Political Debate
-
#India
DK Shivakumar : నేను సీఎం కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చర్చలు మళ్లీ వేడెక్కుతున్న తరుణంలో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Published Date - 05:53 PM, Mon - 7 July 25 -
#Telangana
Ponnam Prabhakar : 317 జీవో మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
Ponnam Prabhakar : గతంలో ప్రస్తావించిన 317 జీవో (GO 317) పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన విమర్శలకు టీఆర్ఎస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిస్పందించారు. ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్, 317 జీవో సబ్ కమిటీపై పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. 317 జీవో సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Published Date - 12:30 PM, Mon - 24 February 25 -
#Telangana
Rajalinga Murthy : రాజలింగ మూర్తి హత్యపై రాజకీయ దుమారం
తన భర్త హత్యకు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్య, మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబు కారణమని రాజలింగ మూర్తి(Rajalinga Murthy) భార్య సరళ ఆరోపిస్తోంది.
Published Date - 03:23 PM, Thu - 20 February 25 -
#India
Tamilisai Soundararajan : ఐఐటీ డైరెక్టర్ ‘గోమూత్ర’ వ్యాఖ్యలకు తమిళిసై మద్దతు
Tamilisai Soundararajan : ‘‘ఒక వర్గం గొడ్డు మాంసం తింటామని చెబుతోంది, అది వారి హక్కు. ఇంకొక వర్గం తమ ఆరోగ్య ప్రయోజనాల కోసం గోమూత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ విషయంపై ఎందుకు ప్రశ్నిస్తున్నారు..? ’’ అని తమిళిసై ప్రశ్నించారు.
Published Date - 07:03 PM, Tue - 21 January 25 -
#Telangana
KTR : నీలా లుచ్చా పనులు చేసినోళ్లం కాదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR : కేటీఆర్, రేవంత్ రెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ, "ఇది కేవలం ఒక లొట్టపీసు కేసు మాత్రమే" అని అన్నారు. ఆయన వాఖ్యలు కొనసాగిస్తూ, "రేవంత్‌కు తన పని నిరంతరం జైలులో ఉంటూ, ప్రజలను కఠినమైన పరిస్థితుల్లో ఉంచి, పైశాచిక ఆనందం అనుభవించాలనే తపన ఉన్నట్లు కనిపిస్తోంది. నేను దేశంలో పెట్టుబడులు తెచ్చి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంటే, నీకు మాత్రం భయపడే దేమీ లేదు" అని వ్యాఖ్యానించారు.
Published Date - 09:07 PM, Thu - 9 January 25 -
#Telangana
KTR : మళ్లీ విచారణకు రావాలని ఏమీ చెప్పలేదు..
KTR : "మీరు దమ్ముంటే, లైడిటెక్టర్ పరీక్ష పెట్టండి. నేను అందులో పాల్గొంటాను. ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టి ఈ చర్చ జరిపిద్దాం. ఎవడు దొంగనో, ఎవడో నిజమైన నాయకుడు అనేది ప్రజలు చూసి తేల్చుకుంటారు" అని కేటీఆర్ అన్నారు.
Published Date - 07:23 PM, Thu - 9 January 25 -
#Andhra Pradesh
Vizag Railway Zone: నెరవేరబోతోన్న రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ..
Vizag Railway Zone: దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలోని ముడసర్లోవ దగ్గర రైల్వేఖాకు కేటాయించిన భూముల్లో జోనల్ హెడ్ క్వార్టర్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
Published Date - 01:20 PM, Tue - 7 January 25 -
#India
Sudhanshu Trivedi : దుఃఖంలో కాంగ్రెస్ రాజకీయాలు చేయకూడదు…మన్మోహన్ స్మారక వివాదంపై బీజేపీ
Sudhanshu Trivedi : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సముచిత గౌరవం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ నేత సుధాన్షు త్రివేది అన్నారు. ఈ దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ కనీసం రాజకీయాలు చేయొద్దని అన్నారు.
Published Date - 12:53 PM, Sat - 28 December 24