాత్రమే !
Metro To Airport : హైదరాబాద్ సిటీలో ఎక్కడి నుంచైనా మెట్రోలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.200లోపు ఖర్చుతో మనం చేరుకునే రోజులు ఎంతో దూరంలో లేవు.
Published Date - 10:30 AM, Mon - 29 April 24 -
CM Revanth Reddy : కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అల్లుడి తరఫున సీఎం రేవంత్ ప్రచారం
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు.
Published Date - 08:23 AM, Mon - 29 April 24 -
Betting Mafia : ఆశలతో వల.. అప్పులతో ఉరి.. కుటుంబాలు కూలుస్తున్న బెట్టింగ్ యాప్స్
ఐపీఎల్ బెట్టింగ్‌లో భర్త రూ. 1.5 కోట్లు అప్పులు చేయడంతో కుంగిపోయి ఈ ఏడాది మార్చిలో కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
Published Date - 07:58 AM, Mon - 29 April 24 -
Lok Sabha Elections 2024: 10-11 సీట్లు గెలిస్తే కేసీఆరే మళ్లీ తెలంగాణ సీఎం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్10-11 లోక్‌సభ స్థానాలు గెలిస్తే తెలంగాణలో మళ్లీ ఏడాదిలోపే బీఆర్ఎస్ అధినేత కేసీఆరే సీఎం అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Published Date - 11:13 PM, Sun - 28 April 24