HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Another Fight Between Leaders In The Congress Party

Local Body Elections : కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నేతల మధ్య రగడ..?

Local Body Elections : బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీకి చేరిన పది మంది ఎమ్మెల్యేలు, ఇప్పటికే ఉన్న పాత కాంగ్రెస్ నేతలతో తలపడుతున్న పరిస్థితి నెలకొంది

  • Author : Sudheer Date : 28-06-2025 - 9:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress Lolli
Congress Lolli

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు (Local Body Elections) సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలతో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్నప్పటికీ, అంతర్గత విభేదాలు పార్టీకి సవాల్‌గా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీకి చేరిన పది మంది ఎమ్మెల్యేలు, ఇప్పటికే ఉన్న పాత కాంగ్రెస్ నేతలతో తలపడుతున్న పరిస్థితి నెలకొంది. తాము ఒరిజినల్ కాంగ్రెస్ నేతలమని వాదించే పాత నేతలు, వలస నేతల వలన తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వర్గ పోరు బహిరంగంగా వెలుగులోకి వస్తోంది.

ఒరిజినల్ వర్సెస్ వలస నేతల పోరు – జిల్లాల వారీగా ఉద్రిక్తతలు

జగిత్యాలలో సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్‌లో కడియం వర్సెస్ కొండా, గద్వాలలో బండ్ల వర్సెస్ జెడ్పీ ఛైర్మన్ సరిత, పఠాన్ చెరులో గూడెం వర్సెస్ నీలం & కఠారి, భద్రాచలంలో తెల్లం వర్సెస్ పొదెం, బాన్సువాడలో పోచారం వర్సెస్ ఎనుగు రవీందర్ రెడ్డి, చేవెళ్లలో కాలే వర్సెస్ భీం భరత్ వర్గాల మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి నియోజకవర్గంలో వలస నేతల ప్రాధాన్యత పెరగడాన్ని పాత నేతలు వ్యతిరేకిస్తున్నారు. తామే కాంగ్రెస్‌కు నమ్మకంగా పనిచేసినవారమని, ఇప్పుడు అవకాశాలు వారి వర్గీయులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొక్కడు వారి వర్గం బలాన్ని చూపించేందుకు పంచాయతీ ఎన్నికలను టెస్ట్‌గా భావిస్తున్నారు.

స్థానిక ఎన్నికల ముందస్తు సమస్యలు – కాంగ్రెస్‌కు సవాల్

ఈ వర్గ పోరులతో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ఒక్క వర్గానికి టికెట్లు ఇవ్వడమో, ఇంకొక వర్గాన్ని పక్కన పెట్టడమో వల్ల అసంతృప్తి, తిరుగుబాటు తప్పదు. ఈ పరిస్థితులను సమర్థవంతంగా నియంత్రించకపోతే, ఇది ప్రత్యర్థి పార్టీలకు లాభంగా మారే ప్రమాదం ఉంది. ఈ అంతర్గత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు పెద్ద పరీక్షగా మారింది. ఎన్నికల నాటికి ఈ వర్గ పోరును సమసిపెట్టకపోతే, ఇది కాంగ్రెస్ పార్టీని అనుకోని దారిలోకి తీసుకెళ్లే అవకాశముంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Congress Leaders Fight
  • Local Body Elections
  • Local Body Elections Date
  • Local Body Elections schedule
  • September 30
  • telangana

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Ration Cards To Be Issued W

    Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • One Lakh New Pensions In Te

    New Pension : తెలంగాణలో పెన్షన్లకు భారీ ప్రక్షాళన .. కొత్తగా లక్ష పెన్షన్లు..!

  • Notification for the recruitment of Anganwadi teacher posts!

    Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd