HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Over Six Thousand Fire Accidents Occurred In Hyderabad Since 2019

Hyderabad Fire Accidents: హైదరాబాద్‌లో 2019 నుంచి ఇప్పటి వరకు 6 వేల అగ్ని ప్రమాదాలు

హైదరాబాద్‌లో 2019 నుంచి ఇప్పటి వరకు ఆరు వేలకు పైగా అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి.ఈ ప్రమాదాల్లో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలో ఈ అగ్ని ప్రమాదాల కారణంగా రూ.120 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 14-11-2023 - 5:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Fire Accidents
Hyderabad Fire Accidents

Hyderabad Fire Accidents: హైదరాబాద్‌లో 2019 నుంచి ఇప్పటి వరకు ఆరు వేలకు పైగా అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి.ఈ ప్రమాదాల్లో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలో ఈ అగ్ని ప్రమాదాల కారణంగా రూ.120 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 2022లో హైదరాబాద్ లో మొత్తం 1377 అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల కారణంగా రూ.50 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ అగ్ని ప్రమాదాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత ఏడాది అక్టోబర్ 31 వరకు హైదరాబాద్ లో 1092 అగ్ని ప్రమాదాలు జరగ్గా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు అంతస్తుల నివాస భవనంలో ఈ ప్రమాదం జరిగింది.గ్రౌండ్ ఫ్లోర్‌లోని కార్ గ్యారేజీలో చెలరేగిన మంటలు పై అంతస్తులకు వ్యాపించడంతో అద్దెకు ఉండే నివాసితులు ప్రమాదంలో చిక్కుకుపోయారు.హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాల నేపథ్యంలో అగ్నిమాపక భద్రతపై అవగాహన కల్పించేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: Big Update: ప్రిన్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, రెండు భాగాలుగా రాజమౌళి-మహేశ్ సినిమా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2019 Fire Accidents
  • 2023 Fire Accidents
  • 9 Died
  • Bazarghat
  • Fire Accidents
  • hyderabad
  • Nampally

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd