Telangana
-
TG : రేవంత్ రెడ్డి..దొంగల ముఠా నాయకుడు – గాదరి కిషోర్
'రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ... దొంగల ముఠా నాయకుడు... అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు
Published Date - 12:26 PM, Sat - 25 May 24 -
Rave party: బెంగళూరు రేవ్ పార్టీ కేసు..ఏ2గా ఉన్న అరుణ్ కుమార్ అరెస్టు
Bangalore: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసులో ప్రధాని నిందితుడు వాసు ముఖ్య అనుచరుడు, ఈ కేసులో ఏ2గా ఉన్న అరుణ్ కుమార్(Arun Kumar)ను బెంగళూరు క్రైం బ్యాచ్ పోలీసులు అరెస్ట్(arrest) చేశారు. వివరాల్లోకి వెళితే .. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరుణ్ ఏ2గా ఉన్నాడు.
Published Date - 11:48 AM, Sat - 25 May 24 -
TS : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి
Telangana : కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు (Telangana Independence Day Celebration) అనుమతి ఇచ్చింది. ఈసీ అనుమతి లభించిన సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈమేరకు జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో(secunderabad parade ground) రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని నిర్ణయిం
Published Date - 10:44 AM, Sat - 25 May 24 -
Medigadda : మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏడో బ్లాక్‌లో భారీ బుంగ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో ఏర్పడిన బుంగలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి.
Published Date - 10:29 AM, Sat - 25 May 24 -
Nagole Public Nuisance: మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్.. వీడియో వైరల్..!
హైదరాబాద్‌లో శుక్రవారం పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ ఇదేంటని అడిగిన వారితో యువతీ యువకుడు గొడవ పెట్టుకున్న విషయం తెలిసిందే.
Published Date - 07:28 AM, Sat - 25 May 24 -
HYD Metro : మెట్రో టైమింగ్స్ లో స్వల్ప మార్పులు..
ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా, ఇక నుంచి రాత్రి 11.45 గంటలకు మెట్రో రైలు అందుబాటులో ఉండనుంది
Published Date - 09:27 PM, Fri - 24 May 24 -
Harish Rao: ఆరు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు!
Harish Rao: గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లిలో నిర్వహించిన సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి గెలిచారు. గెలిచాక మోసం చేశారు. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. హామీలను అమలు చేయకుండా మొద్దనిద్రపోతున్న కాంగ్రెస్‌ను తట్టి లేపా
Published Date - 08:53 PM, Fri - 24 May 24 -
MLC Bypoll : ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముమ్మర ప్రచారం
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి జరిగే ఉప ఎన్నికకు ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
Published Date - 06:37 PM, Fri - 24 May 24 -
Teenmar Mallanna : కాంగ్రెస్‌కు ప్రజలు దేవుళ్లు అయితే కేసీఆర్‌కు బానిసలు – తీన్మార్ మల్లన్న
కాంగ్రెస్‌కు ప్రజలు దేవుళ్లు అయితే కేసీఆర్ కుటుంబానికి మాత్రం బానిసలు అని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోరు ముగియగా, ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ
Published Date - 06:15 PM, Fri - 24 May 24 -
MLC By Poll : రెండు రోజులు వైన్ షాప్స్ బంద్
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు
Published Date - 05:47 PM, Fri - 24 May 24 -
Jeevan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫై భూకబ్జా కేసు నమోదు
2023లో ఫంక్షన్ హాల్ని పడగొట్టి జీవన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ భూమికి పంజాబ్ గ్యాంగ్ ను కాపలా ఉంచారని... తాను ప్రశ్నిస్తే దాడి చేశారని వాపోయారు.
Published Date - 05:03 PM, Fri - 24 May 24 -
TS : తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Polycet Counselling Schedule: తెలంగాణ(Telangana)లో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్(Polycet Counselling Schedule) విడుదలైంది. రెండు విడుతల్లో కౌన్సెలింగ్ జరుగనుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభ కానుంది. జూన్ 22న తొలి విడత వెబ్ ఆప్షన్లు, జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. జులై 7న రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు, జులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇ
Published Date - 05:00 PM, Fri - 24 May 24 -
Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నకు సీపీఎస్ మద్దతు
పాత పింఛన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలోనే స్పష్టత ఇవ్వడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఒక ప్రకటనలో తెలిపారు
Published Date - 04:27 PM, Fri - 24 May 24 -
KTR : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చింది – కేటీఆర్
బంగారు తెలంగాణను సాధించాం..ఐదేళ్లలోనే దేశంలోనే నెం 1 రాష్ట్రం గా తీర్చిదిద్దాం..జననం నుంచి మరణం దాకా, ప్రతి దశలో మన సర్కారున్నది అనే గొప్ప భరోసా తీసుకొచ్చాం..కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, బస్తీ దవాఖానలు, మాతా శిశు ఆసుపత్రులు ఇలా ఎన్నో తీసుకొచ్చి ప్రతి రోగికి..ప్రతి మహిళకు భరోసా ఇచ్చాం..కానీ కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే
Published Date - 03:38 PM, Fri - 24 May 24 -
Kavitha : కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ..27న కౌంటర్ దాఖలు: సీబీఐ
Kavitha: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ కౌంటర్(Counter)దాఖలు చేయగా… సీబీఐ(CBI) గడువు(Deadline) కోరింది. కవితకు బెయిల్ ఇవ్వవద్దంటూ ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. We’re now on WhatsApp. Click to Join. తాము మే 27న సీబీఐ కేసులో కౌంటర్ దాఖలు చేస్తామని, జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేస్తామని కోర్టుకు సీబీఐ తెలిపి
Published Date - 02:08 PM, Fri - 24 May 24 -
BRS : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్..
Former minister Mallareddy: ఇటివలన నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో సర్వేనంబరు 82, 83లలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇతరుల మధ్య నెలకొన్న భూ వివాదం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మల్లారెడ్డికి మరోషాక్ తగిలింది. షామీర్ పేట(Shamirpet) మండలంలోని బొమ్రాసిపేట పెద్ద చెరువు ఎఫ్టీల్లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ
Published Date - 01:20 PM, Fri - 24 May 24 -
TGSRTC : ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతలపై కేసు..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నకిలీ లోగోలను చెలామణి చేస్తున్నందుకు బీఆర్ఎస్తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 11:50 AM, Fri - 24 May 24 -
TG : రేవంత్ రెడ్డి ని ఎందుకు జైల్లో పెట్టకూడదు..? – కేటీఆర్ ప్రశ్న
ఫేక్ వార్తల ప్రచారానికి అలవాటు పడ్డ CM రేవంత్ రెడ్డి ని జైల్లో ఎందుకు పెట్టకూడదంటూ ప్రశ్నించారు
Published Date - 11:41 AM, Fri - 24 May 24 -
Kavitha : నేడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ
BRS MLC K Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)లో తీహార్ జై(Tihar Jail)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఈరోజు(శుక్రవారం) ఆమె బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)లో విచారణ జరుగనున్నది. We’re now on WhatsApp. Click to Join. కాగా, జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్ జడ్జి బెంచ్ ఈ […]
Published Date - 10:33 AM, Fri - 24 May 24 -
Fake Medicine : తెలంగాణలో నకిలీ మందుల కలకలం
ప్రముఖ కంపెనీల లేబుళ్లతో మెడికల్ షాపుల్లో నకిలీ మందులు అమ్ముతున్నట్లు రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీల్లో తేలింది. కాలం చెల్లిన మందులు, లైసెన్స్ ని షాపులతో పాటు కొన్ని మెడిసిన్లు అధిక ధరకు అమ్ముతున్నట్లు నిర్ధారించింది.
Published Date - 09:46 AM, Fri - 24 May 24