Munugode By-poll
-
#Telangana
Karne Prabhaker : నేను పార్టీ మారడం లేదు…టీఆర్ఎస్ లోనే ఉంటా..!!
మునుగోడ ఉపఎన్నిక ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ గా మారాయి. టీఆర్ఎస్ నేతలు బీజేపీకిలోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ […]
Date : 03-11-2022 - 8:50 IST -
#Speed News
Munugode By-Poll : ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ..
Date : 03-11-2022 - 7:29 IST -
#Speed News
Bandi sanjay : అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఉద్రిక్తత.. మునుగోడు వెళ్తున్న బండి సంజయ్‌ని అడ్డుకున్న పోలీసులు
అబ్దుల్లాపూర్ మెట్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.మునుగోడు బయలుదేరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి...
Date : 03-11-2022 - 7:09 IST -
#Telangana
Munugode By Poll : బీజేపీపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు…!!
మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణలో నెలకొన్న తాజా పరిణామాలు రాజకీయ వేడిని మరింత రాజేశాయి. ఉపపోరులో ప్రధాన పార్టీలు మాటల యుద్ధానికి తోడు...
Date : 30-10-2022 - 8:41 IST -
#Telangana
Bandi Sanjay : కేసీఆర్ కు సిగ్గుంటే… మునుగోడు పోటీ నుంచి తప్పుకోవాలి..!!
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ కు సిగ్గుంటే మునుగోడు పోటీ నుంచి తప్పుకోవాలన్నారు.టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు యత్నించిందని ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలపై ఆయన ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర జరిగిందని చెబుతున్న టీఆర్ఎస్ ఏసీబీ కోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. నిజంగానే డబ్బు దొరికితే అది ఎక్కడుంది. దీనికి స్టీఫెన్ రవీంద్ర సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తనను యాదాద్రికి వెళ్లకుండా […]
Date : 28-10-2022 - 1:42 IST -
#Telangana
TS : ఇవాళ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం…ఏం చెబుతారో..?
తెలంగాణ రాజకీయాలు వాడీవేడీగా ఉన్నాయి. ఈ సమయంలో సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏదైనా వ్యూహంలోనే భాగంగానే…ఇలా సైలెంట్ గా ఉన్నారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ…అధికారపార్టీపై దండెత్తడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో కేసీఆర్ ఎందుకు మౌనం వహించారు. దీనికి కారణం ఏంటి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయం బయటకు రాగానే..ప్రగతి భవన్ లో ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడతారన్న వార్తలు వచ్చాయి. తర్వాత […]
Date : 28-10-2022 - 1:28 IST -
#Telangana
TRS: ఎమ్మెల్యేల కొనుగోలు ఉత్తుతిదేనా… ఇదంతా కేసీఆర్ వ్యూహమా?… టీఆర్ఎస్ మౌనం వెనక కారణమేంటీ..!!
మునుగోడు ఉపఎన్నిక వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా పెనుదుమారం రేపింది. ఉపఎన్నిక మరికొద్దిరోజుల్లోనే జరగనున్న నేపథ్యంలో… ఈ వ్యవహారం ఏ పార్టీకి ప్లస్ కానుంది..? ఏ పార్టీకి మైనస్ కానుంది. ఈ అంశంపై ఏ పార్టీ లెక్కలు ఆ పార్టీకి ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును ఓ డ్రామాగా కొట్టిపారేసింది బీజేపీ. దీంతో టీఆర్ఎస్ పై దూకుడు పెంచింది. ఆ పార్టీ నేతలంతా టీఆర్ఎస్ పై దండెత్తారు. ఈ కేసు విచారణ చేపట్టిన […]
Date : 28-10-2022 - 4:31 IST -
#Telangana
Palvai Sravanthi: మునుగోడులో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ ఆశలు
మునుగోడులో చాపకింద నీరులా కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లను భారీగా రాబట్టేలా అడుగులు వేస్తున్నారు
Date : 26-10-2022 - 12:31 IST -
#Telangana
Munugode: మునుగోడులో పండగ వాతావరణం. ముక్క..చుక్కకు..ఫుల్ గిరాకీ…ఎంత తాగారో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..!!
మునుగోడు ఉపఎన్నిక...తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ప్రధాన పార్టీలన్నీ మునుగోడులోనే మకాం వేశాయి. పోలింగుకు సమయం దగ్గరపడుతున్న... ఈనేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి.
Date : 26-10-2022 - 9:57 IST -
#Telangana
KTR Munugode: మోటార్లకు మీటర్లు పెడుతున్న మోడీ కావాలా? రైతుబంధు ఇస్తున్న కేసీఆర్ కావాలా?
ప్రతి రైతు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎలా ఉన్నదో ఆలోచించుకొని రైతన్నులు
Date : 18-10-2022 - 8:01 IST -
#Telangana
Munugode : మునుగోడు ఉప ఎన్నికలో భారీగా నామినేషన్లు…!!
మునుగోడు ఉపఎన్నికలో నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి నిమిషం వరకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
Date : 15-10-2022 - 7:35 IST -
#Speed News
Munugode : మునుగోడులో కోమటిరెడ్డిపై పోస్టర్ల కలకలం.. కాంట్రాక్ట్‌పే అంటూ..!
మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పోస్టర్లు వెలిశాయి. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని..
Date : 11-10-2022 - 9:38 IST -
#Telangana
TS : అలా చేస్తే మునుగోడు ఉపఎన్నిక నుంచి తప్పుకుంటాం: మంత్రి జగదీశ్ రెడ్డి
మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు ఉపఎన్నిక గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 10-10-2022 - 5:08 IST -
#Telangana
Munugode By Poll: మునుగుడు పోరులో జీవిత రాజశేఖర్..!!
తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు మునుగోడు వైపే చూస్తున్నాయి.
Date : 08-10-2022 - 10:01 IST -
#Telangana
Munugode By-poll: నేటి నుంచి మునుగోడు పోరుకు నామినేషన్లు…వారికి కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్..!
తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. గతకొన్నిరోజులుగా తెలంగాణ రాజకీయాలన్నీ కూడా మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి.
Date : 07-10-2022 - 6:25 IST