Telangana
-
Minister Uttam: కేసీఆర్ నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు అసంపూర్తి: మంత్రి ఉత్తమ్
ప్రాజెక్టుల అసంపూర్తి: కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లా ప్రాజెక్టులు పూర్తయ్యాయన్న ఆరోపణ.
Date : 11-08-2024 - 9:06 IST -
KTR : ‘అమర రాజా’ తెలంగాణను వీడుతామని ప్రకటించడం బాధాకరం : కేటీఆర్
బీఆర్ఎస్ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలో శంకుస్థాపన జరిగిన అమరరాజా బ్యాటరీ ప్లాంట్ విషయమై ఇటీవలే అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 11-08-2024 - 12:57 IST -
Rajiv Park : న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో హైదరాబాద్‌లో రాజీవ్ పార్క్.. ఎలా ఉంటుందంటే ?
మన హైదరాబాద్ నగరంలో మరో ఐకానిక్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది.
Date : 11-08-2024 - 11:25 IST -
Drugs On Dark Web : డార్క్ వెబ్‌లో డ్రగ్స్.. స్పీడ్ పోస్టులో డెలివరీ.. గుట్టురట్టు
డ్రగ్స్ దందాను స్మగ్లర్లు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
Date : 11-08-2024 - 7:45 IST -
Monarch Tractors: హైదరాబాద్‌లో మోనార్క్ ట్రాక్టర్స్ విస్తరణకు ప్రణాళిక!
హైటెక్, పర్యావరణ అనుకూల కంపెనీలను ఆకర్షించడంపై తాము దృష్టిసారించామని, మోనార్క్ ట్రాక్టర్స్‌ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Date : 10-08-2024 - 11:15 IST -
Nara Brahmani : బ్రాహ్మణికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు..? చంద్రబాబు క్లారిటీ
'మీ ఆలోచనా విధానాలు చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. మీ అంత ఫాస్ట్ గా మేం ఆలోచించడం లేదు. అక్కడైనా, ఇక్కడైనా తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను' అని స్పష్టం చేశారు
Date : 10-08-2024 - 9:17 IST -
Stanford University : తెలంగాణ ప్రభుత్వం తో కలిసి పనిచేయబోతున్న స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది
Date : 10-08-2024 - 5:23 IST -
BRS : 36 మంది విద్యార్థుల మరణాలు ‘ప్రభుత్వ హత్యలు’..
గత ఏడు నెలల కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 36 మంది విద్యార్థులు చనిపోగా, 500 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారని అన్నారు.
Date : 10-08-2024 - 4:31 IST -
KTR : కవిత అరెస్ట్‌పై తొలిసారి ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ప్రమేయం ఉందనే ఆరోపణలతో కవితను ఈ ఏడాది ప్రారంభంలో అరెస్టు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన రెండు కేసులలో ఆమెను అరెస్టు చేశారు.
Date : 10-08-2024 - 3:38 IST -
Journalist Yogi Reddy : కూతురికి ఉరేసి తాను ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్
శుక్రవారం ఉదయం నుంచి బయటకు రాకపోవడంతో అతడి స్నేహితులు ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో ఎవరూ స్పందించకపోవడంతో డోర్లు బలవంతంగా ఓపెన్ చేయగా..ఇద్దరు ఉరితాడుకు వేలాడుతూ కనిపించారు
Date : 10-08-2024 - 2:39 IST -
Street Dogs Attack : వీధి కుక్కల దాడులు..పట్టించుకోని ప్రభుత్వం – మాజీ మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తుండటం దుర్మార్గం అని హరీష్ రావు పేర్కొన్నారు
Date : 10-08-2024 - 2:29 IST -
Chandrababu: తెలంగాణపై దృష్టి, పార్టీ బలోపేతం కోసం కార్యాచరణ
ఏపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించారు. ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత..తెలంగాణలో టీడీపీ భలోపేతంపై వ్యూహాలు రచిస్తున్నారు.
Date : 10-08-2024 - 12:52 IST -
Bathukamma Sarees Distribution : ఇకపై బతుకమ్మ చీరల పంపిణీ లేనట్లేనా..?
బతుకమ్మ చీరల పంపిణీకి ఫుల్ స్టాప్ పెట్టి..ఆ ప్లేస్ లో మరో పథకాన్ని తీసుకరావాలని చూస్తుందా..?
Date : 10-08-2024 - 11:22 IST -
Aurum Equity: హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమైన ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్!
గత ఏడాది ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికను ప్రకటించింది. ఇప్పుడు తమ ప్రణాళికలను భారీగా విస్తరించింది.
Date : 10-08-2024 - 10:23 IST -
Vande Bharat: విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్‌కు మంగళవారం సెలవు
ఈస్ట్ కోస్ట్ రైల్వే రైలు నం. 20833 / 20834 విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆపరేటింగ్ షెడ్యూల్‌కు సవరణలను ప్రకటించింది. ఈ మార్పులు శనివారం ఆగస్ట్ 10, 2024 నుండి అమలులోకి వస్తాయి.
Date : 10-08-2024 - 9:45 IST -
Hyderabad : కోట్లు పెట్టి నిర్మించిన సైకిల్ ట్రాక్..రీల్స్ కు అడ్డాగా మారింది
ఔటర్ రింగ్ రోడ్డుపై 23 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. మూడు వరుసలుగా (4.5 మీటర్ల వెడల్పు) నిర్మించారు
Date : 09-08-2024 - 10:09 IST -
GHMC Commissioner : వివాదంలో చిక్కుకున్న ఆమ్రపాలి
GHMC పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సరిగ్గా పనిచేయడం లేదని, ఇంటింటి చెత్త సేకరణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని
Date : 09-08-2024 - 8:59 IST -
ACB Raids : మున్సిపల్ ఆఫీసులో పనిచేసే సూపరింటెండ్ ఇంట్లో నోట్ల కట్టలు..
ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించామని.. కేసు నమోదు చేశామని.. విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు
Date : 09-08-2024 - 8:41 IST -
Kodangal Lands Issue : కేటీఆర్ వద్దకు రేవంత్ పంచాయితీ
ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని, తమకు ఈ ఫ్యాకర్టీలు వద్దని చెబుతున్నప్పటికీ సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు
Date : 09-08-2024 - 8:22 IST -
Mohammed Siraj : క్రికెటర్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలంతో పాటు గ్రూప్-1 ఆఫీసర్ పోస్టు కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Date : 09-08-2024 - 8:06 IST