HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Dk Aruna Comments On Congress

DK Aruna : ఆరు హ‌మీల‌తో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ మోసం చేస్తుంది : బీజేపీ నాయ‌కురాలు డీకే అరుణ‌

ఆరు హామీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ అన్నారు.

  • Author : Prasad Date : 19-09-2023 - 9:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dk Aruna
Dk Aruna

ఆరు హామీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చిందా అని ఆమె కాంగ్రెస్ నేత‌ల్ని ప్ర‌శ్నించారు. కర్ణాటక హ‌మీల‌తో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ .. హ‌మీల మేర‌కు రూ.4000 పెన్షన్ ఇస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా? అని ప్ర‌శ్నించారు. కర్ణాటకలో ఆర్టీసీ పరిస్థితి దారుణంగా తయారైందని, అందుకే కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరించాలని చూస్తోందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే మూడు హామీలు ఇవ్వాలని ఆమె కోరారు.గెలిచే ఎమ్మెల్యేలు పార్టీ మారబోమని, కుంభకోణాలు చేయబోమని, తెలంగాణ చరిత్రను తప్పుదోవ పట్టించబోమనే హ‌మీలు ఇవ్వాల‌ని కాంగ్రెస్ నేత‌ల్ని డిమాండ్ చేశారు.

భారత్‌ను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ కాంగ్రెస్, మిత్రపక్షాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. దేశంపై కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయిందని అన్నారు.తెలంగాణ సీఎంపై కేసీఆర్ పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించే అలవాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదన్నారు. బీఆర్ ఎస్ కమిటీల్లో ఎక్కడైనా మహిళలకు కీలక బాధ్యతలు ఇస్తున్నారా? అని ఆమె ప్ర‌శ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తాను కష్టపడి పనిచేశానని, ఆ ప్రాజెక్టు విషయంలో తనను గౌరవించకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • DK Aruna
  • TBJP
  • telangana
  • tpcc

Related News

Harish Rao

భూభారతి పేరుతో.. కాంగ్రెస్ మార్క్ అవినీతి: మాజీ మంత్రి హరీష్ రావు

మంత్రి కుమారుడే భూ కబ్జాలకు పాల్పడుతుంటే అడిగే నాథుడే లేడని, కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.

  • Salary Of Workers

    విద్యుత్ శాఖలో కార్మికుల వేత‌నం నెల‌కు రూ. 2 లక్షలు.. ఇంత భారీ జీతం ఎందుకు?

  • Shock To Motorists

    Safety Cess Collection : వాహనదారులకు షాక్..మార్చి 1 నుంచి భారీగా పెరగనున్న వాహనాల ధరలు

  • Pension Hike

    Pensions : చేయూత పింఛన్లను రూ.500 పెంచబోతున్న తెలంగాణ సర్కార్

  • 45 Ias Officers Transfer In

    Transfer of IASs : తెలంగాణలో భారీగా IASల బదిలీ

Latest News

  • Surya – Puri : సూర్య తో పూరి మూవీ..? కథ మాములుగా ఉండదట !!

  • Velugumatla House Collapse : కూల్చివేతలపై రాజకీయ నాటకమా? – పొంగులేటి

  • జింబాబ్వేపై టీమిండియా ఘ‌న‌విజ‌యం!

  • ఏ పండు తినడం వల్ల శరీరానికి అధిక ప్రోటీన్ ల‌భిస్తుందో తెలుసా?

  • జింబాబ్వేపై భార‌త్ విధ్వంసం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రెండో అత్యధిక స్కోరు!

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd