HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >It Would Be Better If Trs Withdrew From The By Election Contest Munugode

Bandi Sanjay : కేసీఆర్ కు సిగ్గుంటే… మునుగోడు పోటీ నుంచి తప్పుకోవాలి..!!

  • Author : hashtagu Date : 28-10-2022 - 1:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ కు సిగ్గుంటే మునుగోడు పోటీ నుంచి తప్పుకోవాలన్నారు.టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు యత్నించిందని ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలపై ఆయన ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర జరిగిందని చెబుతున్న టీఆర్ఎస్ ఏసీబీ కోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. నిజంగానే డబ్బు దొరికితే అది ఎక్కడుంది. దీనికి స్టీఫెన్ రవీంద్ర సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

తనను యాదాద్రికి వెళ్లకుండా అడ్డుకోవాలని పోలీసులకు ఆదేశాలు వచ్చాయని…ఎట్టిపరిస్థితుల్లో యాదాద్రికి వెళ్లి తీరుతా…అక్కడ ప్రమాణం చేసి తమ నిజాయితీని నిరూపించుకుంటామన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతుందన్న భయంతోనే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా రావడంతో…అధికారపార్టీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. అందుకే దొంగదారి వెతుక్కున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మునుగోడు బరి నుంచి తప్పకుంటే మంచిదన్నారు. మునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • kcr
  • Munugode by-poll
  • political update
  • telangana
  • telangana politics
  • trs

Related News

Jeevan Reddy Brs

BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన 'ప్రజా ఆశీర్వాద సభ'లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన అధికారికంగా గులాబీ కండువా కప్పుకున్నారు. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే కాకుండా, ఆయన వెంట సుమారు 40 మంది బలమైన అనుచర గణం

  • Pig Gives Birth To Elephant

    పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

  • KCR support women reservation bill

    KCR: మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన కేసీఆర్..

Latest News

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd