HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Explosion In Nizamabad

Telangana: తెలంగాణలో పేలుడు కలకలం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

  • Author : Gopi Date : 11-12-2022 - 8:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
China Explosion
Bomb blast

నిజామాబాద్ పెద్ద బజార్‌లో పేలుడు (Explosion) సంభవించింది. భారీ శబ్ధం రావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ షాపు ఎదుట కెమికల్ బాటిల్ పేలింది. ఈ ఘటనలో శంకర్ అనే వ్యక్తి గాయపడ్డాడు. వెంటనే పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. పేలుడు (Explosion)కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్ చౌరస్తా ప్రాంతంలోని వైన్స్ వద్ద శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలోని షాపుల రేకులు ఎగురిపోయాయి. పేలుడు శబ్దం అరకిలో మీటర్ వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. కాగా స్థానికంగా ఉండే ఓ వ్యక్తి కెమికల్ బాక్స్ ఓపెన్ చేస్తుండగా పేలుడు సంభవించిందని అంటున్నారు. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గుర్తించి 108కి సమాచారం అందించి చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Ganja : హైద‌రాబాద్‌లో న‌లుగురు గంజాయి వ్యాపారుల అరెస్ట్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • explosion
  • injured
  • nizamabad
  • telangana

Related News

TSAT

T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నిర్వహించనున్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం టి-సాట్ ప్రత్యేక డిజిటల్ కంటెంట్‌ను అందించనుంది. ఈ విషయాన్ని టి-సాట్ సీఈవో బోద‌న‌ప‌ల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు, రైల్వే శాఖ ఇటీవల 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో సికింద్రాబాద్, ఈస్ట్ కోస

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

Latest News

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd