Telangana
-
Build Now App : ఇక పై ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు
Build Now App : మారుతున్న టెక్నాలజీని అనుసరిస్తూ, ప్రజలకు మరింత సౌలభ్యంగా సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది
Published Date - 06:56 PM, Fri - 7 March 25 -
IPS Officers : రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు
సీఐడీ ఐజీగా ఎం శ్రీనివాసులు, రామగుండం సీపీగా అంబర్ కిశోర్ ఝా, వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ, మహిళా భద్రత విభాగం ఎస్పీగా చేతన, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేశ్.
Published Date - 04:36 PM, Fri - 7 March 25 -
Indira Mahila Shakti: రేపు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025 విడుదల
కిశోర బాలికలు, వయోవృద్ధుల ఆర్థిక భద్రత, సామాజిక మద్దతు కోసం నూతన స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు.
Published Date - 12:47 PM, Fri - 7 March 25 -
Solar Manufacturing Project : తెలంగాణ నుండి ఏపీకి తరలిపోతున్న ప్రాజెక్టులు – కేటీఆర్
Solar Manufacturing Project : సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ (Solar Manufacturing) రంగంలో కీలకమైన రూ.1700 కోట్ల ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోవడం సంచలనంగా మారింది
Published Date - 12:26 PM, Fri - 7 March 25 -
RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
రేపు మహిళా దినోత్సవం నుంచి అమలులోకి మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని వెల్లడించారు. రేపు ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభం ఉండనుందన్నారు.
Published Date - 10:44 AM, Fri - 7 March 25 -
Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10వేలకు పైగా ఉద్యోగాలు!
ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.
Published Date - 10:46 PM, Thu - 6 March 25 -
Vijayashanti : ఎమ్మెల్సీ రేసులో విజయశాంతి ..!
విజయశాంతి పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ ఎంపీ టికెట్ ఆశించారు. ఆ తర్వాతా పార్టీకి ఆమె అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తరుచు ట్వీట్టర్ ద్వారా పార్టీ.. ప్రభుత్వ విధానాలపైన స్పందించడం.. ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారు.
Published Date - 08:25 PM, Thu - 6 March 25 -
Cabinet Meeting : ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం
త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశ తేదీల ఖరారు అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మార్చి 10 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.
Published Date - 07:43 PM, Thu - 6 March 25 -
High Court : ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. లగచర్ల, హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్ రద్దు
బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారంటూ బాధితులు న్యాయ పోరాటానికి దిగారు. హకీంపేటకు చెందిన శివకుమార్ బాధితుల తరఫున పిటిషన్ వేయగా.. అడ్వొకేట్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.
Published Date - 02:26 PM, Thu - 6 March 25 -
PM Modi : తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు ప్రధాని శుభాకాంక్షలు
మరోవైపు ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు పెట్టిన పోస్ట్‌ను ప్రధాని మోడీ రీపోస్ట్ చేశారు. కేంద్రం, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.
Published Date - 10:28 AM, Thu - 6 March 25 -
Congress : ఎమ్మెల్సీ పోల్స్‌లో కాంగ్రెస్ పరాభవానికి ముఖ్య కారణాలివే..
ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలోనూ కాంగ్రెస్(Congress) పార్టీ చాలా జాప్యం చేసింది.
Published Date - 08:14 AM, Thu - 6 March 25 -
BJP : ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా
BJP : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని, రాబోయే రోజుల్లో బీజేపీ ఇంకా బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు
Published Date - 04:39 AM, Thu - 6 March 25 -
MLC Results: బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘనవిజయం
MLC Results: అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 73,644 ఓట్లు మాత్రమే వచ్చాయి
Published Date - 10:03 PM, Wed - 5 March 25 -
Trump Vs Mitr Clinic: ట్రంప్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మిత్ర్ క్లినిక్ బంద్.. ఎందుకు ?
అమెరికన్లు చెల్లించిన పన్నులతో మాజీ అధ్యక్షుడు బైడెన్(Trump Vs Mitr Clinic) వృథా ఖర్చులు చేశారు’’ అని ఆయన పేర్కొన్నారు.
Published Date - 09:43 PM, Wed - 5 March 25 -
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం
Meenakshi Natarajan : ఎన్నికల ముందు పార్టీకి వచ్చి నేటికి కీలక పాత్ర పోషిస్తున్న వారు రెండో గ్రూప్‌గా గుర్తింపు పొందనున్నారు.
Published Date - 09:27 PM, Wed - 5 March 25 -
Warangal Airport : ఎయిర్ పోర్టు పేరుపై రచ్చ
Warangal Airport : వరంగల్ చరిత్రలో ప్రముఖ స్థానం దక్కించుకున్న కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి పేరును ఈ ఎయిర్పోర్ట్‌కు పెట్టాలని అక్కడి ప్రజలు మరియు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు
Published Date - 08:51 PM, Wed - 5 March 25 -
Telangana Culture: హస్తినలో విరిసిన తెలంగాణ సంస్కృతి శోభ
అగ్గి పెట్టెలో పట్టే విధంగా చేతితో చీర నేసిన సిరిసిల్ల నేతకారుల పనితీరును రాష్ట్రపతి ప్రముఖంగా ప్రశంసించి, నేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
Published Date - 08:09 PM, Wed - 5 March 25 -
SLBC Tunnel Rescue: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యలు.. అప్డేట్ ఇదే!
రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సహాయక బృందాలు తోపాటుఢిల్లీ నుండి వచ్చిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం, SLBC టన్నెల్ ప్రమాద ప్రదేశంలో రోబోటిక్ సేవల కొరకు హైదరాబాద్ కు చెందిన NV రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్లోకి వెళ్లినట్లు తెలిపారు.
Published Date - 07:21 PM, Wed - 5 March 25 -
Harish Rao: చంద్రబాబు.. జగన్ ఇద్దరు ఇద్దరే: హరీశ్ రావు
తెలంగాణ నీటి హక్కుల కోసం ఎప్పటికీ పోరాటం చేసేది బీఆర్ఎసే అని, చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
Published Date - 06:53 PM, Wed - 5 March 25 -
Sonia Gandi : కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ..ఏమన్నారంటే..!
తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించిందుకు కొండా సురేఖకు సోనియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా, గత నెలలో మూడు రోజుల పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి 42 ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేకం జరిగింది.
Published Date - 05:21 PM, Wed - 5 March 25