Fire Accidents
-
#Telangana
Ujjaini Mahankali Bonalu : వైభవంగా రంగం కార్యక్రమం..ఈ ఏడాది అమ్మవారు ఏం చెప్పారంటే..?
రంగంలో అమ్మవారి ప్రతినిధిగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చేసిన తీరు భక్తులను ఆకట్టుకుంది. సంప్రదాయానుసారం అమ్మవారి ముందు పచ్చికుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చేశారు. ఈ యేడాది వర్షాలు బాగా కురుస్తాయి.
Published Date - 10:23 AM, Mon - 14 July 25 -
#Speed News
GHMC : హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల కీలక నిర్ణయం..!
ఈ రెండు కమిటీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారుల సమన్వయంతో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు.
Published Date - 06:27 PM, Tue - 25 March 25 -
#Andhra Pradesh
TTD : తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం
దీంతో అక్కడ క్యూలైన్‌లో నిలుచున్న భక్తులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. కంప్యూటర్ యూపీఎస్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Published Date - 05:13 PM, Mon - 13 January 25 -
#South
Kerala Fire: కేరళలో భారీ అగ్నిప్రమాదం.. 150 మందికి పైగా గాయాలు!
కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా నీలేశ్వరం సమీపంలోని ఓ ఆలయంలో బాణాసంచా కాల్చే సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం (అక్టోబర్ 28) అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 150 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 09:23 AM, Tue - 29 October 24 -
#India
Game Zone Fire Accident: గేమ్ జోన్ అగ్నిప్రమాదంలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..!
Game Zone Fire Accident: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదం (Game Zone Fire Accident)లో 12 మంది పిల్లలతో సహా 28 మంది సజీవదహనమయ్యారు. ఈ కారణంగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల పేర్లు యువరాజ్ సింగ్ సోలంకి, నితిన్ జైన్. యువరాజ్ గేమ్ జోన్ యజమాని, నితిన్ మేనేజర్. అతను ప్రజల ప్రాణాలను రక్షించే బదులు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయాడు. యువరాజ్ గేమ్ జోన్ ప్రారంభించాడు. […]
Published Date - 10:31 AM, Sun - 26 May 24 -
#Speed News
Fire in Meerut: మీరట్‌లో ఘోరం.. మొబైల్ పేలి నలుగురు చిన్నారులు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా జనతా కాలనీలోని ఓ ఇంట్లో సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్య్కూట్ (Fire in Meerut) జరిగింది. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
Published Date - 03:33 PM, Sun - 24 March 24 -
#Telangana
Hyderabad Fire Accidents: హైదరాబాద్‌లో 2019 నుంచి ఇప్పటి వరకు 6 వేల అగ్ని ప్రమాదాలు
హైదరాబాద్‌లో 2019 నుంచి ఇప్పటి వరకు ఆరు వేలకు పైగా అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి.ఈ ప్రమాదాల్లో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలో ఈ అగ్ని ప్రమాదాల కారణంగా రూ.120 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
Published Date - 05:04 PM, Tue - 14 November 23 -
#Telangana
Hyderabad Fire Accidents : హైదరాబాద్ లో పలుచోట్ల భారీ అగ్ని ప్రమాదాలు…కేటీఆర్ పర్యటన
నాంపల్లి బజార్‌ఘాట్‌లోని నాలుగు అంతస్థుల భవనంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 9 మంది చనిపోయారు
Published Date - 04:11 PM, Mon - 13 November 23 -
#Andhra Pradesh
Fire Accidents : వరుస అగ్నిప్రమాదాలు.. భారీ ఆస్తి నష్టం.. క్షుద్రపూజలని అనుమానం..
ఈ అగ్ని ప్రమాదాలకు కారణం ఏంటో తెలియక గ్రామంపై క్షుద్రపూజలు జరిగాయని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీంతో ఇటీవల కొంతమంది మంత్రగాళ్లను తీసుకువచ్చి ఆ ఊరి గంగమ్మకు పూజలు నిర్వహించారు.
Published Date - 05:00 PM, Tue - 16 May 23