HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Challenges Revanth Reddy To Lie Detector Test In Corrupption Debate

KTR : మ‌ళ్లీ విచార‌ణ‌కు రావాల‌ని ఏమీ చెప్పలేదు..

KTR : "మీరు ద‌మ్ముంటే, లైడిటెక్ట‌ర్ ప‌రీక్ష పెట్టండి. నేను అందులో పాల్గొంటాను. ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టి ఈ చర్చ జరిపిద్దాం. ఎవడు దొంగనో, ఎవడో నిజమైన నాయకుడు అనేది ప్రజలు చూసి తేల్చుకుంటారు" అని కేటీఆర్ అన్నారు.

  • Author : Kavya Krishna Date : 09-01-2025 - 7:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR House Arrest
Ktr

KTR : ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవ‌హారంలో అవినీతి జ‌ర‌గ‌లేద‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యవహారం చుట్టూ ఎలాంటి అనుమానాలు, ఆరోపణలు లేకుండా తానే 100 శాతం నిజాయితీతో వ్యవహరించానని కేటీఆర్ తన ఆరోపణను మళ్లీ పునరుద్ఘాటించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ పథకంలో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. “మీరు ద‌మ్ముంటే, లైడిటెక్టర్ ప‌రీక్ష పెట్టండి. నేను అందులో పాల్గొంటాను. ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టి ఈ చర్చ జరిపిద్దాం. ఎవడు దొంగనో, ఎవడో నిజమైన నాయకుడు అనేది ప్రజలు చూసి తేల్చుకుంటారు” అని కేటీఆర్ అన్నారు.

 
CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు
 

రేవంత్ రెడ్డికి ప్రత్యక్ష సవాల్

కేటీఆర్, రేవంత్ రెడ్డికి పెదవి విరిచిన మాటల్లో మరోసారి ప్రత్యక్ష సవాల్ విసిరారు. “రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ కేసులు, లొట్టపీస్ కేసులు ఎక్కడికైనా తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నారేమో కానీ అవి ఎప్పుడు నిలబడవు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ” ప‌చ్చ‌కామెర్ల వాడికి లోక‌మంతా ప‌చ్చ‌గ‌నే క‌న‌బ‌డ్డ‌ట్టు.. రేవంత్ రెడ్డి లాంటి దొంగ‌కు అన్నింట్లో కూడా దొంగ‌త‌నం జ‌రుగుత‌ది.. అన్నింట్లో పైస‌లు తింటర‌నే దిక్కుమాలిన ఆలోచ‌న ఉండొచ్చు కానీ.. నేను ఒక్క పైసా అవినీతి చేయ‌లేదు.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఏసీబీ విచారణ‌పై కూడా స్పందిస్తూ, “ఏసీబీ వారు అడిగిన ప‌రిశీల‌న పూర్తి చేసి, జవాబు ఇచ్చాము. మళ్లీ ఎప్పుకు విచారణ కోసం పిలిచినా వస్తాను.. మళ్లీ విచారణకు రావాలని అయితే.. ఇప్పుడ ఏమీ చెప్పలేదు” అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ వివాదం మరింతగా రాజకీయ వేడి పెంచడంతో, కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ఈ సవాల్ మరింత ఉద్రిక్తతతో కొనసాగుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Ravula Sridhar Reddy : కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేత సంచలన వ్యాఖ్యలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB
  • brs
  • Corruption allegations
  • Formula E
  • ktr
  • Lie detector test
  • Political Debate
  • revanth reddy
  • telangana CM
  • telangana politics

Related News

Jeevan Reddy Brs

BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన 'ప్రజా ఆశీర్వాద సభ'లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన అధికారికంగా గులాబీ కండువా కప్పుకున్నారు. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే కాకుండా, ఆయన వెంట సుమారు 40 మంది బలమైన అనుచర గణం

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • KCR support women reservation bill

    KCR: మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన కేసీఆర్..

Latest News

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd