HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress False Cases On Ktr Ravula Sridhar Reddy Slams

Ravula Sridhar Reddy : కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేత సంచలన వ్యాఖ్యలు

Ravula Sridhar Reddy : తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లడం కాంగ్రెస్ నేతలకు ఆనందం కలిగిస్తోందని, రాజకీయ వ్యూహాలకు ఇది భాగమని వ్యాఖ్యానించారు.

  • Author : Kavya Krishna Date : 09-01-2025 - 5:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ravula Sridhar Reddy
Ravula Sridhar Reddy

Ravula Sridhar Reddy : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ తప్పుడు కేసులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లడం కాంగ్రెస్ నేతలకు ఆనందం కలిగిస్తోందని, రాజకీయ వ్యూహాలకు ఇది భాగమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రసన్నం కోసం భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి చిల్లరమల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. చామల కిరణ్ రెడ్డి లాంటి బ్రోకర్లు కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు. కిరణ్ రెడ్డి పేమెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చారని, కేటీఆర్ మాత్రం తెలంగాణ ఉద్యమంలో పని చేసి పదేళ్లుగా మంత్రి పదవిలో ఉన్నారని చెప్పారు.

Tirupati Stampede Incident : ‘డాకు మహరాజ్’ ప్రీ రిలీజ్ వేడుక రద్దు

రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక లక్షా 37 వేల కోట్ల అప్పుల్లో ఎవరి వాటా ఎంత ఉందో కాంగ్రెస్ స్పష్టీకరించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో చామల కిరణ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. క్విడ్ ప్రో కో గురించి కూడా తెలియని వారు అనవసరంగా మాట్లాడటం సరికాదని విమర్శించారు.

కేటీఆర్‌పై కేసులు పెట్టి కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలు ఆడుతోందని రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌ను విమర్శించి వార్తల్లో ఉండాలని చూస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుగోలు చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఫార్ములా ఈ కేసు పూర్తిగా అబద్ధమని, ఈ కేసులో కేటీఆర్‌ను అనవసరంగా లాగారని రావుల శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉన్నదని, కేటీఆర్‌కు ఈ కేసులో క్లిన్ చిట్ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభివృద్ధి పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరిన రావుల శ్రీధర్ రెడ్డి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు.

Steve Smith: క‌మిన్స్‌కు రెస్ట్‌.. అత‌ని స్థానంలో బాధ్య‌త‌లు చేప‌ట్టిన స్టీవ్ స్మిత్‌!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Formula-E case
  • ktr
  • Political Controversy
  • Ravula Sridhar Reddy’
  • revanth reddy
  • telangana development
  • telangana politics

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • 20 Years of Revanth Reddy's Political Journey

    Revanth Reddy: రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd